అందరికన్నా ముందుగా స్కొడా ఆక్టావియాను డ్రైవ్ చేయండి

By Ravi

చెక్ రిపబ్లిక్‌కు చెందిన ప్రముఖ కార్ల తయారీ కంపెనీ స్కొడా ఇండియా, ఈనెల 9వ తేదీ భారత మార్కెట్లో తమ సరికొత్త ఆక్టావియా సెడాన్‌ను విడుదల చేయనున్న సంగతి తెలిసినదే. ఈ నేపథ్యంలో స్కొడా ఆక్టావియాకు సంబంధించి కంపెనీ తమ వెబ్‌సైట్‌లో ఓ కాంటెస్ట్‌ను నిర్వహిస్తోంది. 'అన్అఫీషియల్ ఎక్స్‌‌పర్ట్ 2' (Unofficial Expert 2) అనే పేరుతో కంపెనీ ఈ కాంటెస్ట్‌ను నిర్విహిస్తోంది.

ఈ కాంటెస్ట్‌లో 3 రౌండ్లు ఉంటాయి. ఈ కాంటెస్ట్‌లో గెలిచిన వారు అందరికంటే ముందుగా స్కొడా ఆక్టావియాను డ్రైవ్ చేసే అవకాశం పొందవచ్చు. ఈ కాంటెస్ట్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను కంపెనీ అధికారిక వెబ్‌సైట్ నుంచి కానీ లేదా http://www.skoda-auto.co.in/Unofficial-Expert లింక్ ద్వారా కానీ తెలుసుకోవచ్చు.

ది లెజండ్ ఈజ్ కమింగ్ బ్యాక్ అనే క్యాప్షన్‌తో స్కొడా ఆటో ఇండియా ఇప్పటికే కొన్ని టీజర్ ఫొటోలను కూడా విడుదల చేసింది. స్కొడా ఆక్టావియా సెడాన్‌ను ఆగస్ట్ 9, 2013వ తేదీన భారత మార్కెట్లో విడుదల చేస్తామని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. కొత్త స్కొడా ఆక్టావియాకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూనే ఉండండి.

New Skoda Octavia

More from DriveSpark

Article Published On: Tuesday, August 6, 2013, 18:12 [IST]
English summary
Skoda India Presenting Unofficial Expert 2 contest. Participate to be amongst the first to drive the new SKODA Octavia before anybody else does. Check company official website for more details.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+