మరిన్ని ఎక్స్4 కాన్సెప్ట్ ఫొటోలను విడుదల చేసిన బిఎమ్‌డబ్ల్యూ

By Ravi

జర్మన్ లగ్జరీ కార్ కంపెనీ బిఎమ్‌డబ్ల్యూ అందిస్తున్న ఎక్స్ సిరీస్‌లో ఓ సరికొత్త లగ్జరీ కారును ప్రవేశపెట్టనున్నట్లు తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఇదివరకటి కథనంలో ప్రచురించిన సంగతి తెలిసినదే. ప్రస్తుతం బిఎమ్‌డబ్ల్యూ అందిస్తున్న ఎక్స్3 మరియు ఎక్స్5 మోడళ్లకు మధ్యలో ఎక్స్4ను కంపెనీ ప్రవేశపెట్టనుంది. రేపటి నుంచి (ఏప్రిల్ 21, 2013 నుంచి) చైనాలో ప్రారంభం కానున్న షాంగై ఆటో షోలో కంపెనీ ఈ సరికొత్త 'బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్4' స్పోర్ట్స్ యాక్టివిటీ కూపే (ఎస్ఏసి) కాన్సెప్ట్‌‌ను ను ప్రదర్శనకు ఉంచనుంది.

ప్రస్తుతానికి ఇది కాన్సెప్ట్ మాత్రమే, ఈ ఏడాది చివరి నాటికి ఇది ఉత్పత్తి దశకు చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, బిఎమ్‌డబ్ల్యూ తమ ఎక్స్4 ఎస్ఏసి‌కు సంబంధించి మరిన్ని తాజా ఫొటోలోను విడుదల చేసింది. వాస్తవానికి ఆటోమొబైల్ మార్కెట్లో స్పోర్ట్స్ యాక్టివిటీ వెహికల్ (ఎస్ఏవి) సెగ్మెంట్‌ను తొలిసారిగా బిఎమ్‌డబ్ల్యూ 1999లో పరిచయం చేసింది. (ఎస్‌యూవీ, ఎస్‌యూవీ, సెడాన్ హ్యాచ్‌బ్యాక్‌ల మాదిరిగా ఎస్ఏవి కూడా ఒక సెగ్మెంట్).

అంతేకాకుండా, ఈ ఎస్ఏవి సెగ్మెంట్లో వాహనాలను అందిస్తున్న ఏకైక కంపెనీ కూడా బిఎమ్‌డబ్ల్యూనే కావటం విశేషం. గతంలో కంపెనీ విడుదల చేసిన బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్6 మోడల్‌తో స్పోర్ట్స్ యాక్టివిటీ కూపే (ఎస్ఏసి) అనే కొత్త సెగ్మెంట్‌ను బిఎమ్‌డబ్ల్యూ సృష్టించింది. ఇప్పుడు ఈ ఎస్ఏసి సెగ్మెంట్లో కేవలం ఎక్స్6 మాత్రమే లభిస్తుండగా, భవిష్యత్తుల్లో ఎక్స్4 కూడా లభించనుంది. ఇకపోతే, ప్రస్తుతం ఎస్ఏవి సెగ్మెంట్లో బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్1, ఎక్స్3, ఎక్స్5 మోడళ్లను ఆఫర్ చేస్తోంది. మరి 'బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్4' విశేషాలేంటో ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలిద్దాం రండి..!

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్4 కాన్సెప్ట్

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్4 కాన్సెప్ట్

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్4 కాన్సెప్ట్

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్4 కాన్సెప్ట్

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్4 కాన్సెప్ట్

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్4 కాన్సెప్ట్

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్4 కాన్సెప్ట్

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్4 కాన్సెప్ట్

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్4 కాన్సెప్ట్

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్4 కాన్సెప్ట్

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్4 కాన్సెప్ట్

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్4 కాన్సెప్ట్

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్4 కాన్సెప్ట్

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్4 కాన్సెప్ట్

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్4 కాన్సెప్ట్

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్4 కాన్సెప్ట్

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్4 కాన్సెప్ట్

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్4 కాన్సెప్ట్

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్4 కాన్సెప్ట్

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్4 కాన్సెప్ట్

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్4 కాన్సెప్ట్

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్4 కాన్సెప్ట్

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్4 కాన్సెప్ట్

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్4 కాన్సెప్ట్

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్4 కాన్సెప్ట్

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్4 కాన్సెప్ట్

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్4 కాన్సెప్ట్

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్4 కాన్సెప్ట్

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్4 కాన్సెప్ట్

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్4 కాన్సెప్ట్

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్4 కాన్సెప్ట్

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్4 కాన్సెప్ట్

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్4 కాన్సెప్ట్

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్4 కాన్సెప్ట్

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్4 కాన్సెప్ట్

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్4 కాన్సెప్ట్

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్4 కాన్సెప్ట్

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్4 కాన్సెప్ట్

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్4 కాన్సెప్ట్

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్4 కాన్సెప్ట్

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్4 కాన్సెప్ట్

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్4 కాన్సెప్ట్

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్4 కాన్సెప్ట్

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్4 కాన్సెప్ట్

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్4 కాన్సెప్ట్

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్4 కాన్సెప్ట్

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్4 కాన్సెప్ట్

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్4 కాన్సెప్ట్

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్4 కాన్సెప్ట్

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్4 కాన్సెప్ట్

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్4 కాన్సెప్ట్

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్4 కాన్సెప్ట్

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్4 కాన్సెప్ట్

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్4 కాన్సెప్ట్

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్4 కాన్సెప్ట్

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్4 కాన్సెప్ట్

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్4 కాన్సెప్ట్

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్4 కాన్సెప్ట్

More from DriveSpark

Article Published On: Saturday, April 20, 2013, 9:52 [IST]
English summary
BMW, which revealed details about the X4 Concept design study earlier this month, has now released a fresh set of images of the next generation SUV. BMW X4 Concept will go into production next year with few changes and will sit below the X6.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+