థాయ్‌లాండ్‌లో ఆటోమేటిక్ ఎర్టిగా విడుదల; భారత్‌కు వస్తుందా?
భారత మార్కెట్లో మారుతి సుజుకి అందిస్తున్న లేటెస్ట్ ఎమ్‌పివి ఎర్టిగాలో త్వరలో ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాజాగా ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ ఆప్షన్‌తో 2013 ఎర్టిగా ఎమ్‌పివిని సుజుకి థాయ్‌లాండ్ మార్కెట్లో విడుదల చేసింది. అక్కడి మార్కెట్లో ఇది మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌తో పాటుగా 4-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ ఆప్షన్‌తో కూడా లభ్యం కానుంది.
సుజుకి రిట్జ్, స్విఫ్ట్ డిజైర్, ఏ-స్టార్ మోడళ్లలో ఉపయోగించిన 4-స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్సునే మారుతి సుజుకి ఎర్టిగా ఆటోమేటిక్ వేరియంట్‌లోను ఉపయోగించారు. థాయ్‌లాండ్ మార్కెట్లో విడుదలైన కొత్త 2013 ఎర్టిగా ఎమ్‌పివిలో ఎక్స్టీరియర్స్ పరంగా, ఇంజన్ పరంగా ఎలాంటి మార్పులు లేవు. ప్రస్తుతానికి ఇది పెట్రోల్ ఇంజన్‌తో మాత్రమే లభిస్తుంది. ఇందులో మన మార్కెట్లో లభ్యమవుతున్న 1.4 లీటర్ పెట్రోల్ ఇంజన్‌నే ఉపయోగించారు. కొత్త ఎర్టిగా జిఏ, జిఎల్, జిఎక్స్ అనే వేరియంట్లలో లభ్యమవుతుంది.
జిఏ వేరియంట్‌లో మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌ను, జిఎల్ మరియు జిఎక్స్ వేరియంట్లలో 4-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్‌ను ఉపయోగించారు. జిఏ వేరియంట్‌లో డ్రైవర్, ప్యాసింజర్ ఎయిర్‌బ్యాగ్స్‌తో పాటుగా ఏబిఎస్ సిస్టమ్ లభిస్తుంది. జిఎల్ మరియు జిఎక్స్ వేరియంట్లలో కొత్త అల్యూమినియం అల్లాయ్ వీల్స్ లభిస్తాయి. ఎర్టిగాను ఇండియా నుంచి సికెడి రూట్లో ఇండోనేషియా దిగుమతి చేసుకొని, అక్కడ అసెంబ్లింగ్ చేయబడిన వాటిని సిబియూ రూట్లో థాయ్‌లాండ్ మార్కెట్లోకి దిగుమతి చేసుకొని విక్రయిస్తున్నారు.
థాయ్‌లాండ్ మార్కెట్లో విడుదలైన, సరికొత్త ఇంటీరియర్స్‌తో కూడిన కొత్త 2013 సుజుకి ఎర్టిగా ఎమ్‌పివి ధరలు ఇలా ఉన్నాయి:
* సుజుకి ఎర్టిగా జిఏ ధర - 554,000 థాయ్ బాట్స్ (రూ. 10.33 లక్షలు)
* సుజుకి ఎర్టిగా జిఎల్ ధర - 639,000 థాయ్ బాట్స్ (రూ. 11.91 లక్షలు)
* సుజుకి ఎర్టిగా జిఎక్స్ ధర - 689,000 థాయ్ బాట్స్ (రూ. 12.83 లక్షలు)

థాయ్‌లాండ్‌లో ఆటోమేటిక్ ఎర్టిగా విడుదల
ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ ఆప్షన్‌తో కూడిన 2013 ఎర్టిగా ఎమ్‌పివిని సుజుకి థాయ్‌లాండ్ మార్కెట్లో విడుదల చేసింది. అక్కడి మార్కెట్లో ఇది మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌తో పాటుగా 4-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ ఆప్షన్‌తో కూడా లభ్యం కానుంది.

థాయ్‌లాండ్‌లో ఆటోమేటిక్ ఎర్టిగా విడుదల
సుజుకి రిట్జ్, స్విఫ్ట్ డిజైర్, ఏ-స్టార్ మోడళ్లలో ఉపయోగించిన 4-స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్సునే మారుతి సుజుకి ఎర్టిగా ఆటోమేటిక్ వేరియంట్‌లోను ఉపయోగించారు.

