డిస్కౌంట్స్ ధమాకా: వివిధ కార్లపై భారీ తగ్గింపులు
గడచిన కొద్ది నెలలుగా కార్ల అమ్మకాలు మందకొడిగా సాగుతున్న సంగతి తెలిసినదే. ఈ నేపథ్యంలో దాదాపు అన్ని ప్రముఖ కార్ల తయారీ సంస్థలు అమ్మకాలను పెంచుకునేందుకు తమ ఉత్పత్తుల ధరలపై భారీ తగ్గింపులను, వివిధ ప్రోత్సాహకాలను ఆఫర్ చేస్తున్నాయి. మంచి డీల్‌లో కారు సొంతం చేసుకోవాలనుకునే వారికి ఇదే సరైన సమయం అని చెప్పవచ్చు. మరి ఆ డీల్స్ ఏంటో, ఏయే కారుపై ఎంత డిస్కౌంట్లను ఆఫర్ చేస్తున్నారో ఈ కథనంలో తెలుసుకుందాం రండి..!

కార్లపై భారీ తగ్గింపులు
కార్ల అమ్మకాలు మందకొడిగా సాగుతున్న నేపథ్యంలో దాదాపు అన్ని ప్రముఖ కార్ల తయారీ సంస్థలు అమ్మకాలను పెంచుకునేందుకు తమ ఉత్పత్తుల ధరలపై భారీ తగ్గింపులను, వివిధ ప్రోత్సాహకాలను ఆఫర్ చేస్తున్నాయి. మరి ఆ డీల్స్ ఏంటో, ఏయే కారుపై ఎంత డిస్కౌంట్లను ఆఫర్ చేస్తున్నారో ఈ కథనంలో తెలుసుకుందాం రండి..!

కార్లపై భారీ తగ్గింపులు
మారుతి ఎస్టిలో హ్యాచ్‌బ్యాక్‌పై రూ. 30,000 డిస్కౌంట్

కార్లపై భారీ తగ్గింపులు
మారుతి వ్యాగన్ఆర్ సిఎన్‌జి హ్యాచ్‌బ్యాక్‌పై రూ. 28,000 డిస్కౌంట్

కార్లపై భారీ తగ్గింపులు
మారుతి ఆల్టో కె10 హ్యాచ్‌బ్యాక్‌పై రూ. 20,000 డిస్కౌంట్

కార్లపై భారీ తగ్గింపులు
మారుతి ఈకోపై రూ. 15,000 డిస్కౌంట్

కార్లపై భారీ తగ్గింపులు
మారుతి ఎస్ఎక్స్4 సెడాన్‌పై రూ. 35,000 డిస్కౌంట్ + రూ. 35,000 ఎక్సేంజ్ బోనస్

కార్లపై భారీ తగ్గింపులు
మారుతి రిట్జ్, స్విఫ్ట్, స్విఫ్ట్ డిజైర్, ఎర్టిగా డీజిల్ మోడళ్ల కొనుగోలుపై 100 లీటర్ల డీజిల్ ఉచితం + రూ. 20,000 ఎక్సేంజ్ బోనస్

కార్లపై భారీ తగ్గింపులు
టాటా ఇండిగో ఈసిఎస్ సెడాన్‌పై రూ. 45,000 డిస్కౌంట్

కార్లపై భారీ తగ్గింపులు
టాటా మాంజా సెడాన్‌పై రూ. 20,000 డిస్కౌంట్

కార్లపై భారీ తగ్గింపులు
టాటా ఆరియా క్రాసోవర్‌పై రూ. 1 లక్ష డిస్కౌంట్

కార్లపై భారీ తగ్గింపులు
మహీంద్రా జైలో హెచ్9 ఎమ్‌పివిపై రూ. 25,000 డిస్కౌంట్

కార్లపై భారీ తగ్గింపులు
చెవర్లే స్పార్క్ హ్యాచ్‌బ్యాక్‌పై రూ. 35,000 డిస్కౌంట్

కార్లపై భారీ తగ్గింపులు
చెవర్లే బీట్ డీజిల్ హ్యాచ్‌బ్యాక్‌పై రూ. 20,000 డిస్కౌంట్

