త్వరపడండి.. Renault కార్లపై రూ. 1.30 లక్షల వరకు ఆఫర్స్

ప్రముఖ కార్ల తయారీ సంస్థ Renault India (రెనాల్ట్ ఇండియా) భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన కంపెనీలలో ఒకటి. రెనాల్ట్ ఇండియా యొక్క Kwid (క్విడ్), Triber (ట్రైబర్) అంటి మోడల్స్ కి విపరీతమైన డిమాండ్ ఉంది. అయితే ప్రస్తుతం భారతదేశంలో పండుగ సీజన్ ప్రారంభమయ్యింది.

త్వరపడండి.. Renault కార్లపై రూ. 1.30 లక్షల వరకు ఆఫర్స్

ఈ పండుగ సీజన్ ని దృష్టిలో ఉంచుకుని Renault India తన బ్రాండ్ అమ్మకాలను మరింత పెంచటానికి మరియు కస్టమర్లను ఆకర్శించడానికి అద్భుతమైన ఆఫర్స్ తీసుకువచ్చింది. ప్రస్తుతం కంపెనీ తన బ్రాండ్ యొక్క నాలుగు కార్లపై ఆఫర్స్ అందిస్తుంది. ఇందులో Renault Kwid (రెనాల్ట్ క్విడ్), Triber (రెనాల్ట్ ట్రైబర్), Kiger (రెనాల్ట్ కిగర్) మరియు Renault Duster (రెనాల్ట్ డస్టర్) ఉన్నాయి.

కంపెనీ ఈ కార్లపై అందిస్తున్న ఆఫర్ల గురించి మరింత సమాచారం ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.. రండి.

త్వరపడండి.. Renault కార్లపై రూ. 1.30 లక్షల వరకు ఆఫర్స్

Renault Kwid (రెనాల్ట్ క్విడ్):

Renault Kwid అనేది Renault కంపెనీ యొక్క అత్యంత ప్రజాదరణ పొందిన ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్. ఇది తక్కువ ధర కలిగి ఉండటం వల్ల ఎక్కువ అమ్మకాలను చేపట్టగలిగింది. అంతే కాకుండా ఇది లేటెస్ట్ ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటుంది. రెనాల్ట్ కంపెనీ ఇప్పుడు ఈ Renault Kwid కారుపై రూ .40,000 వరకు ఆఫర్లను అందిస్తోంది.

త్వరపడండి.. Renault కార్లపై రూ. 1.30 లక్షల వరకు ఆఫర్స్

దీనితో పాటు కంపెనీ రూ. 65,000 వరకు స్పెషల్ లాయల్టీ బెనిఫిట్ కూడా అందిస్తుంది. Renault Kwid కారుపై రూ. 10,000 వరకు అడిషినల్ క్యాష్ ఆఫర్స్ అందిస్తుంది. ఇవన్నీ కూడా పరిమితంగా అంటే స్టాక్ ఉన్నంతవరకు అందుబాటులో ఉంటాయి.

కంపెనీ ఈ ఆఫర్స్ తో పాటు స్క్రాపేజ్ పాలసీ కింద ‘Buy Now, Pay In 2022' (ఇప్పుడు కొనండి, 2022 లో చెల్లించండి) అనే అద్భుతమైన ఆఫర్ కూడా అందిస్తోంది. అంతే కాకుండా ఈ కారుపై రూ .10,000 ఎక్స్‌ఛేంజ్ బోనస్ ఇవ్వబడుతుంది. ఇవన్నీ పండుగ సీజన్ లో కారు కొనే వారికి చాలా అనుకూలంగా ఉంటుంది.

త్వరపడండి.. Renault కార్లపై రూ. 1.30 లక్షల వరకు ఆఫర్స్

రెనాల్ట్ క్విడ్ అద్భుతమైన ఫీచర్స్ కలిగి ఉండటంతో పాటు, మంచి పర్ఫామెన్స్ కూడా అందిస్తుంది. దీనికోసం కంపెనీ ఇందులో రెండు పెట్రోల్ ఇంజిన్లను అందిస్తుంది. ఇందులో ఒకటి 0.8 లీటర్ 3-సిలిండర్ పెట్రోల్ కాగా, రెండవది 1.0 లీటర్ 3-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్.

