మొదలైన ఫోక్స్‌వ్యాగన్ టి-రాక్ బుకింగ్స్; త్వరలో ప్రారంభం కానున్న డెలివరీలు

ప్రముఖ వాహనతయారీ కంపెనీ ఫోక్స్‌వ్యాగన్ తన టి-రాక్ కోసం బుకింగ్ తిరిగి ప్రారంభించబడింది. డెలివరీలు 2021 మేలో ప్రారంభించనున్నట్లు తెలిపింది. కంపెనీ నివేదికల ప్రకారం ఫోక్స్‌వ్యాగన్ టి-రాక్ ధరను ఇటీవల పెంచారు. ఇప్పుడు ఈ ఎస్‌యూవీని దేశీయ మార్కెట్లో రూ. 21.35 లక్షల ధరలకు విక్రయిస్తున్నారు.

మొదలైన ఫోక్స్‌వ్యాగన్ టి-రాక్ బుకింగ్స్; త్వరలో ప్రారంభం కానున్న డెలివరీలు

ఫోక్స్‌వ్యాగన్ టి-రాక్ తో పాటు మొత్తం నాలుగు మోడల్స్ ఇండియా 2.0 ప్రాజెక్ట్ కింద ఉత్పత్తి చేయబడి కంపెనీ MQB ప్లాట్‌ఫాంపై నిర్మించబడ్డాయి. ఈ నాలుగు ఎస్‌యూవీల్లో టర్బోచార్జ్డ్ స్ట్రాటిఫైడ్ ఇంజెక్షన్ ఇంజన్ ఉంది. త్వరలో కంపెనీ ఈ మోడళ్లను కూడా తీసుకురానుంది. దీనికి సంబంధించిన అన్ని సన్నాహాలను ఇప్పటికే సిద్ధం చేస్తోంది.

మొదలైన ఫోక్స్‌వ్యాగన్ టి-రాక్ బుకింగ్స్; త్వరలో ప్రారంభం కానున్న డెలివరీలు

ఫోక్స్‌వ్యాగన్ ఈ కారును రూ. 19.99 లక్షల ఎక్స్-షోరూమ్ ధర వద్ద విడుదల చేసింది. అయితే ఈ కారు ధర ఇప్పుడు రూ. 21.35 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరకు చేరుకుంది. అంటే టి-రాక్ ధర మునుపటికంటే రూ. 1.36 లక్షలు అధిక ధరను కలిగి ఉంది.

MOST READ:ఒకేరోజు 10 సఫారీ ఎస్‌యూవీలను డెలివరీ చేసిన టాటా మోటార్స్; వివరాలు

మొదలైన ఫోక్స్‌వ్యాగన్ టి-రాక్ బుకింగ్స్; త్వరలో ప్రారంభం కానున్న డెలివరీలు

కంపెనీ ఇప్పటికే అనేక డీలర్‌షిప్‌లలో దీని బుకింగ్స్ ప్రారంభించింది. కంపెనీ యొక్క యొక్క ఈ ఫోక్స్‌వ్యాగన్ ఎస్‌యూవీకి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఫోక్స్‌వ్యాగన్ టి-రాక్ ఎస్‌యూవీని భారత మార్కెట్ కి సిబియు మార్గంలోకి తీసుకువస్తున్నారు. కాబట్టి కొత్త నిబంధన ప్రకారం కంపెనీలు సంవత్సరానికి కేవలం ఈ మార్గం ద్వారా 2500 యూనిట్లను మాత్రమే దిగుమతి చేసుకోగలవు.

మొదలైన ఫోక్స్‌వ్యాగన్ టి-రాక్ బుకింగ్స్; త్వరలో ప్రారంభం కానున్న డెలివరీలు

గత సంవత్సరం ఫోక్స్‌వ్యాగన్ టి-రాక్ ఎస్‌యూవీ యొక్క 1000 యూనిట్లు ప్రవేశపెట్టిన అతితక్కువ కాలంలోనే మొత్తం అమ్ముడయ్యాయి. ఫోక్స్‌వ్యాగన్ టి-రాక్ ఎస్‌యూవీ చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉండి, మంచి అప్డేటెడ్ ఫీచర్స్ కలిగి ఉంటుంది. కావున ఇది దేశీయ మార్కెట్లో మంచి స్పందన పొందింది.

MOST READ: సైకిల్ వాలా దోశకి బలే డిమాండ్ గురూ.. ఎక్కడో తెలుసా?

మొదలైన ఫోక్స్‌వ్యాగన్ టి-రాక్ బుకింగ్స్; త్వరలో ప్రారంభం కానున్న డెలివరీలు

ఫోక్స్‌వ్యాగన్ టి-రాక్ ఎస్‌యూవీ యొక్క డిజైన్ విషయానికి వస్తే, ఇందులో హెక్సాగోనల్ గ్రిల్, ఎల్ఈడి హెడ్ లైట్ మరియు ఎల్ఇడి డిఆర్ఎల్ తో పాటు, డ్యూయల్ టోన్ బంపర్‌లను ఉపయోగించింది మరియు ఫ్రంట్ ఫాగ్‌ల్యాంప్‌లు కూడా ఇవ్వబడ్డాయి.

మొదలైన ఫోక్స్‌వ్యాగన్ టి-రాక్ బుకింగ్స్; త్వరలో ప్రారంభం కానున్న డెలివరీలు

ఇక ఈ ఫోక్స్‌వ్యాగన్ టి-రాక్ ఎస్‌యూవీ యొక్క ఇంటీరియర్ విషయానికి వస్తే, ఇందులో 3 స్పోక్ స్టీరింగ్ వీల్ మరియు డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌తో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ కలిగి ఉంటుంది. దీనితో పాటు, ఈ కారులో ప్రీమియం లెదర్ అపోల్స్ట్రే కూడా కలిగి ఉంది.

MOST READ:ఆడి క్యూ 7 లగ్జరీ కార్ కొన్న నటుడు చందు గౌడ

మొదలైన ఫోక్స్‌వ్యాగన్ టి-రాక్ బుకింగ్స్; త్వరలో ప్రారంభం కానున్న డెలివరీలు

ఈ ఎస్‌యూవీలో 6 ఎయిర్‌బ్యాగులు, ఎబిఎస్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్, రివర్స్ పార్కింగ్ కెమెరా, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ వంటి సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయి. ఫోక్స్‌వ్యాగన్ టి-రాక్ పనోరమిక్ సన్‌రూఫ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, కీ-ఎంట్రీ మరియు ఇంజిన్ స్టార్ట్ / స్టాప్ బటన్లు వంటి ఫీచర్స్ కూడా పొందుతుంది.

మొదలైన ఫోక్స్‌వ్యాగన్ టి-రాక్ బుకింగ్స్; త్వరలో ప్రారంభం కానున్న డెలివరీలు

ఫోక్స్‌వ్యాగన్ టి-రాక్ ఎస్‌యూవీ భారత మార్కెట్లో, 1.5-లీటర్ బిఎస్ 6 పెట్రోల్ ఇంజిన్‌తో విడుదల చేసింది. ఇది 150 బిహెచ్‌పి పవర్ మరియు 250 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 7 స్పీడ్ డిఎస్జి డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ తో జతచేయబడి ఉంటుంది.

MOST READ:కఠినమైన రోడ్డులో కారు నడిపి అదరగొట్టిన అరుణాచల్ ప్రదేశ్ సిఎం [వీడియో]

Most Read Articles

English summary
Volkswagen T-Roc Bookings Open Again, Delivery Starts From May 2021. Read in Telugu.
Story first published: Wednesday, March 31, 2021, 12:34 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X