కార్లపై భారీ తగ్గింపులు
స్కొడా ఫ్యాబియా పెట్రోల్ వేరియంట్స్‌పై రూ. 36,000 డిస్కౌంట్, 2012 డీజిల్ వేరియంట్లపై రూ. 1 లక్ష తగ్గింపు

కార్లపై భారీ తగ్గింపులు
స్కూడా సూపర్బ్ 2012 మోడళ్లపై రూ. 2 లక్షల తగ్గింపు, 2013 మోడళ్లపై రూ. 70,000 డిస్కౌంట్

కార్లపై భారీ తగ్గింపులు
ఫోక్స్‌వ్యాగన్ పస్సాట్ లగ్జరీ సెడాన్‌పై రూ.2.5 లక్షల తగ్గింపు

కార్లపై భారీ తగ్గింపులు
ఫోక్స్‌వ్యాగన్ జెట్టా ప్రీమియం సెడాన్‌పై రూ.1.5 లక్షల తగ్గింపు

కార్లపై భారీ తగ్గింపులు
రెనో ఫ్లూయెన్స్ ప్రీమియం సెడాన్‌పై రూ. 75,000 తగ్గింపు

కార్లపై భారీ తగ్గింపులు
నిస్సాన్ మైక్రా డీజిల్ హ్యాచ్‌బ్యాక్‌పై రూ. 50,000 తగ్గింపు

కార్లపై భారీ తగ్గింపులు
నిస్సాన్ సన్నీ సెడాన్‌పై ఉచిత ఇన్సూరెన్స్

కార్లపై భారీ తగ్గింపులు
హ్యుందాయ్ ఐ20 డీజిల్ వేరియంట్లపై రూ. 18,000 డిస్కౌంట్, పెట్రోల్ వేరియంట్లపై రూ. 20,000 డిస్కౌంట్

కార్లపై భారీ తగ్గింపులు
హ్యుందాయ్ ఐ10 హ్యాచ్‌బ్యాక్‌లోని కొన్ని వేరియంట్లపై రూ. 45,000 వరకు డిస్కౌంట్

కార్లపై భారీ తగ్గింపులు
ఫోర్డ్ క్లాసిక్ సెడాన్‌లో ఎంపిక చేసిన వేరియంట్లపై రూ. 49,000 వరకు డిస్కౌంట్

కార్లపై భారీ తగ్గింపులు
ఫోర్డ్ ఫిగో హ్యాచ్‌బ్యాక్‌పై రూ.42,000 డిస్కౌంట్

కార్లపై భారీ తగ్గింపులు
బిఎమ్‌డబ్ల్యూ 520డి, ఆడి ఏ6, మెర్సిడెస్ బెంజ్ ఈ200 సిడిఐ మోడళ్లపై సుమారు రూ. 5 లక్షల వరకు డిస్కౌంట్

కార్లపై భారీ తగ్గింపులు
బిఎమ్‌డబ్ల్యూ 520డి, ఆడి ఏ6, మెర్సిడెస్ బెంజ్ ఈ200 సిడిఐ మోడళ్లపై సుమారు రూ. 5 లక్షల వరకు డిస్కౌంట్

కార్లపై భారీ తగ్గింపులు
ఆడి క్యూ7 3.0 లీటర్ టిడిఐ వేరియంట్‌పై సుమారు రూ. 3-5 లక్షల డిస్కౌంట్

కార్లపై భారీ తగ్గింపులు
బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్3 ఎస్‌యూవీపై దాదారు రూ. 5 లక్షల వరకు డిస్కౌంట్

