బ్లూంబర్గ్ టివి ఆటోకార్ అవార్డ్స్ 2014 - ఫుల్ డిటేల్స్
భారత ఆటోమొబైల్ రంగంలో ప్రతిష్టాత్మకమైన అవార్డులలో బ్లూంబర్గ్ టివి ఆటోకార్ అవార్డు కూడా ఒకటి. ఆటోమొబైల్ సెగ్మెంట్లోని వివిధ విభాగాల్లో బెస్ట్ కార్లను, బెస్ట్ బైక్‌లను ఎంపిక చేసి, అవార్డులు ప్రధానం చేయటం జరుగుతుంది. అంతర్జాతీయంగా ప్రాచుర్యం పొంది ఎనిమిది మంది న్యాయనిర్ణేతలతో కూడిన సంఘం ఈ అవార్డుల కోసం విజేతలను ఎంపిక చేస్తుంది.
డిజైన్, నాణ్యత, పెర్ఫామెన్స్ వంటి పలు పరామితులను ఆధారంగా చేసుకొని విజేతలను నిర్ణయించడం జరుగుతుంది. ఇందులో మొత్తం 15 కార్లు, 3 బైక్‌లు అవార్డులను గెలుచుకున్నాయి. వీటిల్లో ఎక్కువ భాగం అవార్డులను పాపులర్ ఫోర్డ్ ఈకోస్పోర్ట్ దక్కించుకుంది. వివిధ విభాగాల్లో అవార్డులు గెలుచుకున్న మొత్తం 24 విజేతల వివరాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలిద్దాం రండి..!

కార్ ఆఫ్ ది ఇయర్
బ్లూంబర్గ్ టివి-ఆటోకార్ కార్ ఆఫ్ ది ఇయర్: ఫోర్డ్ ఈకోస్పోర్ట్

బైక్ ఆఫ్ ది ఇయర్
బ్లూంబర్గ్ టివి-ఆటోకార్ బైక్ ఆఫ్ ది ఇయర్: కెటిఎమ్ 390 డ్యూక్

ప్రీమియం ఎస్‌యూవీ ఆఫ్ ది ఇయర్
బ్లూంబర్గ్ టివి-ఆటోకార్ ప్రీమియం ఎస్‌యూవీ ఆఫ్ ది ఇయర్: మెర్సిడెస్ బెంజ్ జిఎల్ క్లాస్

ఎస్‌యూవీ ఆఫ్ ది ఇయర్
బ్లూంబర్గ్ టివి-ఆటోకార్ ఎస్‌యూవీ ఆఫ్ ది ఇయర్: ఫోర్డ్ ఈకోస్పోర్ట్

సెలూన్ ఆఫ్ ది ఇయర్
బ్లూంబర్గ్ టివి-ఆటోకార్ సెలూన్ ఆఫ్ ది ఇయర్: హోండా అమేజ్

కాంపాక్ట్ లగ్జరీ కార్ ఆఫ్ ది ఇయర్
బ్లూంబర్గ్ టివి-ఆటోకార్ కాంపాక్ట్ లగ్జరీ కార్ ఆఫ్ ది ఇయర్: బిఎమ్‌డబ్ల్యూ 1-సిరీస్

కాంపాక్ట్ కార్ ఆఫ్ ది ఇయర్
బ్లూంబర్గ్ టివి-ఆటోకార్ కాంపాక్ట్ కార్ ఆఫ్ ది ఇయర్: హ్యుందాయ్ గ్రాండ్ ఐ10

ఇంజన్ ఆఫ్ ది ఇయర్
బ్లూంబర్గ్ టివి-ఆటోకార్ ఇంజన్ ఆఫ్ ది ఇయర్: ఫోర్డ్ ఈకోబూస్ట్

మ్యానుఫాక్చరర్ ఆఫ్ ది ఇయర్
బ్లూంబర్గ్ టివి-ఆటోకార్ మ్యానుఫాక్చరర్ ఆఫ్ ది ఇయర్: హోండా కార్స్ ఇండియా లిమిటెడ్

బెస్ట్ డ్రైవర్స్ కార్ ఆఫ్ ది ఇయర్
బ్లూంబర్గ్ టివి-ఆటోకార్ బెస్ట్ డ్రైవర్స్ కార్ ఆఫ్ ది ఇయర్: బిఎమ్‌డబ్ల్యూ 1-సిరీస్

