సెలబ్రేషన్ ఎడిషన్ ఫోర్డ్ ఫిగో విడుదల; ధరలు, ఫీచర్లు
అమెరికాకు చెందిన ప్రముఖ కార్ కంపెనీ ఫోర్డ్ మోటార్స్ దేశీయ విపణిలో అందిస్తున్న పాపులర్ హ్యాచ్‌బ్యాక్ ఫిగోలో ఓ స్పెషల్ ఎడిషన్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఫోర్డ్ పిగో హ్యాచ్‌బ్యాక్ భారత మార్కెట్లోకి ప్రవేశించి మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా, కంపెనీ ఇందులో ఓ స్పెషల్ ఎడిషన్ వేరియంట్‌ను నేడు మార్కెట్లో విడుదల చేసింది. ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న ఫోర్డ్ ఫిగోకు మరిన్ని కొత్త హంగులు జోడించి, అధనపు ఫీచర్లతో ఈ కొత్త సెలబ్రేషన్ ఎడిషన్ ఫిగోను కంపెనీ అందిస్తోంది.
సెలబ్రేషన్ ఎడిషన్ ఫోర్డ్ ఫిగో హ్యాచ్‌బ్యాక్‌లో కంపెనీ ఆఫర్ చేస్తున్న కొత్త ఫీచర్లు ఇలా ఉన్నాయి:
* శాటిలైట్ నావిగేషన్ సిస్టమ్
* లిమిటెడ్ ఎడిషన్ సీట్ కవర్స్
* ఫిగో బ్రాండెడ్ స్కఫ్ ప్లేట్స్
* సెలబ్రేషన్ ఎడిషన్ బాడీ గ్రాఫిక్స్ అండ్ బ్యాడ్జింగ్
* పార్కింగ్ సెన్సార్స్
* రియర్ రూఫ్ స్పాయిలర్
సెలబ్రేషన్ ఎడిషన్ ఫోర్డ్ ఫిగో పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో లభ్యమవుతుంది. వీటి ధరల వివరాలు ఇలా ఉన్నాయి:
- పెట్రోల్ వెర్షన్ ధర - రూ. 4.15 లక్షలు
- డీజిల్ వెర్షన్ ధర - రూ. 5.16 లక్షలు
(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)

సెలబ్రేషన్ ఎడిషన్ ఫోర్డ్ ఫిగో
అమెరికాకు చెందిన ప్రముఖ కార్ కంపెనీ ఫోర్డ్ మోటార్స్ దేశీయ విపణిలో అందిస్తున్న పాపులర్ హ్యాచ్‌బ్యాక్ ఫిగోలో ఓ స్పెషల్ ఎడిషన్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఫోర్డ్ పిగో హ్యాచ్‌బ్యాక్ భారత మార్కెట్లోకి ప్రవేశించి మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా, కంపెనీ ఇందులో ఓ స్పెషల్ ఎడిషన్ వేరియంట్‌ను నేడు మార్కెట్లో విడుదల చేసింది.

సెలబ్రేషన్ ఎడిషన్ ఫోర్డ్ ఫిగో ఫీచర్లు
సెలబ్రేషన్ ఎడిషన్ బ్యాడ్జింగ్

సెలబ్రేషన్ ఎడిషన్ ఫోర్డ్ ఫిగో ఫీచర్లు
రియర్ రూఫ్ స్పాయిలర్

సెలబ్రేషన్ ఎడిషన్ ఫోర్డ్ ఫిగో ఫీచర్లు
పార్కింగ్ సెన్సార్స్

సెలబ్రేషన్ ఎడిషన్ ఫోర్డ్ ఫిగో ఫీచర్లు
శాటిలైట్ నావిగేషన్ సిస్టమ్

సెలబ్రేషన్ ఎడిషన్ ఫోర్డ్ ఫిగో ఫీచర్లు
ఫిగో బ్రాండెడ్ స్కఫ్ ప్లేట్స్

సెలబ్రేషన్ ఎడిషన్ ఫోర్డ్ ఫిగో ఫీచర్లు
లిమిటెడ్ ఎడిషన్ సీట్ కవర్స్

సెలబ్రేషన్ ఎడిషన్ ఫోర్డ్ ఫిగో ఫీచర్లు
సెలబ్రేషన్ ఎడిషన్ ఫోర్డ్ ఫిగో పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో లభ్యమవుతుంది. వీటి ధరల వివరాలు ఇలా ఉన్నాయి:
పెట్రోల్ వెర్షన్ ధర - రూ. 4.15 లక్షలు
డీజిల్ వెర్షన్ ధర - రూ. 5.16 లక్షలు
(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)


Click it and Unblock the Notifications