త్వరపడండి.. Renault కార్లపై రూ. 1.30 లక్షల వరకు ఆఫర్స్

Renault Triber (రెనాల్ట్ ట్రైబర్):

Renault Triber అనేది Renault కంపెనీ యొక్క 7-సీటర్ MPV. కంపెనీ 2021 కి ముందు ఉన్న Renault Triber మోడల్‌పై రూ. 60,000 వరకు ప్రయోజనాలను అందిస్తోంది. ఇది కాకుండా, రూ .75,000 వరకు లాయల్టీ బెనిఫీట్స్, మరియు రూ. 10,000 ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా అందిస్తుంది. ఈ వేరియంట్ లో ‘Buy Now, Pay In 2022' ఆఫర్ అందుబాటులో ఉంటుంది.

త్వరపడండి.. Renault కార్లపై రూ. 1.30 లక్షల వరకు ఆఫర్స్

అదే విధంగా కంపెనీ యొక్క 2021 రెనాల్ట్ ట్రైబర్ విషయానికి వస్తే, ఈ ఈ మోడల్‌పై కంపెనీ రూ. 50,000 వరకు బెనిఫిట్స్ అందిస్తోంది. అంతే కాకుండా కంపెనీ రూ. 75,000 వరకు లాయల్టీ ప్రయోజనాలు మరియు స్క్రాపేజ్ పాలసీ కింద రూ. 10,000 ఎక్స్ఛేంజ్ బోనస్ వంటివి కూడా అందుబాటులో ఉంటాయి. దీనిపై కూడా ‘Buy Now, Pay In 2022' ఆఫర్ అందుబాటులో ఉంటుంది. కావున Renault Triber ఈ పండుగ సీజన్లో కొనేవారికి ఈ ప్రయోజనాలన్నీ కూడా వర్తిస్థాయి.

త్వరపడండి.. Renault కార్లపై రూ. 1.30 లక్షల వరకు ఆఫర్స్

Renault Kiger (రెనాల్ట్ కిగర్):

Renault కంపెనీ యొక్క Renault Kiger కాంపాక్ట్ SUV, ఈ సంవత్సరం మార్కెట్లో విడుదల చేయబడింది. ఈ కొత్త మోడల్ పై కంపెనీ అరుదైన ఆఫర్స్ అందిస్తుంది. ఈ కారుపై కంపెనీ రూ .95,000 వరకు లాయల్టీ బెనిఫిట్స్, రూ .10,000 కార్పొరేట్ డిస్కౌంట్ లేదా గ్రామీణ వినియోగదారుల కోసం ప్రత్యేక ఆఫర్ మరియు 'Buy Now, Pay in 2022' వంటి ఆఫర్ అందిస్తోంది.

త్వరపడండి.. Renault కార్లపై రూ. 1.30 లక్షల వరకు ఆఫర్స్

Renault Kiger SUV ని కంపెనీ ఇటీవల ఒలంపిక్ గేమ్స్ లో గెలిచిన ఆటగాళ్లకు అందించింది. ఈ SUV లేటెస్ట్ ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటుంది. Renault India తన Kiger Suv RXT(O) వేరియంట్‌ను ఇటీవల మార్కెట్లో విడుదల చేసింది.

త్వరపడండి.. Renault కార్లపై రూ. 1.30 లక్షల వరకు ఆఫర్స్

Renault Duster (రెనాల్ట్ డస్టర్):

Renault కంపెనీ Duster ఎస్‌యూవీపై కూడా ఆఫర్స్ అందిస్తుంది. ఈ కారు కొనుగోలు చేసే కస్టమర్లు ఏకంగా రూ. 1,30,000 వరకు ప్రయోజనాలను పొందవచ్చు.

త్వరపడండి.. Renault కార్లపై రూ. 1.30 లక్షల వరకు ఆఫర్స్

అంతే కాకుండా ఈ కారుపై రూ. 1,10,000 స్పెషల్ లాయల్టీ బోనస్ మరియు స్క్రాపేజ్ పాలసీ కింద రూ. 10,000 ఎక్స్ఛేంజ్ బోనస్ అందుతుంది. ఇందులో 'Buy Now, Pay in 2022' వంటి ఆఫర్ లేదు. కొనుగోలుదారులు గమనించాలి.

Most Read Articles

Read more on: #రెనో #renault
English summary
Renault india october 2021 offers up to rs 1 30 lakhs kwid triber and more details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X