2015 డెట్రాయిట్ ఆటో షో: టాప్ 5 పికప్ ట్రక్స్

By Ravi

మనదేశంలో పికప్ ట్రక్స్‌ను ఎక్కువగా వాణిజ్య వానాలుగా ఉపయోగిస్తుంటారు. కానీ, అమెరికా వంటి మార్కెట్లలో మాత్రం పికప్ వాహనాలను వ్యక్తిగత రవాణా కోసం ఉపయోగిస్తుంటారు. అందుకే, అక్కడి మార్కెట్లలో కార్ కంపెనీ ఆకర్షనీయమైన, అందమైన పికప్ వాహనాలను అందిస్తుంటాయి.

తాజాగా.. అమెరికాలో జరుగుతున్న 2015 డెట్రాయిట్ ఆటో షోలో కూడా కొన్ని ప్రముఖ కార్ కంపెనీలు తమ సరికొత్త పికప్ వాహనాలను ప్రదర్శనకు ఉంచాయి. మరి ఈ ఆటో షోకి విచ్చేసే సందర్శకులను ఆకర్షిస్తున్న ఆ టాప్ 5 పికప్ వాహనాలు ఏవో ఈ కథనంలో చూద్దాం రండి.

2015 డెట్రాయిట్ ఆటో షోలోని టాప్ 5 పికప్ వాహనాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి..!

డెట్రాయిట్: టాప్ 5 పికప్ ట్రక్స్

తర్వాతి స్లైడ్‌లలో 2015 డెట్రాయిట్ ఆటో షోలోని టాప్ 5 పికప్ వాహనాల గురించి తెలుసుకోండి.

ఫోర్డ్ రాప్టర్

ఫోర్డ్ రాప్టర్

* లైట్ వెయిట్ బాడీ

* 3.5 లీటర్, ఈకోబూస్ట్ వి6 ఇంజన్

* 411 హార్స్‌పవర్

* 10-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్

* ఫాక్స్ రేసింగ్ షాక్స్

* ఎల్ఈడి లైటింగ్

హ్యుందాయ్ శాంటా క్రూజ్

హ్యుందాయ్ శాంటా క్రూజ్

* 2.0 లీటర్ టర్బో డీజిల్ ఇంజన్

* 190 హార్స్‌పవర్

* హెచ్‌టిఆర్ఏసి ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్

* పికప్ బెడ్‌లో డ్రాయర్స్ ఫెసిలిటీ

నిస్సాన్ టైటన్

నిస్సాన్ టైటన్

* వి8 డీజిల్ ఇంజన్

* 310 హార్స్‌పవర్

* 12,000 పౌండ్ల టోయింగ్ సామర్థ్యం

* 2015 చివిరి నాటికి విడుదల

ర్యామ్ 1500

ర్యామ్ 1500

* బోల్డ్ స్టయిలింగ్

* ఎయిర్ సస్పెన్షన్

* పవర్‌ఫుల్ ఇంజన్

* 24 ఎమ్‌పిజి మైలేజ్

* అధిక గ్రౌండ్ క్లియరెన్స్

టొయోటా టాకోమా

టొయోటా టాకోమా

* 3.5 లీటర్ అట్కిన్సన్-సైకిల్ వి6 ఇంజన్

* 6-స్పీడ్ మ్యాన్యువల్ లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్

* హిల్ స్టార్ట్ అసిస్ట్, క్రాల్ కంట్రోల్

* కీలెస్ స్టార్ట్

* మూన్‌రూఫ్

* డ్యూయెల్ జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్

* బ్లైండ్-స్పాట్ మోనిటర్

* రియర్ క్రాస్ ట్రాఫిక్ అలెర్ట్

More from DriveSpark

Article Published On: Friday, January 16, 2015, 14:23 [IST]
English summary
The Detroit International Auto Show was the best stage for manufacturers to show off their newest models and they did a pretty impressive job. Let's take a look at 5 of the best looking pickup trucks that were on display during the Detroit Auto Show:
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+