బ్యాట్‌మ్యాన్ నిస్సాన్ జ్యూక్ నిస్మోను గెలుచుకున్న లక్కీ విజేత
ఈ బ్యాట్‌మ్యాన్ వెర్షన్ నిస్సాన్ జ్యూక్ నిస్మో కారును గుర్తుపట్టారా..? గడచిన సంవత్సరం విడుదలైన హాలీవుడ్ చిత్రం 'ది డార్క్ నైట్ రైజెస్' యొక్క డివిడి, బ్లూరే డిస్క్ విడుదల వేడుకను పురస్కరించుకొని, జపాన్‌కు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ నిస్సాన్ ఓ ఓ స్పెషల్ ఎడిషన్ కారును విడుదల చేసిన సంగతి తెలిసినదే.
ఈ స్పెషల్ ఎడిషన్ కారును సొంతం చేసుకునేందుకు 'నిస్సాన్ థ్రిల్ టెస్ట్' అనే కాంటెస్ట్‌ను నిర్వహంచింది. ఈ కాంటెస్ట్‌లో గెలిచిన విజేతకు కంపెనీ ఈ లిమిటెడ్ ఎడిషన్‌లలో ఒక కారును బహుమతిగా ఇచ్చింది. ఈ కాంటెస్ట్ గడచిన ఏడాది ఫిబ్రవరి వరకూ జరిగింది. ఇందులో వేల్స్‌కు చెందిన ఆడమ్ విలియమ్స్ ఈ లక్కీ కారును గెలుచుకున్నాడు. బ్యాట్‌మ్యాన్ నుంచి స్ఫూర్తి పొంది కంపెనీ ఈ కారును డిజైన్ చేసింది.
బ్యాట్‌మ్యాన్ థీమ్‌తో కూడిన 'డార్క్ నైట్ రైజెస్ టిఎమ్ జ్యూక్ నిస్మో' అని పిలిచే ఈ కారును 2013 జ్యూక్ నిస్మోను ఆధారంగా చేసుకొని తీర్చిదిద్దారు. ఇందులో 200 పిఎస్‌ల శక్తిని విడుదల చేసే 1.6 లీటర్ టర్బోఛార్జ్‌డ్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌తో జతచేయబడి ఉంటుంది. డార్క్ నైట్ రైజెస్ టిఎమ్ జ్యూక్ నిస్మో కేవలం 7.8 సెకండ్ల వ్యవధిలోనే 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. స్టాండర్డ్ జ్యూక్ నిస్మోతో పోల్చుకుంటే, డార్క్ నైట్ రైజెస్ టిఎమ్ జ్యూక్ నిస్మోలో విశిష్టమైన ఫీచర్లను కలిగి ఉంటుంది.

బ్యాట్‌మ్యాన్ నిస్సాన్ జ్యూక్ నిస్మోను గెలుచుకున్న లక్కీ విజేత

బ్యాట్‌మ్యాన్ నిస్సాన్ జ్యూక్ నిస్మోను గెలుచుకున్న లక్కీ విజేత

బ్యాట్‌మ్యాన్ నిస్సాన్ జ్యూక్ నిస్మోను గెలుచుకున్న లక్కీ విజేత

బ్యాట్‌మ్యాన్ నిస్సాన్ జ్యూక్ నిస్మో

బ్యాట్‌మ్యాన్ నిస్సాన్ జ్యూక్ నిస్మో

బ్యాట్‌మ్యాన్ నిస్సాన్ జ్యూక్ నిస్మో

బ్యాట్‌మ్యాన్ నిస్సాన్ జ్యూక్ నిస్మో

బ్యాట్‌మ్యాన్ నిస్సాన్ జ్యూక్ నిస్మో

బ్యాట్‌మ్యాన్ నిస్సాన్ జ్యూక్ నిస్మో

బ్యాట్‌మ్యాన్ నిస్సాన్ జ్యూక్ నిస్మో

బ్యాట్‌మ్యాన్ నిస్సాన్ జ్యూక్ నిస్మో

బ్యాట్‌మ్యాన్ నిస్సాన్ జ్యూక్ నిస్మో

బ్యాట్‌మ్యాన్ నిస్సాన్ జ్యూక్ నిస్మో

బ్యాట్‌మ్యాన్ నిస్సాన్ జ్యూక్ నిస్మో

బ్యాట్‌మ్యాన్ నిస్సాన్ జ్యూక్ నిస్మో

బ్యాట్‌మ్యాన్ నిస్సాన్ జ్యూక్ నిస్మో

బ్యాట్‌మ్యాన్ నిస్సాన్ జ్యూక్ నిస్మో

బ్యాట్‌మ్యాన్ నిస్సాన్ జ్యూక్ నిస్మో

బ్యాట్‌మ్యాన్ నిస్సాన్ జ్యూక్ నిస్మో

బ్యాట్‌మ్యాన్ నిస్సాన్ జ్యూక్ నిస్మో



Click it and Unblock the Notifications








