BMW 1 సిరీస్‌లో సచిన్‌తో కలిసి జర్మనీలో డ్రైవ్ చేయండి!

మీరు సచిన్ అభిమానా..? సచిన్‌తో కలిసి కారులో రైడ్‌కు వెళ్లానుకుంటున్నారా..? అయితే, ఆ లక్కీ ఛాన్స్ మీదే కావచ్చు. జర్మన్ లగ్జరీ కార్ కంపెనీ బిఎమ్‌డబ్ల్యూ ఇండియా ఓ సరికొత్త ఎంట్రీ లెవల్ లగ్జరీ కారును భారత మార్కెట్లో ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తుంది. మరికొద్ది రోజుల్లోనే 'బిఎమ్‌డబ్ల్యూ 1 సిరీస్'‌ను కంపెనీ భారత్‌లో విడుదల చేయనుంది.

ఈ నేపథ్యంలో, బిఎమ్‌డబ్ల్యూ 1 సిరీస్‌కు సంబంధించి కంపెనీ వివిధ ప్రచారా కార్యక్రమాలను చేపట్టింది. ఇటీవలే 3 సిరీస్‌ను విడుదల చేసిన బిఎమ్‌డబ్ల్యూ ఇండియా బ్రాండ్ అంబాసిడర్, మన మాస్టర్ బ్లాస్టర్ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ఈ కారును కూడా ఇండియాలో తన చేతుల మీదుగా విడుదల చేయనున్నారు.

ఈ సందర్భంగా, బిఎమ్‌డబ్ల్యూ ఇండియా ఓ కాంటెస్ట్‌ను నిర్వహిస్తోంది. ఈ కాంటెస్ట్‌లో కంపెనీ అడిగే ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పిన లక్కీ విజేతలను తమ పూర్తి ఖర్చులతో జర్మనీకు తీసుకు వెళ్లి అక్కడి రేస్‌ట్రాక్‌పై సచిన్‌తో పాటుగా 1 సిరీస్ కారు డ్రైవింగ్‌ను ఎంజాయ్ చేసే అవకాశాన్ని కల్పిస్తోంది. ఈ కాంటెస్ట్‌లో రిజిస్టర్ చేసుకోవటానికి మరియు దీనికి సంబంధించిన మరిన్ని వివరాల కోసం www.dynamic1.in వైబ్‌సైట్ ద్వారా పొందవ్చచు.

బిఎమ్‌డబ్ల్యూ 1 సిరీస్‌
బిఎమ్‌డబ్ల్యూ 1 సిరీస్‌
బిఎమ్‌డబ్ల్యూ 1 సిరీస్‌
బిఎమ్‌డబ్ల్యూ జర్మనీ
సచిన్ టెండూల్కర్
బిఎమ్‌డబ్ల్యూ జర్మనీ కార్పోరేట్

More from DriveSpark

Article Published On: Friday, June 21, 2013, 16:03 [IST]
English summary
An avid motorsport fan, Sachin Tendulkar feels that the all-new BMW 1 Series meets all his requirements and gives driving a new meaning. As he gets ready to leave for Germany, he invites you to drive the #DYNAMIC1 with him. Register at www.dynamic1.in today. Contest ends in 10 days.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+