బ్లావ్‌పంక్ట్ నుంచి లాస్ వేగాస్ 530 ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ విడుదల

By Ravi

కార్ ఇన్ఫోటైన్‌మెంట్ అండ్ సౌండ్ సిస్టమ్‌లో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన బ్రాండ్ 'బ్లావ్‌పంక్ట్' (Blaupunkt) భారత్‌లో 'లాస్ వేగాస్ 530' (Las Vegas 530) అనే సరికొత్త కార్ ఇన్ఫోటైన్‌మెంట్‌ను విడుదల చేసింది.

దేశీయ విపణిలో ఈ డబుల్ డిన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ లాస్ వేగాస్ 530 ధరను రూ.23,990 లుగా నిర్ణయించినట్లు కంపెనీ పేర్కొంది. ఇది బెస్ట్ ఇన్-కార్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎక్స్‌పీరియెన్స్‌ను అందిస్తుందని కంపెనీ తెలిపింది.

Blaupunkt Launches The Las Vegas 530 Infotainment System

బ్లావ్‌పంక్ట్ లాస్ వేగాస్ 530 ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ 6.2 ఇంచన్ డిజిటల్ టిఎఫ్‌టి టచ్‌స్క్రీన్ డిస్‌ప్లేని కలిగి ఉండి, బిల్ట్-ఇన్ బ్లూటూత్ కలిగి ఉంటుంది. దీని సాయంతో హ్యాండ్స్ ఫ్రీ కాలింగ్, ఫోన్ బుక్ డౌన్‌లోడ్, ఆడియో స్ట్రీమింగ్ చేసుకోవచ్చు.

ఇంకా ఈ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ రేడియో, డివిడి, విసిడి, సిడి, మైక్రో ఎస్‌డి కార్డ్ మరియు యూఎస్‌బి పోర్ట్‌లను కూడా సపోర్ట్ చేస్తుంది.

More from DriveSpark

Article Published On: Friday, June 27, 2014, 14:05 [IST]
English summary
Blaupunkt India, a world leader in car infotainment and sound, has launched its new double-din multimedia system, the Las Vegas 530, at Rs 23,990. The Las Vegas 530 comes with a 6. 2" digital TFT touch screen display and built-in Bluetooth that allows hands-free calling, phone book download and audio streaming.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+