వ్యూవర్స్ ఛాయిస్ కార్ ఆఫ్ ది ఇయర్
బ్లూంబర్గ్ టివి-ఆటోకార్ వ్యూవర్స్ ఛాయిస్ కార్ ఆఫ్ ది ఇయర్: ఫోర్డ్ ఈకోస్పోర్ట్

వ్యూవర్స్ ఛాయిస్ బైక్ ఆఫ్ ది ఇయర్
బ్లూంబర్గ్ టివి-ఆటోకార్ వ్యూవర్స్ ఛాయిస్ బైక్ ఆఫ్ ది ఇయర్: మహీంద్రా సెంచురో

ఎమ్‌పివి ఆఫ్ ది ఇయర్
బ్లూంబర్గ్ టివి-ఆటోకార్ ఎమ్‌పివి ఆఫ్ ది ఇయర్: షెవర్లే ఎంజాయ్

పెర్ఫామెన్స్ కార్ ఆఫ్ ది ఇయర్
బ్లూంబర్గ్ టివి-ఆటోకార్ పెర్ఫామెన్స్ కార్ ఆఫ్ ది ఇయర్: పోర్షే కేమ్యాన్ ఎస్

ఇంపోర్ట్ కార్ ఆఫ్ ది ఇయర్
బ్లూంబర్గ్ టివి-ఆటోకార్ ఇంపోర్ట్ కార్ ఆఫ్ ది ఇయర్: రేంజ్ రోవర్ స్పోర్ట్

ప్రీమియం బైక్ ఆఫ్ ది ఇయర్
బ్లూంబర్గ్ టివి-ఆటోకార్ ప్రీమియం బైక్ ఆఫ్ ది ఇయర్: హ్యోసంగ్ జివి650 ఆక్విలా ప్రో

ఇంపోర్ట్ బైక్ ఆఫ్ ది ఇయర్
బ్లూంబర్గ్ టివి-ఆటోకార్ ఇంపోర్ట్ బైక్ ఆఫ్ ది ఇయర్: కవాసకి నిన్జా జెడ్ఎక్స్-14ఆర్

బెస్ట్ వ్యాల్యూ ఫర్ మనీ
బ్లూంబర్గ్ టివి-ఆటోకార్ బెస్ట్ వ్యాల్యూ ఫర్ మనీ: ఫోర్డ్ ఈకోస్పోర్ట్

గ్రీన్ కార్ ఆఫ్ ది ఇయర్
బ్లూంబర్గ్ టివి-ఆటోకార్ గ్రీన్ కార్ ఆఫ్ ది ఇయర్: మహీంద్రా ఈ2ఓ

టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ అవార్డ్
బ్లూంబర్గ్ టివి-ఆటోకార్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ అవార్డ్: ఫోర్డ్ సింక్ విత్ ఎమర్జెన్సీ అసిస్ట్

బెస్ట్ వేరియంట్ ఆఫ్ ది ఇయర్
బ్లూంబర్గ్ టివి-ఆటోకార్ బెస్ట్ వేరియంట్ ఆఫ్ ది ఇయర్: ఆడి క్యూ3 ఎస్

బెస్ట్ డిజైన్ అండ్ స్టైలింగ్
బ్లూంబర్గ్ టివి-ఆటోకార్ బెస్ట్ డిజైన్ అండ్ స్టైలింగ్: మెర్సిడెస్ బెంజ్ ఏ-క్లాస్

ఇన్నోవేషన్ ఇన్ సేఫ్టీ అండ్ ప్రొటెక్షన్
బ్లూంబర్గ్ టివి-ఆటోకార్ ఇన్నోవేషన్ ఇన్ సేఫ్టీ అండ్ ప్రొటెక్షన్: వోల్వో వి40 కారులోని వోల్వో సిటీ సేఫ్టీ

కార్ డీలర్ ఆఫ్ ది ఇయర్
బ్లూంబర్గ్ టివి-ఆటోకార్ కార్ డీలర్ ఆఫ్ ది ఇయర్: సైర్ సర్వీస్


Click it and Unblock the Notifications








