చెవర్లే ఎంజాయ్ ఎమ్‌పివి అధికారిక ఫొటోలు విడుదల

By Ravi

జనరల్ మోటార్స్ నుంచి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'చెవర్లే ఎంజాయ్' ఎమ్‌పివి అతి త్వరలోనే మార్కెట్లో విడుదల కానుంది. కంపెనీ ఇప్పటికే గుజరాత్‌లోని తమ హలోల్ ప్లాంటులో ఈ ఎమ్‌పివిని ఉత్పత్తి చేస్తుంది. ఈ నేపథ్యంలో తాజాగా చెవర్లే ఎంజాయ్ ఎమ్‌పివికి సంబంధించిన మరింత సమాచారాన్ని, సరికొత్త ఫొటోలోను జనరల్ మోటార్స్ తమ చెవర్లే ఇండియా వెబ్‌సైట్‌లో ఉంచింది.

చెవర్లే ఎంజాయ్ ఈ సెగ్మెంట్లోని టొయోటా ఇన్నోవా, మారుతి సుజుకిఎర్టిగా, మహీంద్రా జైలో, నిస్సాన్ ఇవాలియా వంటి ఎమ్‌పివిలకు ధీటుగా నిలువనుంది. జనరల్ మోటార్స్ తొలిసారిగా ఈ ఎమ్‌పివిని గడచిన 2012 ఢిల్లీ ఆటో ఎక్స్‌పో ప్రదర్శించిన విషయం తెలిసినదే. ఈ ఎమ్‌పివి ఇటు పెట్రోల్, అటు డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో లభ్యం కానుంది.

పెట్రోల్ వెర్షన్‌లో 1.4 లీటర్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 93 బిహెచ్‌పిల శక్తిని, 127 ఎన్ఎమ్‌ల టార్క్‌ను విడుదల చేయనుంది. అలాగే, డీజిల్ వెర్షన్‌లో ఫియట్ నుంచి గ్రహించిన 1.3 లీటర్ మల్టీజెట్ ఇంజన్ (మారుతి ఎర్టిగా డీజిల్ వెర్షన్‌లో కూడా ఇదే ఇంజన్‌ను ఉపయోగించారు)ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 88 బిహెచ్‌పిల శక్తిని, 200 ఎన్ఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది. ఈ రెండు వెర్షన్లు కూడా 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌తో లభ్యం కానున్నాయి.

చెవర్లే ఎంజాయ్ ఎమ్‌పివిని తమ చైనా భాగస్వామి షాంగై ఆటోమోటివ్ ఇండస్ట్రీ కంపెనీ (ఎస్ఏఐసి)తో కలిసి జనరల్ మోటార్స్ అభివృద్ధి చేసింది. చెవర్లే ఎంజాయ్ ఎమ్‌పివికి సంబంధించిన తాజా సమాచారం కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూనే ఉండండి. ఈలోపుగా ఈ ఎమ్‌పివి ఫొటోలను తిలకిద్దాం రండి..!

