బిఎమ్‌డబ్ల్యూ 6 సిరీస్ గ్రాన్ కూపే బర్లెస్క్యూ స్టైల్ ఫొటోలు

By Ravi

జర్మన్ లగ్జరీ కార్ కంపెనీ బిఎమ్‌డబ్ల్యూ, లాస్ ఏంజిల్స్ పారామౌంట్ పిక్చర్స్ స్టూడియోస్ వద్ద జరగనున్న ప్యారిస్ ఫొటో ఇనారగల్ ఫెయిర్‌లో పాల్గొనబోతుంది. ఈ నేపథ్యంలో తమ లగ్జరీ కారు 'బిఎమ్‌డబ్ల్యూ 6 సిరీస్ గ్రాన్ కూపే'తో కంపెనీ రూపొందించిన బర్లెస్క్యూ-స్టైల్ ఫొటోలను ఇందులో ప్రదర్శనకు ఉంచనుంది. ఈ ఫొటోలను జర్మన్ ఫొటోగ్రాఫర్ వుయ్ దట్‌మ్యాన్ తన కెమెరాల్లో బంధించాడు.

బిఎమ్‌డబ్ల్యూ 6 సిరీస్ గ్రాన్ కూపే కారు యొక్క మోడ్రన్ స్టైల్‌ను ప్రతిభింభింపజేసేలా ఈ ఫొటోలు ఉంటాయి. వాస్తవానికి ఈ ఫొటోలను దాదాపు రెండేళ్ల క్రితం లాస్ ఏంజిల్స్‌కు వెలుపల ఓ ప్రైవేట్ సినిమా కోసం వేసిన సెట్‌పై హాలీవుడ్ స్టూడియోస్ వద్ద తీసారు. ఆ ఫొటోలను ఇప్పుడు విడుదల చేశారు. మరి ఈ అందమైన ఫొటోలను మనం కూడా తిలకిద్దాం రండి..!

బిఎమ్‌డబ్ల్యూ 6 సిరీస్ గ్రాన్ కూపే విషయానికి వస్తే, కంపెనీ గడచిన సంవత్సరం చివర్లో ఈ కారును భారత విపణిలో విడుదల చేసింది. దేశీయ మార్కెట్లో ఇది కేవలం ఒక్క వేరియంట్‌లో (640డి) మాత్రమే లభిస్తుంది. ఇందులో 3.0 లీటర్, 6-సిలిండర్, 4-వాల్వ్ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 313 బిహెచ్‌పిల శక్తిని, 630 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్‌తో జతచేయబడి ఉంటుంది. బిఎమ్‌డబ్ల్యూ 6 సిరీస్ గ్రాన్ కూపే గరిష్టం వేగం గంటకు 250 కిలోమీటర్లు. ఇది కేవలం 4.5 సెకండ్లలోనే 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. దేశీయ విపణిలో దీని ధర రూ.86.40 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది.

More from DriveSpark

Article Published On: Tuesday, April 23, 2013, 9:57 [IST]
English summary
BMW and Paris Photo celebrate the tenth anniversary of their partnership with Andy Warhol's 1979 BMW Art Car at the inaugural Los Angeles FairBMW Debuts Burlesque Style Photos at Paris Photo LA.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+