స్పాట్ టెస్ట్‌లో కనిపించిన మారుతి వ్యాగన్ఆర్; పూర్తి వివరాలు

భారతదేశంలో అతిపెద్ద కార్ల తయారీ సంస్థగా ప్రసిద్ధి చెందిన మారుతి సుజుకి తన వ్యాగన్ఆర్ ను భారత మార్కెట్లో మొట్టమొదటి ఎలక్ట్రిక్ మోడల్‌గా విడుదల చేయడానికి సన్నద్ధమవుతోంది. ఇందులో భాగంగానే మారుతి సుజుకి భారతదేశంలో వ్యాగన్ఆర్ ఎలక్ట్రిక్ కారును చాలాసార్లు స్పాట్ టెస్ట్ నిర్వహించింది.

స్పాట్ టెస్ట్‌లో కనిపించిన మారుతి వ్యాగన్ఆర్; పూర్తి వివరాలు

మారుతి సుజుకి ఇటీవల కొత్త వాగన్ఆర్ ఎలక్ట్రిక్ కారుకి మరోసారి స్పాట్ టెస్ట్ నిర్వహించింది. ఈ ఎలక్ట్రిక్ కార్ స్పాట్ టెస్ట్ యొక్క ఫొటోలు ఇటీవల బయటపడ్డాయి. ఈ కొత్త మారుతి సుజుకి వాగన్ఆర్ ఎలక్ట్రిక్ కారు ఈ ఏడాది చివర్లో లాంచ్ అవుతుందని మేము ఆశిస్తున్నాము.

స్పాట్ టెస్ట్‌లో కనిపించిన మారుతి వ్యాగన్ఆర్; పూర్తి వివరాలు

మారుతి సుజుకి గత ఏడాది దేశంలో 50 జెడిఎం-స్పెక్ ప్రోటోటైప్‌లను ప్రవేశపెట్టింది, అంతే కాకుండా అనేకసార్లు రోడ్ టెస్ట్ కూడా నిర్వహించింది. మునుపటి నివేదికల ప్రకారం, ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ కమర్షియల్ ఉపయోగం కోసం మరియు టాక్సీ కార్లుగా విడుదలయ్యే అవకాశం ఉంది.

MOST READ:కరోనా ఎఫెక్ట్; వారంటీ & ఫ్రీ సర్వీస్ వ్యవధి పొడిగించిన హోండా మోటార్‌సైకిల్

స్పాట్ టెస్ట్‌లో కనిపించిన మారుతి వ్యాగన్ఆర్; పూర్తి వివరాలు

త్వరలో విడుదల కానున్న ఈ ఎలక్ట్రిక్ వ్యాగన్ ఆర్ అనేక అప్డేటెడ్ ఫీచర్స్ కలిగి ఉంది. కానీ కంపెనీ ఈ ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ గురించి కంపెనీ మరింత వివరాలను వెల్లడించలేదు. ఈ ఎలక్ట్రిక్ కారులో 15 ఇంచెస్ అల్లాయ్ వీల్ అమర్చారు. ఈ కొత్త కారు ముందు భాగంలో అనేక అప్డేట్స్ కలిగి ఉంటుంది.

స్పాట్ టెస్ట్‌లో కనిపించిన మారుతి వ్యాగన్ఆర్; పూర్తి వివరాలు

ఈ హ్యాచ్‌బ్యాక్‌లో ఎల్‌ఈడీ డేటైమ్ రన్నింగ్ లైట్ (డీఆర్‌ఎల్) తో కొత్త స్ప్లిట్ హెడ్‌ల్యాంప్ డిజైన్ ఉంటుంది. ప్రధాన హెడ్‌ల్యాంప్ క్లస్టర్ టైగెల్ హౌసింగ్‌లో ఉంది. ఫాంగ్ లాంప్ ముందు బంపర్ దిగువన అమర్చబడి ఉంటుంది. ఇందులో గమనించదగ్గ విషయం ఏమిటంటే గ్రిల్ డిజైన్‌లో మార్పు.

MOST READ:అక్కడ 2021 మే 30 వరకు లాక్‌డౌన్ పొడిగింపు.. అన్ని సర్వీసులు నిషిద్ధం

స్పాట్ టెస్ట్‌లో కనిపించిన మారుతి వ్యాగన్ఆర్; పూర్తి వివరాలు

ఈ కారు యొక్క సైడ్ మరియు రియర్ ప్రొఫైల్ ప్రస్తుత మోడల్ మాదిరిగానే ఉంటాయి. దీనితో పాటు వెనుక భాగంలో టెయిల్ లైట్ అమర్చబడి ఉంటుంది. ఈ వాగన్ఆర్ ఎలక్ట్రిక్ కారులో ఇగ్నిస్ మోడల్ వంటి 14 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ అమర్చబడి ఉంటుంది.

స్పాట్ టెస్ట్‌లో కనిపించిన మారుతి వ్యాగన్ఆర్; పూర్తి వివరాలు

ఈ ఎలక్ట్రిక్ వెర్షన్ మంచి ఫాస్ట్ ఛార్జింగ్ సామర్ధ్యాన్ని కలిగి ఉంటుందని మేము ఆశిస్తున్నాము. స్టాండర్డ్ ఛార్జింగ్ బ్యాటరీలను పూర్తిగా ఛార్జ్ చేయడానికి ఏడు గంటలు పడుతుంది, అయితే ఫాస్ట్ ఛార్జింగ్ సహాయంతో కేవలం ఒక గంట సమయంలో 0 నుంచి 80 శాతం ఛార్జింగ్ చేయగలదు.

MOST READ:లాక్‌డౌన్ లో రోడ్డుపై కనిపించిన కొత్త జంట మెడలో పూల మాలలు వేసిన పోలీసులు[వీడియో]

స్పాట్ టెస్ట్‌లో కనిపించిన మారుతి వ్యాగన్ఆర్; పూర్తి వివరాలు

దేశీయ మార్కెట్లో విడుదలైన అనేక ఎలక్ట్రిక్ కార్లలో వాగన్ఆర్ ఎలక్ట్రిక్ ఒకటిగా ఉంటుంది. ఈ కొత్త వాగన్ఆర్ ఎలక్ట్రిక్ ఈ సంవత్సరంలో దేశంలో విడుదల కానుంది. ఈ కొత్త వాగన్ఆర్ ఎలక్ట్రిక్ కారు భారతీయ మార్కెట్లోకి ప్రవేశించిన తర్వాత టాటా టిగర్ ఈ.వి మరియు రాబోయే మహీంద్రా ఇకెవి 100 మరియు ఓలా ఎలక్ట్రిక్ కార్లతో ప్రత్యర్థిగా ఉటుంది.

Image Courtesy: Prabhat Rana/Rushlanespylance

Most Read Articles

English summary
Maruti WagonR Electric Spied In Prodcution Ready Form. Read in Telugu.
Story first published: Monday, May 17, 2021, 18:02 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X