ఢిల్లీలో తొలి డాట్సన్ కారు 'గో'ను ఆవిష్కరించిన నిస్సాన్

By Ravi

మొత్తానికి డాట్సన్ చిన్న కారు పరదాలు తొలగిపోయాయి. జపనీస్ కార్ కంపెనీ నిస్సాన్ తమ పురాతన కార్ బ్రాండ్ డాట్సన్‌ను అధునాత స్టయిల్‌తో మార్కెట్లో పునఃప్రవేశపెట్టింది. ఈ సందర్భంగా, ఢిల్లీలో జరిగిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో డాట్సన్ బ్రాండ్ క్రింద తొలి ఉత్పత్తిని నిస్సాన్ ఇండియా సీఈఓ కార్లోస్ ఘోస్న్ ఆవిష్కరించారు. ఈ చిన్న కారు 'డాట్సన్ గో' (Datsun GO) అనే పేరును పెట్టారు.

నిస్సాన్ అందిస్తున్న చవక కారు మైక్రా ప్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని డాట్సన్ గో కారును అభివృద్ధి చేశారు. మైక్రాలో ఉపయోగించిన 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్‌నే డాట్సన్ గో కారులోను ఉపయోగించారు (పవర్, పెర్ఫామెన్స్ వివరాలు వెల్లడించలేదు). ఈ కారును పూర్తిగా భారతదేశంలోనే తయారు చేశారు. భవిష్యత్తులో మరిన్ని డాట్సన్ కార్లను కూడా ఇక్కడి మార్కెట్లో ఉత్పత్తి చేయనున్నారు. ధృడత్వం, సౌకర్యం, మైలేజ్‌తో పాటు అన్ని ముఖ్యమైన ఫీచర్లను డాట్సన్ గో కారులో జోడించారు.

డాట్సన్ గో ఒక 5-సీటర్ హ్యాచ్‌బ్యాక్. ఇందులో కేవలం మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ (గేర్‌బాక్స్) మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ గేర్‌బాక్స్‌ను డ్యాష్ బోర్డుకే జతచేయబడి ఉంటుంది. ఫలితంగా ఫ్రంట్ డ్రైవర్ సీట్, ప్యాసింజర్ సీట్లు కలుపబడినట్లు ఉంటాయి. ఇది మొబైల్ డాకింగ్ స్టేషన్‌లో లభ్యమవుతుంది. కస్టమర్లు తమ స్మార్ట్‌‌ఫోన్లతో కారుకు కనెక్ట్ కావచ్చు. కంపెనీ పేర్కొన్న సమాచారం ప్రకారం డాట్సన్ గో చిన్న కారు ధర రూ.4 లక్షలకు దిగువనే ఉండనుంది. 2014 ఆరంభంలో ఇది వాణిజ్య పరంగా దేశీయ విపణిలో లభ్యం కానుంది.

లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్ గమనిస్తూనే ఉండండి.

ఢిల్లీలో డాట్సన్ గో చిన్న కారు ఆవిష్కరణ

ఢిల్లీలో డాట్సన్ గో చిన్న కారు ఆవిష్కరణ

ఢిల్లీలో డాట్సన్ గో చిన్న కారు ఆవిష్కరణ

ఢిల్లీలో డాట్సన్ గో చిన్న కారు ఆవిష్కరణ

ఢిల్లీలో డాట్సన్ గో చిన్న కారు ఆవిష్కరణ

ఢిల్లీలో డాట్సన్ గో చిన్న కారు ఆవిష్కరణ

ఢిల్లీలో డాట్సన్ గో చిన్న కారు ఆవిష్కరణ

ఢిల్లీలో డాట్సన్ గో చిన్న కారు ఆవిష్కరణ

ఢిల్లీలో డాట్సన్ గో చిన్న కారు ఆవిష్కరణ

ఢిల్లీలో డాట్సన్ గో చిన్న కారు ఆవిష్కరణ

ఢిల్లీలో డాట్సన్ గో చిన్న కారు ఆవిష్కరణ

ఢిల్లీలో డాట్సన్ గో చిన్న కారు ఆవిష్కరణ

ఢిల్లీలో డాట్సన్ గో చిన్న కారు ఆవిష్కరణ

ఢిల్లీలో డాట్సన్ గో చిన్న కారు ఆవిష్కరణ

ఢిల్లీలో డాట్సన్ గో చిన్న కారు ఆవిష్కరణ

ఢిల్లీలో డాట్సన్ గో చిన్న కారు ఆవిష్కరణ

ఢిల్లీలో డాట్సన్ గో చిన్న కారు ఆవిష్కరణ

ఢిల్లీలో డాట్సన్ గో చిన్న కారు ఆవిష్కరణ

ఢిల్లీలో డాట్సన్ గో చిన్న కారు ఆవిష్కరణ

ఢిల్లీలో డాట్సన్ గో చిన్న కారు ఆవిష్కరణ

More from DriveSpark

Article Published On: Monday, July 15, 2013, 14:23 [IST]
English summary
The rebirth of the Datsun brand has taken place near Delhi with a new hatchback that bears the name ‘Go'. Interesting to know is that the first ever Datsun car which came out in the early 1900s was named ‘DAT-GO'. Datsun Go was unveiled today by Nissan Motor President and CEO, Carlos Ghosn. To be kept in mind is that today's event was only focussed towards re-launching the Datsun brand and unveiling the first car of its second innings. The actual launch of Datsun Go will be in early 2014, possibly in March.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+