కార్లపై భారీ తగ్గింపులు
మరి ఆలస్యమెందుకు వెంటనే మీ సమీపంలోని డీలర్ వద్దకు వెళ్లి, మీకు నచ్చిన కారును బేరమాడి మంచి డీల్‌లో ఓ మంచి కారును సొంతం చేసుకోండి.
- టాటా ఇండిగో ఈసిఎస్ సెడాన్‌పై రూ. 45,000 డిస్కౌంట్
- టాటా మాంజా సెడాన్‌పై రూ. 20,000 డిస్కౌంట్
- టాటా ఆరియా క్రాసోవర్‌పై రూ. 1 లక్ష డిస్కౌంట్
- మహీంద్రా జైలో హెచ్9 ఎమ్‌పివిపై రూ. 25,000 డిస్కౌంట్
- మారుతి ఎస్టిలో హ్యాచ్‌బ్యాక్‌పై రూ. 30,000 డిస్కౌంట్
- మారుతి వ్యాగన్ఆర్ సిఎన్‌జి హ్యాచ్‌బ్యాక్‌పై రూ. 28,000 డిస్కౌంట్
- మారుతి ఆల్టో కె10 హ్యాచ్‌బ్యాక్‌పై రూ. 20,000 డిస్కౌంట్
- మారుతి ఈకోపై రూ. 15,000 డిస్కౌంట్
- మారుతి ఎస్ఎక్స్4 సెడాన్‌పై రూ. 35,000 డిస్కౌంట్ + రూ. 35,000 ఎక్సేంజ్ బోనస్
- మారుతి రిట్జ్, స్విఫ్ట్, స్విఫ్ట్ డిజైర్, ఎర్టిగా డీజిల్ మోడళ్ల కొనుగోలుపై 100 లీటర్ల డీజిల్ ఉచితం + రూ. 20,000 ఎక్సేంజ్ బోనస్
- చెవర్లే స్పార్క్ హ్యాచ్‌బ్యాక్‌పై రూ. 35,000 డిస్కౌంట్
- చెవర్లే బీట్ డీజిల్ హ్యాచ్‌బ్యాక్‌పై రూ. 20,000 డిస్కౌంట్
- స్కొడా ఫ్యాబియా పెట్రోల్ వేరియంట్స్‌పై రూ. 36,000 డిస్కౌంట్, 2012 డీజిల్ వేరియంట్లపై రూ. 1 లక్ష తగ్గింపు
- స్కూడా సూపర్బ్ 2012 మోడళ్లపై రూ. 2 లక్షల తగ్గింపు, 2013 మోడళ్లపై రూ. 70,000 డిస్కౌంట్
- ఫోక్స్‌వ్యాగన్ పస్సాట్ లగ్జరీ సెడాన్‌పై రూ.2.5 లక్షల తగ్గింపు
- ఫోక్స్‌వ్యాగన్ జెట్టా ప్రీమియం సెడాన్‌పై రూ.1.5 లక్షల తగ్గింపు
- రెనో ఫ్లూయెన్స్ ప్రీమియం సెడాన్‌పై రూ. 75,000 తగ్గింపు
- నిస్సాన్ మైక్రా డీజిల్ హ్యాచ్‌బ్యాక్‌పై రూ. 50,000 తగ్గింపు
- నిస్సాన్ సన్నీ సెడాన్‌పై ఉచిత ఇన్సూరెన్స్
- హ్యుందాయ్ ఐ20 డీజిల్ వేరియంట్లపై రూ. 18,000 డిస్కౌంట్, పెట్రోల్ వేరియంట్లపై రూ. 20,000 డిస్కౌంట్
- హ్యుందాయ్ ఐ10 హ్యాచ్‌బ్యాక్‌లోని కొన్ని వేరియంట్లపై రూ. 45,000 వరకు డిస్కౌంట్
- ఫోర్డ్ క్లాసిక్ సెడాన్‌లో ఎంపిక చేసిన వేరియంట్లపై రూ. 49,000 వరకు డిస్కౌంట్
- ఫోర్డ్ ఫిగో హ్యాచ్‌బ్యాక్‌పై రూ.42,000 డిస్కౌంట్
- బిఎమ్‌డబ్ల్యూ 520డి, ఆడి ఏ6, మెర్సిడెస్ బెంజ్ ఈ200 సిడిఐ మోడళ్లపై సుమారు రూ. 5 లక్షల వరకు డిస్కౌంట్
- ఆడి క్యూ7 3.0 లీటర్ టిడిఐ వేరియంట్‌పై సుమారు రూ. 3-5 లక్షల డిస్కౌంట్
- బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్3 ఎస్‌యూవీపై దాదారు రూ. 5 లక్షల వరకు డిస్కౌంట్


Click it and Unblock the Notifications








