ఫోర్బ్స్ జాబితాలో అత్యంత శక్తివంతమైన బ్రాండ్‌గా BMW

By Ravi

అమెరికాకు చెందిన ప్రముఖ వాణిజ్య మ్యాగజైన్ 'ఫోర్బ్స్' అత్యంత శక్తివంతమైన బ్రాండ్‌ల జాబితాలో జర్మన్ లగ్జరీ కార్ బ్రాండ్ 'బిఎమ్‌డబ్ల్యూ' అగ్రస్థానంలో నిలిచింది. ప్రతి సెగ్మెంట్‌కు సంబంధించిన టాప్ 100 మోస్ట్ పవర్‌ఫుల్ బ్రాండ్స్ జాబితాలో ఈ లగ్జరీ కార్ బ్రాండ్ బిఎమ్‌డబ్ల్యూ 9వ స్థానాన్ని దక్కించుకుంది. 97 ఏళ్ల చరిత్ర కలిగిన బిఎమ్‌డబ్ల్యూకు ఇదొక అరుదైన సత్కారం అని చెప్పవచ్చు. బిఎమ్‌డబ్ల్యూ అధీనంలో రోల్స్ రాయిస్, మినీ వంటి ప్రముఖ ప్రీమియం బ్రాండ్లు కూడా ఉన్నాయి.

మూడు బ్రాండ్‌లతో (బిఎమ్‌డబ్ల్యూ, రోల్స్ రాయిస్, మినీ) 'బిగ్ త్రీ'గా పేరు తెచ్చుకున్న ఈ లగ్జరీ బ్రాండ్, మెర్సిడెస్ బెంజ్ మరియు ఆడి వంటి లగ్జరీ బ్రాండ్‌లకు పోటీగా నిలుస్తుంది. ఫోర్బ్స్ రూపొందించిన ఈ టాప్ 100 మోస్ట్ పవర్‌ఫుల్ బ్రాండ్స్ జాబితాలో కేవలం బిఎమ్‌డబ్ల్యూనే కాకుండా మరో తొమ్మిది ఆటోమొబైల్ బ్రాండ్‌లు స్థానం సంపాధించుకున్నాయి. ఆ వివరాలేంటో క్రింది ఫొటో ఫీచర్‌లో పరిశీలిద్దాం రండి..!

ఫోర్బ్స్ జాబితాలో అత్యంత శక్తివంతమైన బ్రాండ్‌గా BMW

ఫోర్బ్స్ జాబితాలో అత్యంత శక్తివంతమైన బ్రాండ్‌గా BMW

అమెరికాకు చెందిన ప్రముఖ వాణిజ్య మ్యాగజైన్ 'ఫోర్బ్స్' అత్యంత శక్తివంతమైన బ్రాండ్‌ల జాబితాలో జర్మన్ లగ్జరీ కార్ బ్రాండ్ 'బిఎమ్‌డబ్ల్యూ' అగ్రస్థానంలో నిలిచింది.

ఫోర్బ్స్ జాబితాలో అత్యంత శక్తివంతమైన బ్రాండ్‌గా BMW

ఫోర్బ్స్ జాబితాలో అత్యంత శక్తివంతమైన బ్రాండ్‌గా BMW

ప్రతి సెగ్మెంట్‌కు సంబంధించిన టాప్ 100 మోస్ట్ పవర్‌ఫుల్ బ్రాండ్స్ జాబితాలో ఈ లగ్జరీ కార్ బ్రాండ్ బిఎమ్‌డబ్ల్యూ 9వ స్థానాన్ని దక్కించుకుంది.

ఫోర్బ్స్ అత్యంత శక్తివంతమైన బ్రాండ్‌ జాబితా

ఫోర్బ్స్ అత్యంత శక్తివంతమైన బ్రాండ్‌ జాబితా

ఫోర్బ్స్ టాప్ 100 అత్యంత శక్తివంతమైన బ్రాండ్‌ జాబితాలో టొయోటా 14వ స్థానాన్ని దక్కించుకుంది.

