మతిపోగొడుతున్న కస్టమైజ్డ్ ఫోర్డ్ ఎండీవర్; వివరాలు

భారత మార్కెట్లో ఫోర్డ్ ఎండీవర్ ప్రస్తుతం అందుబాటులో ఉన్న కంపెనీ యొక్క అత్యంత ప్రజాదరణ పొందిన ఫుల్ సైజ్ ఎస్‌యూవీలలో ఒకటి. ఫోర్డ్ ఎండీవర్ యొక్క లేటెస్ట్ ఫీచర్స్, అద్భుతమైన డిజైన్ మరియు గొప్ప ఆఫ్-రోడ్ సామర్ధ్యం కలిగి ఉండటం వల్ల, ఈ ఫోర్డ్ ఎండీవర్ ఎక్కువ మంది వినియోగదారులను ఆకర్షించడంలో విజయం సాధించింది.

మతిపోగొడుతున్న కస్టమైజ్డ్ ఫోర్డ్ ఎండీవర్; వివరాలు

ఫోర్డ్ ఎండీవర్ లగ్జరీ ఎస్‌యూవీ విభాగంలో కూడా ఒకటిగా ఉంది. ఇటీవల కస్టమైజేషన్ ఫోర్డ్ ఎండీవర్ ఎస్‌యూవీ యొక్క వీడియో ఒకటికి సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌లో హల్ చల్ చేస్తుంది. ఈ ఫోర్డ్ ఎండీవర్ వీడియోను ఆటో మార్క్ మరియు టర్బో ఎక్స్‌ట్రీమ్ వారి యూట్యూబ్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేయబడింది.

మతిపోగొడుతున్న కస్టమైజ్డ్ ఫోర్డ్ ఎండీవర్; వివరాలు

కస్టమైజ్ చేసిన ఈ ఎస్‌యూవీ చూడటానికి చాలా దూకుడుగా కనిపిస్తుంది. ఇందులోని స్టాక్ గ్రిల్‌ను ఎల్‌ఈడీ లాంప్ తో రాప్టర్ లాంటి గ్రిల్‌తో మార్చారు. హెడ్‌లైట్లు కూడా మార్చబడ్డాయి. దీనికి ఇప్పుడు ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌లతో ట్రిపుల్ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు ఇవ్వబడింది. ఈ ఎల్‌ఈడీ టర్న్ ఇండికేటర్స్ హెడ్‌ల్యాంప్‌లో కలిసిపోతుంది.

MOST READ:ఒకే ఫ్యామిలీ నాలుగు హారియర్ ఎస్‌యూవీలను కొనేసింది.. ఎందుకంటే?

మతిపోగొడుతున్న కస్టమైజ్డ్ ఫోర్డ్ ఎండీవర్; వివరాలు

ఈ కస్టమైజేషన్ ఫోర్డ్ ఎండీవర్ ఎస్‌యూవీ హెడ్‌ల్యాంప్‌లకు కొంచెం దిగువన, ఎల్‌ఈడీ డిఆర్‌ఎల్‌ను చూడవచ్చు. ఎండీవర్‌లోని బంపర్ స్థానంలో రాప్టర్ ఇన్స్పైర్డ్ యూనిట్లు ఉన్నాయి. ఈ ఎస్‌యూవీలో ఎక్కడా క్రోమ్ ఎలిమెంట్స్ లేవు, అవి పూర్తిగా తొలగించబడ్డాయి లేదా గ్లోస్ బ్లాక్ ట్రిమ్‌తో భర్తీ చేయబడ్డాయి.

మతిపోగొడుతున్న కస్టమైజ్డ్ ఫోర్డ్ ఎండీవర్; వివరాలు

పాగ్ లాంప్స్ బంపర్‌లోనే చేర్చారు. బంపర్ మరియు ఫ్రంట్ గ్రిల్ ఎస్‌యూవీ మొత్తం రూపాన్ని మరింత మెరుగుపరిచేవిధంగా ఉంది. కావున ఇది చాలా దూకుడుగా మరియు చాలా స్టైలిష్ గా కనిపిస్తుంది. బోనెట్‌పై మజిల్ రూపాన్ని ఇవ్వడానికి బోనెట్ స్కూప్ చేర్చబడింది.

