బెంగుళూరులో కొత్త షోరూమ్‌ను ప్రారంభించిన మినీ

By Ravi

జర్మన్ లగ్జరీ కార్ కంపెనీ బిఎమ్‌డబ్ల్యూకు చెందిన ప్రీమియం స్మాల్ కార్ బ్రాండ్ 'మినీ' భారత్‌లో ఆరవ షోరూమ్‌ను దేశ ఐటి రాజధాని బెంగుళూరులో ప్రారంభించింది. గడచిన సంవత్సరం జనవరిలో జరిగిన 2012 ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో బిఎమ్‌డబ్ల్యూ తమ మినీ కార్ బ్రాండ్‌ను ఇండియాలోకి విడుదల చేసిన సంగతి తెలిసిందే. కాగా.. ప్రస్తుతం మినీ కార్ల కోసం ప్రత్యేకంగా ఓ ఎక్స్‌క్లూజివ్ షోరూమ్‌ను బెంగుళూరులోని మిల్లర్స్ రోడ్‌లో ప్రారంభించింది.

బెంగుళూరులో నవనీత్ మోటార్స్ మినీ కార్లకు అధీకృత డీలర్‌గా వ్యవహరించనుంది. ఈ డీలర్‌షిప్ చిరునామా, ఫోన్ నెంబర్లను క్రింద ఇవ్వబడ్డాయి:
Navnit Motors (Mini Dealer)
No. 70, Millers Road,
Bangalore, Karnataka 560 052.
Tel: + 91 80 2234 1661
Fax: +91 80 2234 1663

మరిన్ని వివరాలు ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి...

బెంగుళూరులో కొత్త షోరూమ్‌ను ప్రారంభించిన మినీ

బెంగుళూరులో కొత్త షోరూమ్‌ను ప్రారంభించిన మినీ

మినీ ఇండియా తాజాగా ఓ కొత్త షోరూమ్‌ను బెంగుళూరులో ప్రారంభించింది. బెంగుళూరులో నవనీత్ మోటార్స్ మినీ కార్లకు అధీకృత డీలర్‌గా వ్యవహరించనుంది.

బెంగుళూరులో కొత్త షోరూమ్‌ను ప్రారంభించిన మినీ

బెంగుళూరులో కొత్త షోరూమ్‌ను ప్రారంభించిన మినీ

ఈ షోరూమ్‌లో మినీ భారత మార్కెట్లో అందిస్తున్న అన్ని మోడళ్లను అందుబాటులో ఉంచనుంది. అంతేకాకుండా, బిఎమ్‌డబ్ల్యూ మర్చండైస్‌లను కూడా ఇక్కడ అందుబాటులో ఉంచారు.

బెంగుళూరులో కొత్త షోరూమ్‌ను ప్రారంభించిన మినీ

బెంగుళూరులో కొత్త షోరూమ్‌ను ప్రారంభించిన మినీ

మినీ ఇండియా ఇప్పటికే దేశీయ విపణిలో ముంబైలో రెండు షోరూమ్‌లను, ఢిల్లీలో రెండు షోరూమ్‌లను, హైదరాబాద్‌లో ఒక షోరూమ్‌ను (కన్ ఎక్స్‌క్లూజివ్) ప్రారంభించిన సంగతి తెలిసినదే.

బెంగుళూరులో కొత్త షోరూమ్‌ను ప్రారంభించిన మినీ

బెంగుళూరులో కొత్త షోరూమ్‌ను ప్రారంభించిన మినీ

Navnit Motors (Mini Dealer)

No. 70, Millers Road,

Bangalore, Karnataka 560 052.

Tel: + 91 80 2234 1661

Fax: +91 80 2234 1663

బెంగుళూరులో కొత్త షోరూమ్‌ను ప్రారంభించిన మినీ

బెంగుళూరులో కొత్త షోరూమ్‌ను ప్రారంభించిన మినీ

ఇదిలా ఉండగా, బిఎమ్‌డబ్ల్యూ స్థానికంగా భారత్‌లో ఉత్పత్తి చేస్తున్న మినీ కంట్రీమ్యాన్ కారును రెండు డీజిల్ వేరియంట్లలో (మినీ కూపర్ డి కంట్రీమ్యాన్, మినీ కూపర్ డి కంట్రీమ్యాన్ హై) ఈ షోరూమ్‌లో కంపెనీ ఆఫర్ చేయనుంది. ఇదివరకు ఈ రెండు మోడళ్లు భారత మార్కెట్లో అందుబాటులో ఉండేవి కావు.

బెంగుళూరులో కొత్త షోరూమ్‌ను ప్రారంభించిన మినీ

బెంగుళూరులో కొత్త షోరూమ్‌ను ప్రారంభించిన మినీ

ఇవే కాకుండా, పెట్రోల్ వెర్షన్ మినీ వన్ కంట్రీమ్యాన్ వేరయంట్‌ను కూడా కంపెనీ ఇక్కడే ఉత్పత్తి చేయనుంది.

ప్రస్తుతం భారత మార్కెట్లో అందుబాటులో ఉన్న మినీ శ్రేణి కార్ల వివరాలు ఇలా ఉన్నాయి:

  • మినీ కూపర్ - రూ.26.60 లక్షలు
  • మినీ కూపర్ ఎస్ - రూ.29.90 లక్షలు
  • మినీ కూపర్ కన్వర్టిబల్ - రూ.32.50 లక్షలు
  • మినీ వన్ కంట్రీమ్యాన్ - రూ.23.50 లక్షలు
  • మినీ కూపర్ డి కంట్రీమ్యాన్ - రూ.25.60 లక్షలు
  • మినీ కూపర్ డి కంట్రీమ్యాన్ హై - రూ.28.90 లక్షలు
  • మినీ కూపర్ ఎస్ కంట్రీమ్యాన్ - రూ.34.20 లక్షలు
  • మినీ కూపర్ ఎస్ కంట్రీమ్యాన్ హై - రూ.37.50 లక్షలు
  • (అన్ని ధరలు, ఎక్స్-షోరూమ్)

More from DriveSpark

Article Published On: Wednesday, April 24, 2013, 12:23 [IST]
English summary
BMW Mini has opened a new showroom in Bangalore. Other Mini outlets in India are present in Delhi, Mumbai and Hyderabad. the exclusive Mini dealership in Bangalore, Navnit Motors, is located at Millers Road.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+