చెవర్లే ఎంజాయ్ ఎమ్‌పివి అధికారిక ఫొటోలు విడుదల

చెవర్లే ఎంజాయ్ ఎమ్‌పివి అధికారిక ఫొటోలు విడుదల

చెవర్లే ఎంజాయ్ ఎమ్‌పివి అధికారిక ఫొటోలు విడుదల

చెవర్లే ఎంజాయ్ ఎమ్‌పివి అధికారిక ఫొటోలు విడుదల

చెవర్లే ఎంజాయ్ ఎమ్‌పివి అధికారిక ఫొటోలు

చెవర్లే ఎంజాయ్ ఎమ్‌పివి అధికారిక ఫొటోలు

చెవర్లే ఎంజాయ్ ఎమ్‌పివి అధికారిక ఫొటోలు

చెవర్లే ఎంజాయ్ ఎమ్‌పివి అధికారిక ఫొటోలు

చెవర్లే ఎంజాయ్ ఎమ్‌పివి అధికారిక ఫొటోలు

చెవర్లే ఎంజాయ్ ఎమ్‌పివి అధికారిక ఫొటోలు

చెవర్లే ఎంజాయ్ ఎమ్‌పివి అధికారిక ఫొటోలు

చెవర్లే ఎంజాయ్ ఎమ్‌పివి అధికారిక ఫొటోలు

చెవర్లే ఎంజాయ్ ఎమ్‌పివి అధికారిక ఫొటోలు

చెవర్లే ఎంజాయ్ ఎమ్‌పివి అధికారిక ఫొటోలు

చెవర్లే ఎంజాయ్ ఎమ్‌పివి అధికారిక ఫొటోలు

చెవర్లే ఎంజాయ్ ఎమ్‌పివి అధికారిక ఫొటోలు

చెవర్లే ఎంజాయ్ ఎమ్‌పివి అధికారిక ఫొటోలు

చెవర్లే ఎంజాయ్ ఎమ్‌పివి అధికారిక ఫొటోలు

చెవర్లే ఎంజాయ్ ఎమ్‌పివి అధికారిక ఫొటోలు

చెవర్లే ఎంజాయ్ ఎమ్‌పివి అధికారిక ఫొటోలు

చెవర్లే ఎంజాయ్ ఎమ్‌పివి అధికారిక ఫొటోలు

చెవర్లే ఎంజాయ్ ఎమ్‌పివి అధికారిక ఫొటోలు

చెవర్లే ఎంజాయ్ ఎమ్‌పివి అధికారిక ఫొటోలు

చెవర్లే ఎంజాయ్ ఎమ్‌పివి అధికారిక ఫొటోలు

చెవర్లే ఎంజాయ్ ఎమ్‌పివి అధికారిక ఫొటోలు

చెవర్లే ఎంజాయ్ ఎమ్‌పివి అధికారిక ఫొటోలు

చెవర్లే ఎంజాయ్ ఎమ్‌పివి అధికారిక ఫొటోలు

చెవర్లే ఎంజాయ్ ఎమ్‌పివి అధికారిక ఫొటోలు

చెవర్లే ఎంజాయ్ ఎమ్‌పివి అధికారిక ఫొటోలు

చెవర్లే ఎంజాయ్ ఎమ్‌పివి అధికారిక ఫొటోలు

చెవర్లే ఎంజాయ్ ఎమ్‌పివి అధికారిక ఫొటోలు

చెవర్లే ఎంజాయ్ ఎమ్‌పివి అధికారిక ఫొటోలు

చెవర్లే ఎంజాయ్ ఎమ్‌పివి అధికారిక ఫొటోలు

చెవర్లే ఎంజాయ్ ఎమ్‌పివి అధికారిక ఫొటోలు

చెవర్లే ఎంజాయ్ ఎమ్‌పివి అధికారిక ఫొటోలు

చెవర్లే ఎంజాయ్ ఎమ్‌పివి అధికారిక ఫొటోలు

చెవర్లే ఎంజాయ్ ఎమ్‌పివి అధికారిక ఫొటోలు

చెవర్లే ఎంజాయ్ ఎమ్‌పివి అధికారిక ఫొటోలు

చెవర్లే ఎంజాయ్ ఎమ్‌పివి అధికారిక ఫొటోలు

చెవర్లే ఎంజాయ్ ఎమ్‌పివి అధికారిక ఫొటోలు

చెవర్లే ఎంజాయ్ ఎమ్‌పివి అధికారిక ఫొటోలు

చెవర్లే ఎంజాయ్ ఎమ్‌పివి అధికారిక ఫొటోలు

చెవర్లే ఎంజాయ్ ఎమ్‌పివి అధికారిక ఫొటోలు

చెవర్లే ఎంజాయ్ ఎమ్‌పివి అధికారిక ఫొటోలు

చెవర్లే ఎంజాయ్ ఎమ్‌పివి అధికారిక ఫొటోలు

చెవర్లే ఎంజాయ్ ఎమ్‌పివి అధికారిక ఫొటోలు

చెవర్లే ఎంజాయ్ ఎమ్‌పివి అధికారిక ఫొటోలు

చెవర్లే ఎంజాయ్ ఎమ్‌పివి అధికారిక ఫొటోలు

More from DriveSpark

Article Published On: Tuesday, April 23, 2013, 15:10 [IST]
English summary
Chevrolet Enjoy - An Enjoyable ride from Chevrolet is coming soon. Chevrolet Enjoy will be Chevrolet's 1st MPV for India. Chevrolet Enjoy MPV official images have been revealed.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+