కొత్త Tata Tiago & Tigor CNG మోడల్ వారీగా ఫీచర్స్.. చూడండి

భారతీయ మార్కెట్లో పెట్రోల్ మరియు డీజిల్ వాహనాలకు ప్రత్యామ్నాయంగా ఇప్పుడు ఎలక్ట్రిక్ మరియు CNG కార్లు అందుబటులోకి వస్తున్నాయి. ఇందులో భాగంగానే చాలా కంపెనీలు తమ వాహనాలను CNG వెర్షన్ లో విడుదల చేస్తున్నాయి. ఇప్పుడు టాటా మోటార్స్ కూడా జనవరి 19 న దేశీయ మార్కెట్లో టియాగో (Tiago) మరియు టిగోర్ (Tigor) యొక్క CNG మోడల్‌లను అధికారికంగా విడుదల చేసింది.

కొత్త టాటా టియాగో ఐసిఎన్‌జి మోడల్ ప్రారంభ ధర రూ.6.10 లక్షలు (ఎక్స్-షోరూమ్), టిగోర్ ఐసిఎన్‌జి ప్రారంభ ధర రూ.7.70 లక్షలు (ఎక్స్-షోరూమ్).

కొత్త Tata Tiago & Tigor CNG మోడల్ వారీగా ఫీచర్స్.. చూడండి

ఇటీవల విడుదలైన కొత్త Tata Tiago CNG నాలుగు వేరియంట్లలో అందుబాటులో ఉంది.

అవి:

 • XE
 • XM
 • XT
 • XZ+
 • కొత్త Tata Tiago & Tigor CNG మోడల్ వారీగా ఫీచర్స్.. చూడండి

  ఇక Tata Tigor CNG కేవలం రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది.

  అవి:

  • XZ
  • XZ+
  • టాటా మోటార్స్ యొక్క CNG కార్లలో అన్ని వేరియంట్లు ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటాయి. ఇప్పుడు ఏ వేరియంట్లో ఏ ఫీచర్స్ ఉన్నాయి అనే విషయాలను గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

   కొత్త Tata Tiago & Tigor CNG మోడల్ వారీగా ఫీచర్స్.. చూడండి

   టాటా టియాగో iCNG XE:

   • డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు
   • ఏబీఎస్ విత్ ఈబిడి
   • కార్నర్ స్టెబిలిటీ కంట్రోల్
   • బాడీ కలర్ బంపర్
   • బ్లాక్ అండ్ గ్రే కలర్ ఇంటీరియర్
   • మాన్యువల్ ఏసీ
   • 14 ఇంచెస్ హబ్ క్యాప్స్
   • డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్
   • రియర్ పార్శిల్ షెల్ఫ్
   • రియర్ పార్కింగ్ సెన్సార్
   • పంక్చర్ రిపేర్ కిట్
   • అడ్జస్టబుల్ ఫ్రంట్ హెడ్‌రెస్ట్
   • కొత్త Tata Tiago & Tigor CNG మోడల్ వారీగా ఫీచర్స్.. చూడండి

    టాటా టియాగో iCNG XM:

    • నాలుగు పవర్ విండోస్
    • హర్మాన్ సౌండ్ సిస్టమ్
    • బ్లూటూత్ కనెక్టివిటీ
    • ముందుభాగంలో 2 స్పీకర్లు
    • రియర్ పార్కింగ్ సెన్సార్ విత్ డిస్ప్లే
    • మాన్యువల్ సెంట్రల్ లాకింగ్
    • డే-నైట్ IRVM
    • కొత్త Tata Tiago & Tigor CNG మోడల్ వారీగా ఫీచర్స్.. చూడండి

     టాటా టియాగో iCNG XT:

     • స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్
     • 14 ఇంచెస్ ఫుల్ వీల్ కవర్
     • ఫ్రంట్ అండ్ రియర్ స్పీకర్లు
     • సెంట్రల్ లాకింగ్ విత్ ఫ్లిప్-కీ
     • బాడీ కలర్ డోర్ హ్యాండిల్
     • పియానో ​​బ్లాక్ ORVM
     • ఎల్ఈడీ టర్న్ ఇండికేటర్ ORVM
     • ఎలక్ట్రికల్‌గా అడ్జస్టబుల్ ORVM
     • కూలింగ్ గ్లోవ్‌బాక్స్
     • కొత్త Tata Tiago & Tigor CNG మోడల్ వారీగా ఫీచర్స్.. చూడండి

