అద్భుతంగా ఉన్న రెనాల్ట్ మేగాన్ ఈ-టెక్ ఎలక్ట్రిక్ కార్ టీజర్.. చూసారా!

ప్రపంచవ్యాప్తంగా రోజరోజుకి ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ బాగా పెరుగుతోంది. ఈ తరుణంలో చాలా వాహన తయారు కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలను తయారుచేసి విక్రయిస్తున్నారు. ఇందులో భాగంగానే ఫ్రెంచ్‌ కార్ల తయారీ సంస్థ రెనాల్ట్ తన మేగాన్ ఈ-టెక్ ఎలక్ట్రిక్ కారు విడుదల చేయడానికి సన్నాహాలు సిద్ధమవుతోంది. కంపెనీ ఇప్పుడు దానికి సంబంధించి టీజర్ కూడా విడుదల చేసింది.

అద్భుతంగా ఉన్న రెనాల్ట్ మేగాన్ ఈ-టెక్ ఎలక్ట్రిక్ కార్ టీజర్.. చూసారా!

రెనాల్ట్ కంపెనీ అంతర్జాతీయ మార్కెట్లో విడుదల చేయబోయే ఎలక్ట్రిక్ కార్ 'మేగాన్ ఈ-టెక్'. ఈ కొత్త మేగాన్ ఈ-టెక్ ఎలక్ట్రిక్ కారు రెనాల్ట్ మేగాన్ ఎవిజన్ కాన్సెప్ట్ పై ఆధారపడి ఉంటుంది. దీనిని కంపెనీ గత సంవత్సరం తన 'రెనాల్ట్ ఇవ్స్: ది ఛాలెంజ్ టువార్డ్స్ ఎమిషన్స్' కార్యక్రమంలో వెల్లడించింది.

అద్భుతంగా ఉన్న రెనాల్ట్ మేగాన్ ఈ-టెక్ ఎలక్ట్రిక్ కార్ టీజర్.. చూసారా!

కంపెనీ వెల్లడించిన ఈ ఫొటోల ప్రకారం మేగాన్ ఇ-టెక్ ఎలక్ట్రిక్ అనేది స్టాండర్డ్ హ్యాచ్‌బ్యాక్. నివేదికల ప్రకారం, ఈవి మాడ్యులర్ సిఎమ్ఎఫ్ ఈవి ప్లాట్‌ఫాంపై ఆధారపడి ఉంటుంది. ఇది చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉండి, బహుళ ప్రయోజనాలకు అనుకూలంగా కూడా ఉంటుంది.

MOST READ:2022 లో విడుదలకు సిద్దమవుతున్న బిఎమ్‌డబ్ల్యూ X3 మరియు X4 మోడల్స్; వివరాలు

అద్భుతంగా ఉన్న రెనాల్ట్ మేగాన్ ఈ-టెక్ ఎలక్ట్రిక్ కార్ టీజర్.. చూసారా!

మేగాన్ ఈ-టెక్ కారులో 217 హెచ్‌పి ఎలక్ట్రిక్ మోటారు, 60 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ ఉన్నాయి. ఇవి ఒక ఛార్జ్ తో దాదాపుగా 450 కిలోమీటర్ల పరిధిని అందించే అవకాశం ఉందని కంపెనీ నివేదించింది. కంపెనీ ఈ ఉత్పత్తి కోసం ఒక కొత్త డిజైన్ అందించింది. కావున ఇది ఇప్పుడు ఆకర్షణీయమైన గ్రాఫిక్ లైన్లను కలిగి ఉంది.

అద్భుతంగా ఉన్న రెనాల్ట్ మేగాన్ ఈ-టెక్ ఎలక్ట్రిక్ కార్ టీజర్.. చూసారా!

రెనాల్ట్ మేగాన్ ఈ-టెక్ ఎలక్ట్రిక్ కారు చాలా ఆకర్షణీయమైన డిజైన్‌ను కలిగి ఉంది. కావున ఎక్కువమంది వినియోగదారులను ఆకర్షించే అవకాశం ఉంటుంది. రెనాల్ట్ తన మొదటి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ అయిన మేగాన్ ఈ-టెక్ను వచ్చే ఏడాది ప్రారంభంలో విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది.

MOST READ:2021 స్కోడా ఆక్టేవియా ఫస్ట్ డ్రైవ్ రివ్యూ; డిజైన్, ఫీచర్స్ & పూర్తి వివరాలు

అద్భుతంగా ఉన్న రెనాల్ట్ మేగాన్ ఈ-టెక్ ఎలక్ట్రిక్ కార్ టీజర్.. చూసారా!

2025 నాటికి కంపెనీ విడుదల చేయబోయే 24 కొత్త మోడళ్లలో మేగాన్ ఈ-టెక్ మొదటి ఎలక్ట్రిక్ వాహనాల్లో ఒకటిగా మారుతుందని ఫ్రెంచ్ ఆటో దిగ్గజం రెనాల్ట్ అధికారికంగా తెలిపింది. కొత్త సిఎమ్ఎఫ్ ఈవి ప్లాట్‌ఫాం ఆధారంగా మార్కెట్లో అడుగుపెట్టనున్న మొదట వాహనం ఈ రెనాల్ట్ మేగాన్ ఇ-టెక్.

అద్భుతంగా ఉన్న రెనాల్ట్ మేగాన్ ఈ-టెక్ ఎలక్ట్రిక్ కార్ టీజర్.. చూసారా!

రెనాల్ట్ ఇటీవల తన కొత్త క్యాప్చర్ ఈ-టెక్ హైబ్రిడ్‌ను యూరోపియన్ మార్కెట్లో విడుదల చేసింది. అంతర్జాతీయ మార్కెట్లో అత్యంత ప్రాచుర్యం పొందిన కార్లలో రెనాల్ట్ క్యాప్చర్ ఒకటి. న్యూ రెనాల్ట్ క్యాప్చర్ ఈ-టెక్ హైబ్రిడ్ కార్ ఐకానిక్, ఎస్ ఎడిషన్ మరియు ఆర్ఎస్ లైన్ అని పిలువబడే వేరియంట్లలో లభిస్తుంది.

MOST READ:రాజకీయ నాయకుని చర్యపై చిర్రెత్తిన పోలీసులు.. ఏం చేశారో చూసారా..!

అద్భుతంగా ఉన్న రెనాల్ట్ మేగాన్ ఈ-టెక్ ఎలక్ట్రిక్ కార్ టీజర్.. చూసారా!

నిస్సాన్ అరియా ఆధారంగా అదే ప్లాట్‌ఫాం, రెనాల్ట్-నిస్సాన్-మిత్సుబిషి అలయన్స్ యొక్క అన్ని కొత్త ఎలక్ట్రిక్ వాహన నమూనాల కోసం అభివృద్ధి చేయబడింది. భారత మార్కెట్లో కొత్త రెనాల్ట్ మేగాన్ ఈ-టెక్ ఎలక్ట్రిక్ కారును విడుదలకు సంబంధించిన సమాచారం గురించి ఇంకా అధికారికంగా ఎటువంటి సమాచారం కంపెనీ ఇవ్వలేదు.

Most Read Articles

Read more on: #రెనో #renault
English summary
Renault Teases Megane E-Tech Electric vehicle. Read in Telugu.
Story first published: Wednesday, June 9, 2021, 16:01 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X