చెవర్లే గోల్డ్ రష్ ఆఫర్; కార్లపై నగదు ప్రయోజనాలు

By Ravi

తగ్గముఖం పడుతున్న కార్ల అమ్మకాలను పెంచుకునేందుకు, వివిధ కార్ల తయారీదారులు తమ ఉత్పత్తుల ధరలపై భారీ తగ్గింపులను, పలు ప్రోత్సాహాలను అందజేస్తున్నాయి. తాజాగా, అమెరికన్ ఆటో దిగ్గజం జనరల్ మోటార్స్ భారత మార్కెట్లో అందిస్తున్న చెవర్లే వాహనాలపై భారీ డిస్కౌంట్లు, ప్రోత్సాహకాలను ఆఫర్ చేస్తోంది. ఈ ఆఫర్లలో భాగంగా చెవర్లే కార్లపై రూ.66,000 వరకు (వేరియంట్‌ను బట్టి) తగ్గింపులను కంపెనీ అందిస్తోంది.

అంతేకాకుండా, ఆగస్ట్ 18 నుంచి ఆగస్ట్ 31 మధ్యలో చెవర్లే కార్లను డెలివరీ తీసుకునే వినియోగదారులు 2.5 గ్రాము బంగారు నాణేన్ని కూడా గెలుచుకోవచ్చు. ఈ ఆఫర్ ఆగస్ట్ నెలాఖరు వరకు అమల్లో ఉంటుంది. స్పార్క్, బీట్ (డీజిల్, పెట్రోల్), క్రూజ్, సెయిల్ హ్యాచ్‌బ్యాక్ (పెట్రోల్), సెయిల్ సెడాన్ (పెట్రోల్) మోడళ్లపై ఈ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. వివిధ చెవర్లే వాహనాలపై లభిస్తున్న డిస్కౌంట్స్ బ్రేకప్‌ను క్రింది ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి.

చెవర్లే బీట్ (పెట్రోల్)

చెవర్లే బీట్ (పెట్రోల్)

జనరల్ మోటార్స్ నుంచి లభిస్తున్న పెట్రోల్ వెర్షన్ చెవర్లే బీట్ హ్యాచ్‌బ్యాక్‌పై కంపెనీ రూ.66,000 విలువైన నగదు ప్రయోజనాలను ఆఫర్ చేస్తుంది.

చెవర్లే బీట్ (డీజిల్)

చెవర్లే బీట్ (డీజిల్)

జనరల్ మోటార్స్ నుంచి లభిస్తున్న డీజిల్ వెర్షన్ చెవర్లే బీట్ హ్యాచ్‌బ్యాక్‌పై కంపెనీ రూ.60,000 విలువైన నగదు ప్రయోజనాలను ఆఫర్ చేస్తుంది.

చెవర్లే స్పార్క్ (పెట్రోల్)

చెవర్లే స్పార్క్ (పెట్రోల్)

జనరల్ మోటార్స్ నుంచి లభిస్తున్న పెట్రోల్ వెర్షన్ చెవర్లే స్పార్క్ హ్యాచ్‌బ్యాక్‌పై కంపెనీ రూ.58,000 విలువైన నగదు ప్రయోజనాలను ఆఫర్ చేస్తుంది.

చెవర్లే సెయిల్ యువా (పెట్రోల్)

చెవర్లే సెయిల్ యువా (పెట్రోల్)

జనరల్ మోటార్స్ నుంచి లభిస్తున్న పెట్రోల్ వెర్షన్ చెవర్లే సెయిల్ యువా హ్యాచ్‌బ్యాక్‌పై కంపెనీ రూ.33,000 విలువైన నగదు ప్రయోజనాలను ఆఫర్ చేస్తుంది.

చెవర్లే సెయిల్ సెడాన్ (పెట్రోల్)

చెవర్లే సెయిల్ సెడాన్ (పెట్రోల్)

జనరల్ మోటార్స్ నుంచి లభిస్తున్న పెట్రోల్ వెర్షన్ చెవర్లే సెయిల్ సెడాన్‌పై కంపెనీ రూ.35,000 విలువైన నగదు ప్రయోజనాలను ఆఫర్ చేస్తుంది.

చెవర్లే క్రూజ్ సెడాన్

చెవర్లే క్రూజ్ సెడాన్

జనరల్ మోటార్స్ నుంచి లభిస్తున్న చెవర్లే క్రూజ్ సెడాన్‌పై కంపెనీ రూ.45,000 విలువైన నగదు ప్రయోజనాలను ఆఫర్ చేస్తుంది.

చెవర్లే గోల్డ్ రష్ ఆఫర్

ఈ ఆఫర్లకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం మీ సమీపంలోని అధీకృత చెవర్లే డీలరును సంప్రదించండి.

More from DriveSpark

Article Published On: Wednesday, August 28, 2013, 13:47 [IST]
English summary
The surprises keep coming in with Chevrolet. Now, not only do you get cash benefits of up to Rs. 66,000 on select carlines, but you can also win a 2.5gm “Gold Coin” on the delivery of your car. So head down to your nearest Chevrolet dealership right away and be the proud owner of your very own Chevrolet car.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+