ఆస్టన్ మార్టిన్ నుంచి అత్యంత పవర్‌ఫుల్, ఫాస్టెస్ట్ కార్

By Ravi

బ్రిటీష్ లగ్జరీ కార్ కంపెనీ ఆస్టన్ మార్టిన్ తమ రోడ్ కార్లలో రేస్ కార్ టెక్నాలజీని తీసుకువస్తానని గతంలో వాగ్ధానం చేసింది. ఇప్పుడు ఆస్టన్ మార్టిన్ తన వాగ్ధానాన్ని నిజం చేస్తూ, గతంలో ఇదివరకెన్నడూ లేనివిధంగా అత్యంత శక్తివంతమైన మరియు వేగవంతమైన ప్రొడక్షన్ కారును కంపెనీ అభివృద్ధి చేసింది. ఆస్టన్ మార్టిన్ అందిస్తున్న కార్లలో వన్-77 ఇప్పటి వరకూ హైపెర్ఫామెన్స్ కారుగా ఉండేది. అయితే, ఇకపై ఈ స్థానంలో 'ఆస్టన్ మార్టిన్ వి12 వ్యాంటేజ్ ఎస్' నిలువనుంది.

ఆస్టన్ మార్టిన్ వి12 వ్యాంటేజ్ ఎస్ సూపర్‌కారులో కంపెనీ శక్తివంతమైన ఏఎమ్28 అనే కోడ్‌నేమ్‌తో కంపెనీ అభివృద్ధి చేసిన ఐదవ తరం ఇంజన్‌ను ఉపయోగించారు. ఇందులో అమర్చిన 5.9 లీటర్, వి12 ఇంజన్ పాత వెర్షన్ వి12 ఇంజన్ (నాల్గవ తరానికి చెందినది) గరిష్టంగా 55 హార్స్‌ పవర్‌ల శక్తిని అధనంగా ఉత్పత్తి చేస్తుంది. ఫలితంగా ఇది గరిష్టంగా గంటకు 330 కి.మీ. వేగంతో పరుగులు తీస్తుంది. ఇది కేవలం 4 సెకండ్ల కన్నా తక్కువ సమయంలోనే 0-100 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది.

ఈ కారులో కొత్త సెవన్-స్పీడ్ ఆటోమేటెడ్ మ్యాన్యువల్ స్పోర్ట్‌‌షిఫ్ట్ 3 ఏఎమ్‌టి ట్రాన్సాక్సిల్ ట్రాన్సిమిషన్‌ను ఉపయోగించారు. ఇలాంటి ట్రాన్సిమిషన్‌నే ఎఫ్ఐఏ జిటి రేస్ కార్లలో ఉపయోగిస్తారు. ఈ కొత్త గేర్ బాక్స్ పాత వెర్షన్ కన్నా 25 కేజీలు తక్కువ బరువును కలిగి ఉంటుంది. ఇందులో నార్మల్, స్పోర్ట్, ట్రాక్ అనే మూడు డ్రైవింగ్ మోడ్స్ ఉంటాయి. కారు నడిపే రోడ్డును బట్టి ఈ డ్రైవింగ్ మోడ్స్‌ను ఎంచుకుంటే కారుపై మంచి కంట్రోల్ ఉంటుంది. మరి ఈ ఫాస్టెస్ట్ ఆస్టన్ మార్టిన్ బ్యూటీపై ఓ లుక్కేద్దామా..?