      టాటా టియాగో iCNG XZ+:

      • ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు
      • సిగ్నేచర్ ఎల్ఈడీ DRL
      • ప్రీమియం బ్లాక్ మరియు లేత గోధుమరంగు ఇంటీరియర్
      • హర్మాన్ 7-ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్
      • 8-స్పీకర్ సరౌండ్ సౌండ్ సిస్టమ్
      • యాపిల్ కార్ప్లే మరియు యాండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీ
      • పూర్తిగా ఆటోమేటిక్ ఏసీ
      • రియర్ పార్కింగ్ కెమెరా
      • ఆటోఫోల్డ్ ORVM
      • హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు
      • 14 ఇంచెస్ హైపర్‌స్టైల్ వీల్స్
      • ఫ్రంట్ ఫాగ్ లాంప్స్
      • రియర్ డీఫాగర్
      • డ్యూయల్-టోన్ రూఫ్ ఆప్సన్
      • కొత్త Tata Tiago & Tigor CNG మోడల్ వారీగా ఫీచర్స్.. చూడండి

       టాటా టిగోర్ iCNG XZ:

       • పుష్-బటన్ ఆన్/ఆఫ్
       • ఆటోఫోల్డ్ ORVM
       • హర్మాన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్
       • 6-స్పీకర్ సరౌండ్ సిస్టమ్
       • స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్
       • రియర్ ఆర్మ్‌రెస్ట్ విత్ కప్‌హోల్డర్‌
       • సెంట్రల్ లాకింగ్ విత్ ప్లిప్-కీ
       • మాన్యువల్ ఏసీ
       • బ్లాక్ అండ్ గ్రే కలర్ ఇంటీరియర్
       • 14 ఇంచెస్ ఫుల్ వీల్ కవర్
       • నాలుగు పవర్ విండోస్
       • ఫ్రంట్ ఫాగ్ లాంప్స్
       • బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్
       • పియానో ​​బ్లాక్ ORVM
       • LED టర్న్ ఇండికేటర్ విత్ ORVM
       • డే-నైట్ IRVM
       • కూల్డ్ గ్లోవ్ బాక్స్
       • కొత్త Tata Tiago & Tigor CNG మోడల్ వారీగా ఫీచర్స్.. చూడండి

        టాటా టిగోర్ iCNG XZ+:

        • రైన్ సెన్సింగ్ వైపర్
        • ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్‌లు
        • ప్రీమియం బ్లాక్ మరియు లేత గోధుమరంగు ఇంటీరియర్
        • డ్యూయల్-టోన్ రూఫ్ ఆప్సన్
        • ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు
        • సంతకం ఎల్ఈడీ DRL
        • హర్మాన్ 7-ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్
        • 8-స్పీకర్ సరౌండ్ సౌండ్ సిస్టమ్
        • ఆపిల్ కార్ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీ
        • ఫుల్ ఆటోమేటిక్ AC
        • రియర్ పార్కింగ్ కెమెరా
        • ఆటోఫోల్డ్ ORVM
        • హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు
        • 14 ఇంచెస్ హైపర్‌స్టైల్ వీల్స్
        • ఫ్రంట్ ఫాగ్ లాంప్స్
        • రియర్ డీఫాగర్
        • రియర్ వైపర్ విత్ వాష్
        • షార్క్ ఫిన్ యాంటెన్నా
        • కొత్త Tata Tiago & Tigor CNG మోడల్ వారీగా ఫీచర్స్.. చూడండి

         టాటా మోటార్స్ విడుదల చేసిన ఈ కొత్త CNG మోడల్స్ యొక్క అని వేరియంట్స్ దాదాపుగా ప్రస్తుత కాలానికి కావలసిన అన్ని ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటాయి. కావున ఇవి వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

Most Read Articles

English summary
Tata tiago cng tigor cng variants and features specifications details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X