జేమ్స్ బాండ్ చేతుల మీదుగా రేంజ్ రోవర్ స్పోర్ట్ ఆవిష్కరణ
భారత ఆటో దిగ్గజం టాటా మోటార్స్ స్వాధీనం చేసుకున్న బ్రిటీష్ లగ్జరీ ఎస్‌యూవీ బ్రాండ్ 'ల్యాండ్ రోవర్' తమ రేంజ్ రోవర్ సిరీస్‌లో ఓ సరికొత్త వేరియంట్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. ప్రస్తుతం న్యూయార్క్‌లో జరుగుతున్న అంతర్జాతీ మోటార్ షోలో సరికొత్త 'రేంజ్ రోవర్ స్పోర్ట్' (Range Rover Sport) ఎస్‌యూవీని ల్యాండ్ రోవర్ ఆవిష్కరించింది. ఈ మోడల్ రాకతో రేంజ్ రోవర్ సిరీస్‌లో భిస్తున్న ఎస్‌యూవీ మోడళ్ల సంఖ్య మూడుకు చేరింది. రేంజ్ రోవర్, రేంజ్ రోవర్ ఎవోక్ అనే మోడళ్లను కంపెనీ అందిస్తున్న సంగతి తెలిసిందే.
జేమ్స్ బాండ్ పాత్రను పోషించే హాలీవుడ్ నటుడు డానియేల్ క్రైగ్, 2013 న్యూయార్క్ ఆటో షోలో ఈ సరికొత్త రేంజ్ రోవర్ స్పోర్ట్‌ను ఆవిష్కరించారు. మరింత స్పోర్టీ వెర్షన్ రేంజ్ రోవర్ ఎస్‌యూవీని కోరుకునే వారిని దృష్టిలో ఉంచుకొని కంపెనీ దీనిని రూపొందించింది. రేంజ్ రోవర్ ప్లాట్‌ఫామ్ ఆధారంగా ఈ వేరియంట్‌ను తయారు చేశారు. రేంజ్ రోవర్‌తో పోల్చుకుంటే ఇది 420 కేజీల తక్కువ బరువును కలిగి ఉంటుంది. ఇది 4850 మి.మీ. పొడవును, 278 మి.మీ. గ్రౌండ్ క్లియరెన్స్‌ను కలిగి ఉంటుంది.
కొత్త రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎస్‌యూవీ ల్యాండ్ రోవర్ యొక్క టెర్రైన్ రెస్పాన్స్ 2 సిస్టమ్‌తో లభిస్తుంది. ఇది నాలుగు ఇంజన్ ఆప్షన్లతో లభిస్తుంది. అవి, 510 పిఎస్‌ల శక్తిని ఉత్పత్తి చేసే 5.0 లీటర్ సూపర్‌ఛార్జ్‌డ్ వి8 పెట్రోల్ ఇంజన్, 340 పిఎస్‌ల శక్తిని ఉత్పత్తి చేసే 3.0 లీటర్ సూపర్‌ఛార్జ్‌డ్ వి6 పెట్రోల్ ఇంజన్, 258 పిఎస్‌ల శక్తిని ఉత్పత్తి చేసే 3.0 టిడివి6 డీజిల్ ఇంజన్ మరియు 292 పిఎస్‌ల శక్తిని ఉత్పత్తి చేసే 3.0 ఎస్‌డివి6 డీజిల్ ఇంజన్. భవిష్యత్తులో ల్యాండ్ రోవర్ ఈ వేరియంట్‌లో 4.4 లీటర్ వి8 డీజిల్ ఇంజన్ మరియు ఓ హైబ్రిడ్ ఇంజన్‌ను కూడా ఆఫర్ చేసే అవకాశం ఉంది.

రేంజ్ రోవర్ స్పోర్ట్

రేంజ్ రోవర్ స్పోర్ట్

Click it and Unblock the Notifications