అంతర్జాతీయ పురుషుల దినోత్సవం రోజు పురుషులకోసం Safari TVC అంకింతం చేసిన Tata Motors

భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన టాటా మోటార్స్ (Tata Motors) అంతర్జాతీయ పురుషుల దినోత్సవం సందర్భంగా తన SUV టాటా సఫారి కోసం కొత్త ప్రకటనను విడుదల చేసింది. అంతర్జాతీయ పురుషుల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం నవంబర్ 19న జరుపుకుంటాము, కావున టాటా సఫారి TVC పురుషులకు అంకితం చేసింది. కంపెనీ విడుదల చేసిన ఈ ప్రకటన వీడియోలో, పురుషులు టాటా సఫారీలో ఆఫ్-రోడ్ చేయడం చూడవచ్చు, ఇది వారి కఠినమైన మరియు మృదువైన స్వభావాన్ని చూపుతుంది. కంపెనీ విడుదల చేసిన ఈ TVC గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాం.

అంతర్జాతీయ పురుషుల దినోత్సవం రోజు పురుషులకోసం Safari TVC అంకింతం చేసిన Tata Motors

కంపెనీ విడుదల చేసిన ఈ TVC వీడియోలో పురుషులు ఆహరం వండుకోవడం మరియు ఇల్లు శుభ్రం చేయడం వంటివి కూడా చూడవచ్చు. ఇది పురుషుల సున్నితమైన మరియు భావోద్వేగ కోణాన్ని చూపుతుంది. ఈ ప్రకటనలో "టఫ్, ఎగుడుదిగుడుగా ఉండే విషయాలు అవి ఉండవలసిన అవసరం లేదు, ఎందుకంటే అవి సెంటిమెంట్‌గా ఉంటాయి. పురుషులు ప్రతిదానికీ నిర్వాహకులు అని తెలుపుతుంది.

అంతర్జాతీయ పురుషుల దినోత్సవం రోజు పురుషులకోసం Safari TVC అంకింతం చేసిన Tata Motors

టాటా మోటార్స్ యొక్క కొత్త టాటా సఫారి విషయానికి వస్తే, ఇది ఫుల్ సైజ్ SUV ఆల్-వీల్-డ్రైవ్ పవర్‌ట్రెయిన్‌తో అందించబడలేదు. ఇది రియర్ వీల్ డ్రైవ్ SUV కూడా కాదు. టాటా సఫారి మార్కెట్లో కేవలం ఫ్రంట్-వీల్-డ్రైవ్ పవర్‌ట్రెయిన్‌తో విక్రయించబడుతోంది. ఈ SUV మొదట విడుదలైనప్పుడు, మంచి ఆదరణ పొందటంలో కొంత వెనుకడుగు వేసింది.

అంతర్జాతీయ పురుషుల దినోత్సవం రోజు పురుషులకోసం Safari TVC అంకింతం చేసిన Tata Motors

రోజురోజుకి టాటా సఫారీ యొక్క అమ్మకాలు క్రమంగా పెరుగుతున్నాయి. దీనికి ప్రధాన కారణం ప్రజలు తమకు ఆల్-వీల్ డ్రైవ్ అవసరం లేదని గ్రహించారు. అయినప్పటికీ, ఇది ఆల్-వీల్ డ్రైవ్ పవర్‌ట్రైన్‌తో అందించబడి ఉంటే మరింత మెరుగ్గా ఉండేది. ఎందుకంటే దాని ఇది దేశీయ మార్కెట్లో మహీంద్రా యొక్క XUV700 కి ప్రత్యర్థిగా ఉంటుంది.

