ఆడి ఏ3 సెడాన్ విడుదల; ప్రారంభ ధర రూ.23 లక్షలు

By Ravi

జర్మన్ లగ్జరీ కార్ కంపెనీ ఆడి ఇండియా తమ ఎంట్రీ లెవల్ లగ్జరీ సెడాన్ 'ఆడి ఏ3' (Audi A3)ని నేడు (ఆగస్ట్ 7, 2014) భారత మార్కెట్లో విడుదల చేసింది. దేశీయ విపణిలో ఆడి ఏ3 ప్రారంభ ధర రూ.22.95 లక్షలు (బేస్ డీజిల్ వేరియంట్ ధర, ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది. ఇది పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో లభ్యం కానుంది.

ఇది కూడా చదవండి: ఆడి ఏ3 టెస్ట్ డ్రైవ్ రివ్యూ

కొత్త ఆడి ఏ3 సెడాన్ రెండు ఇంజన్ ఆప్షన్లలో లభిస్తుంది. అందులో ఒకటి 1.8 లీటర్, టిఎఫ్ఎస్ఐ డైరెక్ట్ ఇంజెక్షన్ టర్బో పెట్రోల్ ఇంజన్, ఇది 177.5 బిహెచ్‌పిల శక్తిని ఉత్పత్తి చేస్తుంది, ఇది 8-స్పీడ్ గేర్‌బాక్స్‌తో కనెక్ట్ చేయబడి ఉంటుంది. మరొకటి 2.0 లీటర్ డీజిల్ ఇంజన్, ఇది 141 బిహెచ్‌పిల శక్తిని ఉత్పత్తి చేస్తుంది, ఇది 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో కనెక్ట్ చేయబడి ఉంటుంది.


పెట్రోల్ వెర్షన్ కేవలం ఒక్క వేరియంట్లో మాత్రమే లభిస్తుంది. కాగా డీజిల్ వెర్షన్ మొత్తం నాలుగు వేరియంట్లలో లభిస్తుంది. ఆడి 3 సెడాన్ వేరియంట్లు, ధరలు ఇలా ఉన్నాయి:
డీజిల్ వెర్షన్ ధరలు:
* ఆడి ఏ3 35టిడిఐ అట్రాక్షన్ - రూ.22.95 లక్షలు
* ఆడి ఏ3 35టిడిఐ ప్రీమియం - రూ.25.95 లక్షలు
* ఆడి ఏ3 35టిడిఐ ప్రీమియం ప్లస్ - రూ.29.95 లక్షలు
ఆడి ఏ3 35టిడిఐ టెక్నాలజీ - రూ.32.66 లక్షలు

పెట్రోల్ వెర్షన్ ధరలు:
* ఆడి ఏ3 40టిఎఫ్ఎస్ఐ ప్రీమియం ప్లస్ - రూ.28.95 లక్షలు
(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)

More from DriveSpark

Article Published On: Thursday, August 7, 2014, 14:03 [IST]
English summary
German luxury car maker Audi India has launched its new compact luxury sedan A3 priced between Rs 22.95 lakh and Rs 32.66 lakh (ex-showroom Delhi). 
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+