MOST READ:18 నిమిషాల చార్జ్‌తో 75 కి.మీ రేంజ్.. సూపర్‌ఫాస్ట్ చార్జింగ్‌తో ఓలా స్కూటర్!

మతిపోగొడుతున్న కస్టమైజ్డ్ ఫోర్డ్ ఎండీవర్; వివరాలు

ఈ ఎస్‌యూవీ యొక్క సైడ్ ప్రొఫైల్‌ విషయానికి వస్తే, పెద్ద సంఖ్యలో బ్లాక్ రినో వార్‌లార్డ్ అల్లాయ్ వీల్స్ కనిపిస్తాయి. వీల్ మందపాటి ఆఫ్-రోడ్ టైర్ల చుట్టూ తిరుగుతుంది. టైర్లు వెడల్పుగా ఉండటమే కాకుండా, వీల్ ఆర్చర్స్ వెలుపల. వీల్ ఆర్చర్ లోపల టైర్ ఇప్పుడు ఖచ్చితంగా సరిపోయేవిధంగా ఉంటుంది.

మతిపోగొడుతున్న కస్టమైజ్డ్ ఫోర్డ్ ఎండీవర్; వివరాలు

ఈ ఫోర్డ్ ఎండీవర్ పైభాగంలో ఎల్ఈడి లాంప్స్‌ మరియు పైకప్పుపై లే గ్లోస్ బ్లాక్ స్పాయిలర్‌ను పొందుతుంది. మిగిలిన మొత్తం భాగంలో బ్లాక్ థీమ్ చూడవచ్చు. బాడీ కిట్ వెనుక బంపర్‌లో అమర్చబడి ఉండటం వల్ల, ఎస్‌యూవీకి మజిల్ డిజైన్ ఇస్తుంది. బాడీ కిట్‌తో క్వాడ్ ఎగ్జాస్ట్ టిప్స్ పొందుతుంది. అయితే అడుగున ఎక్కువ మార్పులు జరగలేదు.

MOST READ:స్పాట్ టెస్ట్ లో కనిపించిన బివైడి ఈ6 ఎలక్ట్రిక్; వివరాలు

కస్టమైజ్డ్ ఫోర్డ్ ఎండీవర్ ఎస్‌యూవీలో ఇంజిన్ ఏమైనా మార్పులు జరిగాయా అనే విషయం స్పష్టంగా తెలియదు. అయితే ఇందులో 2.0-లీటర్ ఎకోబ్లూ టర్బో డీజిల్ ఇంజన్ అమర్చబడుతుంది. ఈ ఇంజన్ 168 బిహెచ్‌పి శక్తి మరియు 420 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్‌తో 10 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ కి జతచేయబడుతుంది.

మతిపోగొడుతున్న కస్టమైజ్డ్ ఫోర్డ్ ఎండీవర్; వివరాలు

ఈ ఎస్‌యూవీలో 4x4 డ్రైవ్ టెక్నాలజీ కలిగి ఉంది. ఫోర్డ్ ఎండీవర్ ఆన్-రోడ్ మరియు ఆఫ్-రోడ్ ఎస్‌యూవీగా వాహనదారునికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఫోర్డ్ ఎండీవర్ ఎస్‌యూవీ దేశీయ మార్కెట్లో టయోటా ఫార్చ్యూనర్, మహీంద్రా అల్టురాస్ జి 4, ఎంజి గ్లోస్టర్ ఎస్‌యూవీ వంటి వాటికీ ప్రత్యర్థిగా ఉంటుంది.

MOST READ:డ్రోన్ సర్వీస్ ద్వారా కరోనా వ్యాక్సిన్ మరింత వేగవంతం; ఐసిఎంఆర్

Image Courtesy: Auto Marc

Most Read Articles

English summary
Modified Ford Endeavour Luxury Suv Looks Stunning. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X