అంతర్జాతీయ పురుషుల దినోత్సవం రోజు పురుషులకోసం Safari TVC అంకింతం చేసిన Tata Motors

మహీంద్రా తన XUV700 యొక్క టాప్-ఎండ్ ట్రిమ్‌తో ఆల్-వీల్-డ్రైవ్ సిస్టమ్‌ను అందించింది. టాటా మోటర్స్ తన కొత్త సఫారీని OMEGARC ప్లాట్‌ఫారమ్‌పై నిర్మించింది. అదే ప్లాట్‌ఫారమ్‌ను టాటా హారియర్ కోసం ఉపయోగించారు. OMEGARC ప్లాట్‌ఫారమ్ ల్యాండ్ రోవర్ యొక్క డి8 ప్లాట్‌ఫారమ్ నుండి తీసుకోబడింది. దీని కారణంగా, రెండు SUVల రైడ్ నాణ్యత అద్భుతమైనదిగా ఉంటుంది.

అంతర్జాతీయ పురుషుల దినోత్సవం రోజు పురుషులకోసం Safari TVC అంకింతం చేసిన Tata Motors

టాటా సఫారి డీజిల్ ఇంజన్‌తో మాత్రమే అందించబడుతుంది, ఈ ఇంజన్ ఫియట్ నుండి తీసుకోబడింది. MG హెక్టర్ ట్విన్స్, టాటా హారియర్ మరియు జీప్ కంపాస్‌లలో కూడా ఇదే ఇంజన్ ఉపయోగించబడుతుంది. ఇది టాటా కైరోటెక్ అనే 2.0-లీటర్ డీజిల్ ఇంజిన్ యూనిట్. ఈ ఇంజన్ 170 బిహెచ్‌పి పవర్ మరియు 350 న్యూటన్ మీటర్ల గరిష్ట టార్క్‌ను అందిస్తుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ లేదా 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో అందించబడుతుంది.

అంతర్జాతీయ పురుషుల దినోత్సవం రోజు పురుషులకోసం Safari TVC అంకింతం చేసిన Tata Motors

సరికొత్త సఫారి టాటా హారియర్ కంటే పొడవుగా ఉంది. దీని టాప్ స్పెక్ వేరియంట్ విషయానికి వస్తే, ఇది పెద్ద పనోరమిక్ సన్‌రూఫ్, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, కెప్టెన్ సీట్లు, టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, ఐఆర్‌ఎ కనెక్ట్ చేసిన కార్ ఫీచర్స్, ఓస్టెర్ వైట్ ఇంటీరియర్, ఆష్‌వుడ్ గ్రే థీమ్ డాష్‌బోర్డ్ వంటి వాటిని కలిగి ఉంది.

టాటా సఫారి ధర ప్రారంభ ధర రూ. 14.99 లక్షల ఎక్స్-షోరూమ్ నుండి మొదలై రూ. 23.17 లక్షల ఎక్స్-షోరూమ్ వరకు ఉంది. టాటా సఫారి భారత మార్కెట్లో మహీంద్రా XUV700, హ్యుందాయ్ అల్కాజార్ మరియు MG హెక్టర్ ప్లస్‌లకు పోటీగా ఉంది. టాటా మోటార్స్ ఈ కారును మొత్తం 6 వేరియంట్లలో విక్రయిస్తోంది.

అంతర్జాతీయ పురుషుల దినోత్సవం రోజు పురుషులకోసం Safari TVC అంకింతం చేసిన Tata Motors

టాటా మోటార్స్ ఇటీవల కాలంలో కొత్త టాటా పంచ్ మైక్రో SUV ని విడుదలచేసింది. దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త టాటా పంచ్ ధర రూ. 5.49 లక్షల నుంచి రూ. 9.09 లక్షల మధ్యలో ఉంది. కంపెనీ ఈ మైక్రో SUV ని ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలతో తీసుకువచ్చింది. అంతే కాకుండా ఈ SUV ధర కూడా తక్కువగా ఉన్న కారణంగా ఎక్కువమంది కొనుగోలుదారులు ఈ SUV ని కొనుగోలుచేయడానికి ఆసక్తి చూపుతున్నారు. కావున రానున్న రోజుల్లో కూడా ఇది ఎక్కువ సంఖ్యలో విక్రయాలను జరిపే అవకాశం ఉంటుంది.

Most Read Articles

English summary
Tata motors released new tvc for safari suv on international mens day details
Story first published: Saturday, November 20, 2021, 11:43 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X