ఆస్టన్ మార్టిన్ వి12 వ్యాంటేజ్ ఎస్

ఆస్టన్ మార్టిన్ వి12 వ్యాంటేజ్ ఎస్

ఆస్టన్ మార్టిన్ వి12 వ్యాంటేజ్ ఎస్

ఆస్టన్ మార్టిన్ వి12 వ్యాంటేజ్ ఎస్

ఆస్టన్ మార్టిన్ వి12 వ్యాంటేజ్ ఎస్

ఆస్టన్ మార్టిన్ వి12 వ్యాంటేజ్ ఎస్

ఆస్టన్ మార్టిన్ వి12 వ్యాంటేజ్ ఎస్

ఆస్టన్ మార్టిన్ వి12 వ్యాంటేజ్ ఎస్

ఆస్టన్ మార్టిన్ వి12 వ్యాంటేజ్ ఎస్

ఆస్టన్ మార్టిన్ వి12 వ్యాంటేజ్ ఎస్

ఆస్టన్ మార్టిన్ వి12 వ్యాంటేజ్ ఎస్

ఆస్టన్ మార్టిన్ వి12 వ్యాంటేజ్ ఎస్

ఆస్టన్ మార్టిన్ వి12 వ్యాంటేజ్ ఎస్

ఆస్టన్ మార్టిన్ వి12 వ్యాంటేజ్ ఎస్

ఆస్టన్ మార్టిన్ వి12 వ్యాంటేజ్ ఎస్

ఆస్టన్ మార్టిన్ వి12 వ్యాంటేజ్ ఎస్

ఆస్టన్ మార్టిన్ వి12 వ్యాంటేజ్ ఎస్

ఆస్టన్ మార్టిన్ వి12 వ్యాంటేజ్ ఎస్

ఆస్టన్ మార్టిన్ వి12 వ్యాంటేజ్ ఎస్

ఆస్టన్ మార్టిన్ వి12 వ్యాంటేజ్ ఎస్

ఆస్టన్ మార్టిన్ వి12 వ్యాంటేజ్ ఎస్

ఆస్టన్ మార్టిన్ వి12 వ్యాంటేజ్ ఎస్

ఆస్టన్ మార్టిన్ వి12 వ్యాంటేజ్ ఎస్

ఆస్టన్ మార్టిన్ వి12 వ్యాంటేజ్ ఎస్

ఆస్టన్ మార్టిన్ వి12 వ్యాంటేజ్ ఎస్

ఆస్టన్ మార్టిన్ వి12 వ్యాంటేజ్ ఎస్

ఆస్టన్ మార్టిన్ వి12 వ్యాంటేజ్ ఎస్

ఆస్టన్ మార్టిన్ వి12 వ్యాంటేజ్ ఎస్

ఆస్టన్ మార్టిన్ వి12 వ్యాంటేజ్ ఎస్

ఆస్టన్ మార్టిన్ వి12 వ్యాంటేజ్ ఎస్

ఆస్టన్ మార్టిన్ వి12 వ్యాంటేజ్ ఎస్

ఆస్టన్ మార్టిన్ వి12 వ్యాంటేజ్ ఎస్

ఆస్టన్ మార్టిన్ వి12 వ్యాంటేజ్ ఎస్

ఆస్టన్ మార్టిన్ వి12 వ్యాంటేజ్ ఎస్

ఆస్టన్ మార్టిన్ వి12 వ్యాంటేజ్ ఎస్

ఆస్టన్ మార్టిన్ వి12 వ్యాంటేజ్ ఎస్

ఆస్టన్ మార్టిన్ వి12 వ్యాంటేజ్ ఎస్

ఆస్టన్ మార్టిన్ వి12 వ్యాంటేజ్ ఎస్

ఆస్టన్ మార్టిన్ వి12 వ్యాంటేజ్ ఎస్

ఆస్టన్ మార్టిన్ వి12 వ్యాంటేజ్ ఎస్

ఆస్టన్ మార్టిన్ వి12 వ్యాంటేజ్ ఎస్

ఆస్టన్ మార్టిన్ వి12 వ్యాంటేజ్ ఎస్

ఆస్టన్ మార్టిన్ వి12 వ్యాంటేజ్ ఎస్

ఆస్టన్ మార్టిన్ వి12 వ్యాంటేజ్ ఎస్

ఆస్టన్ మార్టిన్ వి12 వ్యాంటేజ్ ఎస్

ఆస్టన్ మార్టిన్ వి12 వ్యాంటేజ్ ఎస్

ఆస్టన్ మార్టిన్ వి12 వ్యాంటేజ్ ఎస్

ఆస్టన్ మార్టిన్ వి12 వ్యాంటేజ్ ఎస్

ఆస్టన్ మార్టిన్ వి12 వ్యాంటేజ్ ఎస్

ఆస్టన్ మార్టిన్ వి12 వ్యాంటేజ్ ఎస్

ఆస్టన్ మార్టిన్ వి12 వ్యాంటేజ్ ఎస్

ఆస్టన్ మార్టిన్ వి12 వ్యాంటేజ్ ఎస్

ఆస్టన్ మార్టిన్ వి12 వ్యాంటేజ్ ఎస్

ఆస్టన్ మార్టిన్ వి12 వ్యాంటేజ్ ఎస్

ఆస్టన్ మార్టిన్ వి12 వ్యాంటేజ్ ఎస్

ఆస్టన్ మార్టిన్ వి12 వ్యాంటేజ్ ఎస్

ఆస్టన్ మార్టిన్ వి12 వ్యాంటేజ్ ఎస్

ఆస్టన్ మార్టిన్ వి12 వ్యాంటేజ్ ఎస్

ఆస్టన్ మార్టిన్ వి12 వ్యాంటేజ్ ఎస్

ఆస్టన్ మార్టిన్ వి12 వ్యాంటేజ్ ఎస్

ఆస్టన్ మార్టిన్ వి12 వ్యాంటేజ్ ఎస్

ఆస్టన్ మార్టిన్ వి12 వ్యాంటేజ్ ఎస్

More from DriveSpark

Article Published On: Wednesday, May 29, 2013, 16:09 [IST]
English summary
Aston martin promised to bring race car technology to its road cars. It has kept its promise with the all new V12 Vantage S. The most powerful and the fastest regular production Aston Martin ever. Only the One-77 hypercar surpases it in performance, but that was a limited edition model.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+