హ్యుందాయ్ ఎలాంట్రాను కస్టమైజ్ చేసిన డిసి డిజైన్స్

By Ravi

డిసి డిజైన్స్ మరొక సరికొత్త కస్టమైజషన్ ఉత్పత్తిని పరిచయం చేసింది. వెహికల్ కస్టమైజేషన్‌లో పాపులర్ అయిన డిసి డిజైన్స్ తాజాగా హ్యుందాయ్ ఎలాంట్రాను తమదైన స్టైల్‌లో కస్టమైజ్ చేసింది. వెహికల్ కస్టమైజేషన్‌లో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మన భారతీయుడు, ప్రముఖ ఆటోమోటివ్ డిజైనర్ దిలీప్ ఛాబ్రియా స్థాపించిన వెహికల్ కస్టమైజేషన్ సంస్థ డిసి డిజైన్స్ ఇప్పటికే పలు రకాగాల వాహనాలకు తమ డిఎన్ఏను జోడించి అద్భుతంగా, విలాసవంతంగా కస్టమైజ్ చేసిన సంగతి తెలిసినదే.

తాజాగా, డిసి డిజైన్స్ కస్టమైజ్ చేసిన హ్యుందాయ్ ఎలాంట్రాను పరిశీలిస్తే, బ్లాక్ అండ్ రెడ్ థీమ్ ఇంటీరియర్స్, ఎక్స్టీరియర్లతో ఈ కారును అత్యంత స్టయిలిష్‌గా, ప్రీమియంగా డిజైన్ చేశారు. ఇల్యుమినేటెడ్ బాడీ గ్రాఫిక్స్, రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ డోర్ ఇంటీరియర్స్, రెడ్ కలర్ ప్రీమియం లెథర్ సీట్స్, వెనుక సీట్లో సెంటర్ ఆర్మ్ రెస్ట్, రెడ్ డోర్ సిల్ గార్డ్స్, రెండ్ అండ్ బ్లాక్ స్టీరింగ్ వీల్, స్టయిలిష్ డిసి అల్లాయ్ వీల్స్‌తో పాటు ఫ్రంట్ అండ్ రియర్ బంపర్లలో రెడ్ కలర్ ఇల్యుమినేషన్‌ను ఈ డిసి ఎలాంట్రాలో గమనించవచ్చు.

మరి ఈ కస్టమైజ్డ్ బ్యూటీపై మనం కూడా ఓ కన్నేసొద్దాం రండి..!

డిసి ఎలాంట్రా ఫ్రంట్ వ్యూ

డిసి ఎలాంట్రా ఫ్రంట్ వ్యూ

ముందువైపు రెడ్ కలర్ ఇల్యుమినేషన్

డిసి ఎలాంట్రా రియర్ వ్యూ

డిసి ఎలాంట్రా రియర్ వ్యూ

వెనుక వైపు రెడ్ కలర్ ఇల్యుమినేషన్ రియర్ బంపర్

డిసి ఎలాంట్రా సైడ్ వ్యూ

డిసి ఎలాంట్రా సైడ్ వ్యూ

రెడ్ అండ్ బ్లాక్ కలర్ ఎక్స్టీరియర్ బాడీ గ్రాఫిక్స్

డిసి ఎలాంట్రా ఇంటీరియర్ వ్యూ

డిసి ఎలాంట్రా ఇంటీరియర్ వ్యూ

రెడ్ అండ్ బ్లాక్ కలర్ ఇంటీరియర్ డిజైన్ థీమ్

ప్రీమియం లెథర్ సీట్లు

ప్రీమియం లెథర్ సీట్లు

రెడ్ అండ్ బ్లాక్ ఇంటీరియర్ థీమ్

రెడ్ అండ్ బ్లాక్ ఇంటీరియర్ థీమ్

రెడ్ డోర్ సిల్ గార్డ్స్

రెడ్ డోర్ సిల్ గార్డ్స్

రెడ్ అండ్ బ్లాక్ డ్యాష్‌బోర్డ్, స్టీరింగ్ వీల్

రెడ్ అండ్ బ్లాక్ డ్యాష్‌బోర్డ్, స్టీరింగ్ వీల్

స్టయిలిష్ బ్లాక్ అల్లాయ్ వీల్స్

స్టయిలిష్ బ్లాక్ అల్లాయ్ వీల్స్

డిసి ఎలాంట్రా

డిసి ఎలాంట్రా

More from DriveSpark

Article Published On: Wednesday, July 10, 2013, 12:24 [IST]
English summary
DC Designs has customized Hyundai's premium sedan Elantra. DC Designs has released the images of customized Hyundai Elantra. Take a look.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+