థాయ్‌లాండ్‌లో ఆటోమేటిక్ ఎర్టిగా విడుదల
థాయ్‌లాండ్ మార్కెట్లో విడుదలైన కొత్త 2013 ఎర్టిగా ఎమ్‌పివిలో ఎక్స్టీరియర్స్ పరంగా, ఇంజన్ పరంగా ఎలాంటి మార్పులు లేవు.

థాయ్‌లాండ్‌లో ఆటోమేటిక్ ఎర్టిగా విడుదల
ప్రస్తుతానికి ఇది పెట్రోల్ ఇంజన్‌తో మాత్రమే లభిస్తుంది. ఇందులో మన మార్కెట్లో లభ్యమవుతున్న 1.4 లీటర్ పెట్రోల్ ఇంజన్‌నే ఉపయోగించారు.

థాయ్‌లాండ్‌లో ఆటోమేటిక్ ఎర్టిగా విడుదల
కొత్త ఎర్టిగా జిఏ, జిఎల్, జిఎక్స్ అనే వేరియంట్లలో లభ్యమవుతుంది.

థాయ్‌లాండ్‌లో ఆటోమేటిక్ ఎర్టిగా విడుదల
జిఏ వేరియంట్‌లో మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌ను, జిఎల్ మరియు జిఎక్స్ వేరియంట్లలో 4-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్‌ను ఉపయోగించారు.

థాయ్‌లాండ్‌లో ఆటోమేటిక్ ఎర్టిగా విడుదల
జిఏ వేరియంట్‌లో డ్రైవర్, ప్యాసింజర్ ఎయిర్‌బ్యాగ్స్‌తో పాటుగా ఏబిఎస్ సిస్టమ్ లభిస్తుంది. జిఎల్ మరియు జిఎక్స్ వేరియంట్లలో తొచ్చ అల్యూమినియం అల్లాయ్ వీల్స్ లభిస్తాయి.

థాయ్‌లాండ్‌లో ఆటోమేటిక్ ఎర్టిగా విడుదల
ఎర్టిగాను ఇండియా నుంచి సికెడి రూట్లో ఇండోనేషియా దిగుమతి చేసుకొని, అక్కడ అసెంబ్లింగ్ చేయబడిన వాటిని సిబియూ రూట్లో థాయ్‌లాండ్ మార్కెట్లోకి దిగుమతి చేసుకొని విక్రయిస్తున్నారు.

థాయ్‌లాండ్‌లో ఆటోమేటిక్ ఎర్టిగా విడుదల
థాయ్‌లాండ్ మార్కెట్లో విడుదలైన, సరికొత్త ఇంటీరియర్స్‌తో కూడిన కొత్త 2013 సుజుకి ఎర్టిగా ఎమ్‌పివి ధరలు ఇలా ఉన్నాయి:
సుజుకి ఎర్టిగా జిఏ ధర - 554,000 థాయ్ బాట్స్ (రూ. 10.33 లక్షలు)
సుజుకి ఎర్టిగా జిఎల్ ధర - 639,000 థాయ్ బాట్స్ (రూ. 11.91 లక్షలు)
సుజుకి ఎర్టిగా జిఎక్స్ ధర - 689,000 థాయ్ బాట్స్ (రూ. 12.83 లక్షలు)

థాయ్‌లాండ్‌లో ఆటోమేటిక్ ఎర్టిగా విడుదల

థాయ్‌లాండ్‌లో ఆటోమేటిక్ ఎర్టిగా విడుదల

థాయ్‌లాండ్‌లో ఆటోమేటిక్ ఎర్టిగా విడుదల

థాయ్‌లాండ్‌లో ఆటోమేటిక్ ఎర్టిగా విడుదల

థాయ్‌లాండ్‌లో ఆటోమేటిక్ ఎర్టిగా విడుదల

థాయ్‌లాండ్‌లో ఆటోమేటిక్ ఎర్టిగా విడుదల

థాయ్‌లాండ్‌లో ఆటోమేటిక్ ఎర్టిగా విడుదల

థాయ్‌లాండ్‌లో ఆటోమేటిక్ ఎర్టిగా విడుదల

థాయ్‌లాండ్‌లో ఆటోమేటిక్ ఎర్టిగా విడుదల

థాయ్‌లాండ్‌లో ఆటోమేటిక్ ఎర్టిగా విడుదల

థాయ్‌లాండ్‌లో ఆటోమేటిక్ ఎర్టిగా విడుదల



Click it and Unblock the Notifications








