యూరోప్‌లో ఆవిష్కరించబడిన కొత్త టయోటా హిలక్స్ AT35, ఇదే.. చూసారా..!

ప్రముఖ వాహనతయారీదారు టొయోటా తన కొత్త 2021 హిలక్స్ ఎటి 35 పికప్ ట్రక్కును యూరోపియన్ మార్కెట్లో విడుదల చేసింది. ఈ టయోటా హిలక్స్ ఎటి 35 ఆర్కిటిక్ ట్రక్ వేరియంట్‌ను మరింత సమర్థవంతంగా మరియు ఆకర్షణీయంగా మార్చడంపై కంపెనీ ప్రత్యేక దృష్టి పెట్టింది.

యూరోప్‌లో ఆవిష్కరించబడిన కొత్త టయోటా హిలక్స్ AT35, ఇదే

కొత్త టయోటా హిలక్స్ ఎటి35 ఎక్స్ ట్రిమ్ లెవెల్ లో లభించే 2.8 లీటర్ డబుల్ క్యాబ్ మోడల్. ఇది మునుపటికంటే మరింత ఎక్కువ ఆఫ్-రోడ్ సామర్థ్యాన్ని పెంచడానికి అనేక మార్పులకు గురైంది. ఇందులో భాగంగా గ్రౌండ్ క్లియరెన్స్ 65 మిమీ పెరుగుతుంది మరియు అప్రోచ్ మరియు ఎగ్జిట్ యాంగిల్స్ వరుసగా 9 డిగ్రీలు మరియు 3 డిగ్రీలు పెరిగాయి.

యూరోప్‌లో ఆవిష్కరించబడిన కొత్త టయోటా హిలక్స్ AT35, ఇదే

ఇందులో ఫీచర్స్ మరియు కాస్మెటిక్ అప్డేట్స్ గమనించవచ్చు. టయోటా దాని ఫ్రేమ్ మరియు లోపలి వీల్ ఆర్చెస్ కూడా మార్పులకు గురయ్యాయి. ఇందులో బాడీవర్క్‌ను కూడా కొంత మాడిఫై చేయబడింది. ఇది బీఫియర్ 35 ఇంచెస్ ఆల్-టెర్రైన్ టైర్లతో కొత్త 17 ఇంచెస్ చక్రాలను కూడా పొందుతుంది.

MOST READ:సరికొత్త రూపంలోకి మారిన బెంట్లీ కాంటినెంటల్ జిటి [వీడియో]

యూరోప్‌లో ఆవిష్కరించబడిన కొత్త టయోటా హిలక్స్ AT35, ఇదే

ప్రత్యేకంగా కస్టమైజ్ ఆర్కిటిక్ ట్రక్స్ హిలక్స్ స్టాండర్డ్ టయోటా వేరియంట్‌తో పోలిస్తే అదనంగా 40 మిమీ ఫ్రంట్ మరియు 20 మిమీ రియర్ సస్పెన్షన్ లిఫ్ట్‌ను పొందుతుంది మరియు మెరుగైన టార్క్ డెలివరీ కోసం ఫ్రంట్ మరియు రియర్ వేరియంట్లు సవరించబడతాయి.

యూరోప్‌లో ఆవిష్కరించబడిన కొత్త టయోటా హిలక్స్ AT35, ఇదే

కొత్త టయోటా ఎటి 35 లో 2.8-లీటర్ నాలుగు సిలిండర్ డీజిల్ ఇంజన్ అమర్చారు. ఈ ఇంజన్ 198 బిహెచ్‌పి శక్తిని మరియు 500 ఎన్ఎమ్ పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ ఆటోమేటిక్ బాక్స్‌కు జోడించబడింది. టయోటా హిలక్స్ ఏటి 35 ఒక ఆఫ్-రోడ్ వాహనం. ఈ వాహనంలో ఫ్రంట్ వీల్ డ్రైవ్ లో, ఫ్రంట్ వీల్ డ్రైవ్ హై మరియు టూ వీల్ డ్రైవ్ హై మోడ్‌లు ఉన్నాయి.

MOST READ:ఈ వాహనంలో మనుషులకు మాత్రమే కాదు, కుక్కలకు కూడా లగ్జరీ ఫీచర్స్.. ఆ వాహనాన్ని మీరు చూసారా..!

యూరోప్‌లో ఆవిష్కరించబడిన కొత్త టయోటా హిలక్స్ AT35, ఇదే

కొత్త టయోటా హిలక్స్ ఎటి 35 పికప్ ట్రక్ త్వరలో యూరోపియన్ మార్కెట్లో విడుదల కానుంది. టయోటా హిలక్స్ పికప్ ట్రక్కు భారత మార్కెట్లో కూడా కంపెనీ లాంచ్ అవుతుందని మేము ఆశిస్తున్నాము. భారతదేశంలో టయోటా హిలక్స్ భారత మార్కెట్లో లాంచ్ అయిన తర్వాత ఇసుజు డి-మాక్స్ వి-క్రాస్ పికప్ మోడల్‌కి ప్రత్యర్థిగా ఉంటుంది.

యూరోప్‌లో ఆవిష్కరించబడిన కొత్త టయోటా హిలక్స్ AT35, ఇదే

కొత్త టయోటా హిలక్స్ దాని మునుపటి మోడల్ కంటే చాలా అప్డేటెడ్ ఫీచర్స్ కలిగి ఉంటుంది. అంతే కాకుండా ఇది మంచి గ్రౌండ్ క్లియరెన్స్ కలిగి ఉండటం వల్ల ఇది మంచి ఆఫ్ రోడ్ సామర్త్యాన్ని కలిగి ఉంటుంది. ఇది వాహనదారునికి చాలా అనుకూలంగా కూడా ఉంటుంది.

MOST READ:భారత్‌లో శరవేగంగా జరుగుతున్న రోడ్డు నిర్మాణం.. ప్రతిరోజు రికార్డ్ స్థాయిలో పూర్తి

Most Read Articles

Read more on: #టయోటా #toyota
English summary
2021 Toyota Hilux AT35 Unveiled. Read in Telugu.
Story first published: Saturday, February 6, 2021, 17:00 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X