ఫోర్బ్స్ అత్యంత శక్తివంతమైన బ్రాండ్‌ జాబితా

ఫోర్బ్స్ అత్యంత శక్తివంతమైన బ్రాండ్‌ జాబితా

ఫోర్బ్స్ టాప్ 100 అత్యంత శక్తివంతమైన బ్రాండ్‌ జాబితాలో మెర్సిడెస్ బెంజ్ 16వ స్థానాన్ని సొంతం చేసుకుంది.

ఫోర్బ్స్ అత్యంత శక్తివంతమైన బ్రాండ్‌ జాబితా

ఫోర్బ్స్ అత్యంత శక్తివంతమైన బ్రాండ్‌ జాబితా

ఫోర్బ్స్ టాప్ 100 అత్యంత శక్తివంతమైన బ్రాండ్‌ జాబితాలో జపనీస్ బ్రాండ్ హోండా 19వ స్థానంలో నిలిచింది.

ఫోర్బ్స్ అత్యంత శక్తివంతమైన బ్రాండ్‌ జాబితా

ఫోర్బ్స్ అత్యంత శక్తివంతమైన బ్రాండ్‌ జాబితా

ఫోర్బ్స్ టాప్ 100 అత్యంత శక్తివంతమైన బ్రాండ్‌ జాబితాలో జర్మన్ లగ్జరీ కార్ బ్రాండ్ ఆడి 32వ స్థానాన్ని దక్కించుకుంది.

ఫోర్బ్స్ అత్యంత శక్తివంతమైన బ్రాండ్‌ జాబితా

ఫోర్బ్స్ అత్యంత శక్తివంతమైన బ్రాండ్‌ జాబితా

ఫోర్బ్స్ టాప్ 100 అత్యంత శక్తివంతమైన బ్రాండ్‌ జాబితాలో జర్మన్ కార్ బ్రాండ్ ఫోక్స్‌వ్యాగన్ 45వ స్థానంలో నిలిచింది.

ఫోర్బ్స్ అత్యంత శక్తివంతమైన బ్రాండ్‌ జాబితా

ఫోర్బ్స్ అత్యంత శక్తివంతమైన బ్రాండ్‌ జాబితా

ఫోర్బ్స్ టాప్ 100 అత్యంత శక్తివంతమైన బ్రాండ్‌ జాబితాలో అమెరికన్ కార్ బ్రాండ్ ఫోర్డ్ మోటార్స్ 59వ స్థానంలో నిలిచింది.

ఫోర్బ్స్ అత్యంత శక్తివంతమైన బ్రాండ్‌ జాబితా

ఫోర్బ్స్ అత్యంత శక్తివంతమైన బ్రాండ్‌ జాబితా

ఫోర్బ్స్ టాప్ 100 అత్యంత శక్తివంతమైన బ్రాండ్‌ జాబితాలో కొరియన్ బ్రాండ్ హ్యుందాయ్ 71వ స్థానాన్ని దక్కించుకుంది.

ఫోర్బ్స్ అత్యంత శక్తివంతమైన బ్రాండ్‌ జాబితా

ఫోర్బ్స్ అత్యంత శక్తివంతమైన బ్రాండ్‌ జాబితా

ఫోర్బ్స్ టాప్ 100 అత్యంత శక్తివంతమైన బ్రాండ్‌ జాబితాలో జపనీస్ కార్ బ్రాండ్ నిస్సాన్ 76వ స్థానంలో నిలిచింది.

ఫోర్బ్స్ అత్యంత శక్తివంతమైన బ్రాండ్‌ జాబితా

ఫోర్బ్స్ అత్యంత శక్తివంతమైన బ్రాండ్‌ జాబితా

ఫోర్బ్స్ టాప్ 100 అత్యంత శక్తివంతమైన బ్రాండ్‌ జాబితాలో టొయోటాకు చెందిన ప్రీమియం కార్ బ్రాండ్ లెక్సస్ 87వ స్థానంతో సరిపెట్టుకుంది.

More from DriveSpark

Article Published On: Wednesday, May 15, 2013, 16:05 [IST]
English summary
BMW is the most powerful automotive brand in the world, says Forbes, the leading U.S business magazine. The Forbes top 100 list includes companies from every segment and BMW comes in at number 9 overall.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+