ఆటో ఎక్స్‌పో 2014: డాట్సన్ రెడీ గో కాన్సెప్ట్ ఆవిష్కరణ

By Ravi

జపనీస్ కార్ కంపెనీ నిస్సాన్ ఇటీవలే పునఃప్రవేశపెట్టిన తమ చవక కార్ బ్రాండ్ డాట్సన్ ఓ స్మాల్ కార్ కాన్సెప్ట్‌ను విడుదల చేయనున్నట్లు తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఇదివరకటి కథనంలో ప్రచురించిన సంగతి తెలిసినదే. కాగా.. ఈ కాన్సెప్ట్ కారుకు డాట్సన్ 'రెడీ గో' అనే పేరు పెట్టారు. గ్రేటర్ నోయిడాలో జరుగుతున్న 2014 ఆటో ఎక్స్‌లో కంపెనీ ఈ కాన్సెప్ట్ కారును ప్రదర్శనకు ఉంచింది.

డాట్సన్ త్వరలో మార్కెట్లో విడుదల చేయనున్న గో హ్యాచ్‌బ్యాక్‌కు దిగువన ఈ రెడి గో కాన్సెప్ట్ కారును ప్రవేశపెట్టనున్నారు. ఇది ఈ సెగ్మెంట్లో నేరుగా మారుతి సుజుకి ఆల్టో 800, హ్యుందాయ్ ఇయాన్ వంటి మోడళ్లకు ఇది పోటీగా నిలుస్తుంది. దీని ధర రూ.2-3 లక్షల రేంజ్‌లో ఉండొచ్చని అంచనా. ఆకర్షనీయమైన మోడ్రన్ డిజైన్ మరియు అధునాతన ఫీచర్లతో ఈ కాన్సెప్ట్ కారును తయారు చేశారు.

మరి ఈ డాట్సన్ రెడి గో కాన్సెప్ట్ కారును మనం కూడా చూసేద్దాం రండి.

'డాట్సన్ రెడీ గో' కాన్సెప్ట్..

ఢిల్లీ ఆటో ఎక్స్‌పో 2014లో డాట్సన్ రెడి గో కాన్సెప్ట్ ఆవిష్కరణ.

'డాట్సన్ రెడీ గో' కాన్సెప్ట్..

ఢిల్లీ ఆటో ఎక్స్‌పో 2014లో డాట్సన్ రెడి గో కాన్సెప్ట్ ఆవిష్కరణ.

'డాట్సన్ రెడీ గో' కాన్సెప్ట్..

ఢిల్లీ ఆటో ఎక్స్‌పో 2014లో డాట్సన్ రెడి గో కాన్సెప్ట్ ఆవిష్కరణ.

'డాట్సన్ రెడీ గో' కాన్సెప్ట్..

ఢిల్లీ ఆటో ఎక్స్‌పో 2014లో డాట్సన్ రెడి గో కాన్సెప్ట్ ఆవిష్కరణ.

'డాట్సన్ రెడీ గో' కాన్సెప్ట్..

ఢిల్లీ ఆటో ఎక్స్‌పో 2014లో డాట్సన్ రెడి గో కాన్సెప్ట్ ఆవిష్కరణ.

More from DriveSpark

Article Published On: Thursday, February 6, 2014, 10:47 [IST]
English summary
A look into Datsun’s possible future is revealed by a dramatic new concept being given its world premiere at the 12th Delhi Auto Expo 2014 - the Datsun redi-GO CONCEPT. The name reflects the car’s character.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+