ఆల్‌టైమ్ హై డిస్కౌంట్లను ఆఫర్ చేస్తున్న కార్ కంపెనీలు
వర్షాకాలం ప్రారంభమైంది, అలాగే డిస్కౌంట్ల సీజన్ కూడా ప్రారంభమైంది. వివిధ కార్ల తయారీ సంస్థలు మాన్‌సూన్ బొనాంజా అంటూ ఈ వర్షాకాలాన్ని క్యాష్ చేసుకునేందుకు తమ కార్లపై భారీ తగ్గింపులను, వివిధ ప్రోత్సాకాలను ఆఫర్ చేస్తున్నాయి.
దీనికితోడు గడచిన కొద్ది నెలలుగా కార్ల అమ్మకాలు చాలా నెమ్మదిగా సాగుతున్న నేపథ్యంలో, అమ్మకాల జోరును పెంచేందుకు దాదాపు అన్ని ప్రముఖ కార్ల తయారీ సంస్థలు, గతంలో ఇదివరకెన్నడు లేని విధంగా కార్లపై డిస్కౌంట్లను అందిస్తున్నాయి.
సరసమైన ధరకే సరికొత్త కారును సొంతం చేసుకోవాలనుకునే వారికి ఇదొక చక్కటి అవకాశం. మరి కార్ల కంపెనీలు/డీలర్లు ఏయే కార్లపై ఎంత తగ్గింపును ఆఫర్ చేస్తున్న ఈ కథనంలో తెలుసుకుందాం రండి..!

టాటా ఆరియా
రీటైల్ ధర - రూ.10.17 లక్షల నుంచి రూ.14.95 లక్షలు
గరిష్ట డిస్కౌంట్ - రూ.1.42 లక్షలు

హ్యుందాయ్ శాంటాఫే
రీటైల్ ధర - రూ.22.39 లక్షల నుంచి రూ.26.48 లక్షలు
గరిష్ట డిస్కౌంట్ - రూ.1.15 లక్షలు

హ్యుందాయ్ సొనాటా
రీటైల్ ధర - రూ.18.78 లక్షల నుంచి రూ.26.48 లక్షలు
గరిష్ట డిస్కౌంట్ - రూ.1.09 లక్షలు

మారుతి ఎస్ఎక్స్4
రీటైల్ ధర - రూ.7.38 లక్షల నుంచి రూ.9.80 లక్షలు
గరిష్ట డిస్కౌంట్ - రూ.83,000

రెనో పల్స్
రీటైల్ ధర - రూ.4.44 లక్షల నుంచి రూ.6.81లక్షలు
గరిష్ట డిస్కౌంట్ - రూ.60,000

రెనో స్కాలా
రీటైల్ ధర - రూ.7.19 లక్షల నుంచి రూ.9.68 లక్షలు
గరిష్ట డిస్కౌంట్ - రూ.55,000

హ్యుందాయ్ ఐ10
రీటైల్ ధర - రూ.3.75 లక్షల నుంచి రూ.5.51 లక్షలు
గరిష్ట డిస్కౌంట్ - రూ.53,000

నిస్సాన్ మైక్రా
రీటైల్ ధర - రూ.4.30 లక్షల నుంచి రూ.6.75 లక్షలు
గరిష్ట డిస్కౌంట్ - రూ.50,000

టాటా ఇండిగో ఈసిఎస్
రీటైల్ ధర - రూ.4.98 లక్షల నుంచి రూ.6.03 లక్షలు
గరిష్ట డిస్కౌంట్ - రూ.48,000

మారుతి సుజుకి వ్యాగన్ఆర్
రీటైల్ ధర - రూ.3.61 లక్షల నుంచి రూ.4.48 లక్షలు
గరిష్ట డిస్కౌంట్ - రూ.46,000

హ్యుందాయ్ ఎలాంట్రా
రీటైల్ ధర - రూ.12.71 లక్షల నుంచి రూ.16.04 లక్షలు
గరిష్ట డిస్కౌంట్ - రూ.45,000

టాటా నానో
రీటైల్ ధర - రూ.1.53 లక్షల నుంచి రూ.2.18 లక్షలు
గరిష్ట డిస్కౌంట్ - రూ.45,000

మారుతి ఆల్టో 800
రీటైల్ ధర - రూ.2.77 లక్షల నుంచి రూ.3.17 లక్షలు
గరిష్ట డిస్కౌంట్ - రూ.43,000

మారుతి ఆల్టో కె10
రీటైల్ ధర - రూ.3.25 లక్షల నుంచి రూ.3.38 లక్షలు
గరిష్ట డిస్కౌంట్ - రూ.43,000

మారుతి ఎర్టిగా డీజిల్
రీటైల్ ధర - రూ.7.39 లక్షల నుంచి రూ.8.71 లక్షలు
గరిష్ట డిస్కౌంట్ - రూ.43,000

చెవర్లే సెయిల్ యువా
రీటైల్ ధర - రూ.4.19 లక్షల నుంచి రూ.6.71 లక్షలు
గరిష్ట డిస్కౌంట్ - రూ.28,000

హ్యుందాయ్ శాంత్రో
రీటైల్ ధర - రూ.3.00 లక్షల నుంచి రూ.3.94 లక్షలు
గరిష్ట డిస్కౌంట్ - రూ.26,300

మహీంద్ర క్వాంటో
రీటైల్ ధర - రూ.5.99 లక్షల నుంచి రూ.7.75 లక్షలు
గరిష్ట డిస్కౌంట్ - రూ.26,000


Click it and Unblock the Notifications








