ఆస్టన్ మార్టిన్ సిసి100 స్పీడ్‌స్టర్ సెంచరీ ఎడిషన్ కాన్సెప్ట్
బ్రిటీష్ లగ్జరీ కార్ కంపెనీ ఆస్టన్ మార్టిన్ ఇటీవలే 100 ఏళ్లను పూర్తి చేస్తుంది. తమ సంస్థను ప్రాంభించి శతాబ్ధం పూర్తి చేసుకున్న సందర్భంగా కంపెనీ అధునాతన కారును ఆవిష్కరించింది. ఈ వేడుకలను పురస్కరించుకొని 'ఆస్టన్ మార్టిన్ సిసి100 స్పీడ్‌స్టర్ కాన్సెప్ట్' అనే కారును ఈ బ్రిటీష్ ఆటో దిగ్గజం ఆవిష్కరించింది. లీ మ్యాన్స్‌లో విజయం సాధించిన 1959 డిబిఆర్1 రేసర్‌కు నివాళిగా ఆస్టన్ మార్టిన్ ఈ సిసి100 కాన్సెప్ట్‌ను రూపొందించింది.
డిబిఆర్1 నుంచి స్ఫూర్తి పొంది డిజైన్ చేసిన క్లాసిక్ లైన్స్‌కు ఇప్పటి అధునాత స్టయిలింగ్‌ను జోడించి ఈ సిసి100 కాన్సెప్ట్‌ను డిజైన్ చేశారు. ఈ కారులో ఇద్దరికి మాత్రమే చోటు ఉంటుంది. ఈ కారు నిర్మాణంలో ఎక్కువ భాగం కార్బన్ ఫైబర్ పదార్థాన్ని ఉపయోగించారు. ఇందులో శక్తివంతమైన 6.0 లీటర్ వి12 ఇంజన్‌ను అమర్చారు. ఈ ఇంజన్ 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌తో జతచేయబడి ఉంటుంది.
ఆస్టన్ మార్టిన్ 100సిసి స్పీడ్‌స్టర్ కాన్సెప్ట్ కేవలం నాలుగు సెకండ్ల కన్నా తక్కువ సమయంలో 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఇది గరిష్టంగా గంటకు 290 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీస్తుంది. మరి ఈ లేటెస్ట్ ఆస్టన్ మార్టిన్ అందాలను మనం కూడా తిలకిద్దా రండి...!

ఆస్టన్ మార్టిన్ సిసి100 స్పీడ్‌స్టర్ కాన్సెప్ట్

Click it and Unblock the Notifications