ఆస్టన్ మార్టిన్ వాంక్విష్ వొలాంటే కన్వర్టిబల్‌ విడుదల

బ్రిటీష్ లగ్జరీ కార్ కంపెనీ మరొక సరికొత్త కన్వర్టిబల్ కారును విడుదల చేసింది. కంపెనీ ఇటీవలే విడుదల చేసిన వాంక్విష్ ప్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని వాంక్విషన్ వొలాంటే కన్వర్టిబల్ వేరియంట్‌ను ప్రవేశపెట్టింది. ఇది ప్రస్తుతం మార్కెట్లో లభ్యమవుతున్న కన్వర్టిబల్ కార్లలో కెల్లా అత్యంత అధునాతన కన్వర్టిబల్ అని కంపెనీ పేర్కొంది.

ఈ కొత్త వాంక్విష్ వొలాంటే గతంలోని డిబిఎస్ వొలాంటేతో పోల్చుకుంటే 14 శాతం పటిష్టమైనదని ఆస్టన్ మార్టిన్ తెలిపింది. కార్బన్ ఫైబర్‌ను ఉపయోగించడం వల్లనే ఇది సాధ్యమైందని, తమ బ్రాండ్ 100 ఏళ్ల చరిత్రలో పూర్తిగా కార్బన్ ఫైబర్ బాడీతో కూడిన వొలాంటే ఇదేనని కంపెనీ తెలిపింది. అంతేకాకుండా ఈ కారులో ఎక్కువ బాడీ ప్యానెల్స్ ఉపయోగించడాన్ని తగ్గించి, సరికొత్త షేప్‌ను ఇచ్చారు.

ఈ కారు తయారీలో కార్బన్ ఫైబర్ పదార్ధాన్ని ఉపయోగించడం వలన దీని మొత్తం బరువు కేవలం 1845 కిలోలు మాత్రమే పరిమితం అయ్యింది. ఇది కూపే వేరియంట్ కన్నా కేవలం 20 కిలోలు మాత్రమే బరువుగా ఉంటుంది. ఇంజన్ పరంగా ఇందులో ఎలాంటి మార్పులు లేవు. కూపే వెర్షన్‌లో ఉపయోగించిన ఏఎమ్11 6.0 లీటర్ వి12 ఇంజన్ గరిష్టంగా 656 హార్స్ పవర్‌ల శక్తిని, 620 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ టచ్‌ట్రానిక్ 2 సిక్స్ స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది. ఇది కేవలం 4.1 సెకండ్లలోనే 0-100 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది. దీని గరిష్ట వేగం గంటకు 295 కి.మీ.

వాంక్విష్ వొలాంటే కన్వర్టిబల్ కావటంతో దీని రూఫ్ (పైభాగం) చాలా కీలకమైనది. ఈ నేపథ్యంలో, ట్రిపుల్ స్కిన్ లైట్‌వెయిట్ ఫ్యాబ్రిక్‌తో దీని రూఫ్‌ను తయారు చేశారు. కేవలం 14 సెకండ్లలోనే ఇది విచ్చుకొని పూర్తిగా విండ్‌షీల్డ్‌ ఎత్తు వరకు వస్తుంది. ఆస్టన్ మార్టిన్‌లోనే ఇది తొలిసారి. వన్-77 లిమిటెడ్ ఎడిషన్ కారులోని అనేత డిజైన్ క్యూలను ఈ వాంక్విష్ వొలాంటేలో చూడొచ్చు. వెనుక వైపు ఎల్ఈడి డిజైన్, ఇంటీరియర్ సెంటర్ స్ట్యాక్, అధునాతన బ్రేకింగ్ సిస్టమ్ వంటి ఫీచర్లను ఇందులో గమనించవచ్చు. దీని ప్రారంభ ధర 1,99,995 పౌండ్లు.

ఆస్టన్ మార్టిన్ వాంక్విష్ వొలాంటే కన్వర్టిబల్‌

More from DriveSpark

Article Published On: Tuesday, June 25, 2013, 12:40 [IST]
English summary
The all new Aston Martin Vanquish Volante can not only lay claim to being one of the more beautiful convertible GT car available now, but it is also among the most advanced convertible in the market.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+