లగ్జరీ లీమోజైన్‌లను భారత్‌కు తీసుకొచ్చిన ఈకో రెంట్ ఏ కార్
కార్లను అద్దెకిచ్చే భారతదేశపు ప్రముఖ లగ్జరీ కార్ రెంటల్ కంపెనీ 'ఈకో రెంట్ ఏ కార్' ఇప్పుడు తమ కలెక్షన్‌లో రెండు సరికొత్త క్రైస్లర్ లీమోజైన్‌లను చేర్చుకుంది. ముంబై, ఢిల్లీ నగరాలలో ఈ లీమోజైన్‌లను అద్దెకు ఇవ్వనున్నట్లు కంపెనీ పేర్కొంది. ఈ లగ్జరీ కార్లను ఇండియాకు తీసుకువచ్చేందుకు పర్సనల్ కేర్ అండ్ గ్లామర్ బ్రాండ్ ఎస్టీ లౌడర్‌తో ఈకో రెంట్ ఏ కార్ భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. కార్పేరేట్ కార్యక్రమాలు లేదా పెళ్లిల్లు వంటి ఫ్యామిలీ ఫంక్షన్ల కోసం వీటిని అద్దెకు ఇస్తుంటారు.
ఈ లీమోజైన్‌కు అద్దే రూ.30,000 నుంచి ప్రారంభమవుతుంది. ఈ ప్యాకేజ్‌లో నాలుగు గంటల కార్పోరేట్ ప్యాకేజ్ లేదా ఒక నైట్‌లైఫ్ ప్యాకేజ్ ఉంటుంది. దీని తర్వాత ప్రతి గంటకు లేదా 10 కిలోమీటర్ల దూరానికి రూ.6,000 చొప్పున అద్దె వసూలు చేస్తారు. అదే వెడ్డింగ్ ప్యాకేజ్‌ల కోసం ఈ లీమోజైన్ అద్దె రూ.51,000 నుంచి ప్రారంభమవుతుంది (4 గంటల సమయానికి మాత్రమే). దీనిని పూర్తిగా డెకరేట్ చేసి ఇస్తారు. మంచి వైన్, పూలు, కేక్ లేదా బెలూన్లను ఈ ప్యాకేజ్‌లో కలుపుకోవచ్చు.
అమెరికాలో తయారైన ఈ క్రైస్రర్ లీమోజైన్లను ఎస్టీ లౌడర్, ఈకో రెంట్ ఏ కార్ కంపెనీలు భారత్‌కు దిగుమతి చేసుకున్నాయి. ఈ లీమోజైన్లలో మినీ బార్, మూడు తగినట్లుగా ఇంటీరియర్ లైటింగ్, ప్రైవసీ డివైడర్, డివిడి ప్లేయర్‌తో కూడిన టివి స్క్రీన్‌లు, సిడి ప్లేయర్‌తో కూడిన ప్రీమియం స్టీరియో సౌండ్ సిస్టమ్, ఇందులో ప్రయాణికుల సేఫ్టీ, సౌకర్యం కోసం ఓ సెక్యూరిటీ ఎస్కార్ట్‌లను ఈకో రెంట్ ఏ కార్ ఆఫర్ చేస్తుంది. మరి ఈ పొడవాటి కార్లలో ఏముందో ఓసారి చూసొద్దాం రండి.

లగ్జరీ లీమోజైన్‌లను భారత్‌కు తీసుకొచ్చిన ఈకో రెంట్ ఏ కార్
కార్లను అద్దెకిచ్చే భారతదేశపు ప్రముఖ లగ్జరీ కార్ రెంటల్ కంపెనీ 'ఈకో రెంట్ ఏ కార్' ఇప్పుడు తమ కలెక్షన్‌లో రెండు సరికొత్త క్రైస్లర్ లీమోజైన్‌లను చేర్చుకుంది.

లగ్జరీ లీమోజైన్‌లను భారత్‌కు తీసుకొచ్చిన ఈకో రెంట్ ఏ కార్
ముంబై, ఢిల్లీ నగరాలలో ఈ లీమోజైన్‌లను అద్దెకు ఇవ్వనున్నట్లు కంపెనీ పేర్కొంది.

లగ్జరీ లీమోజైన్‌లను భారత్‌కు తీసుకొచ్చిన ఈకో రెంట్ ఏ కార్
ఈ లగ్జరీ కార్లను ఇండియాకు తీసుకువచ్చేందుకు పర్సనల్ కేర్ అండ్ గ్లామర్ బ్రాండ్ ఎస్టీ లౌడర్‌తో ఈకో రెంట్ ఏ కార్ భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది.

లగ్జరీ లీమోజైన్‌లను భారత్‌కు తీసుకొచ్చిన ఈకో రెంట్ ఏ కార్
కార్పేరేట్ కార్యక్రమాలు లేదా పెళ్లిల్లు వంటి ఫ్యామిలీ ఫంక్షన్ల కోసం వీటిని అద్దెకు ఇస్తుంటారు.

లగ్జరీ లీమోజైన్‌లను భారత్‌కు తీసుకొచ్చిన ఈకో రెంట్ ఏ కార్
ఈ లీమోజైన్లలో మినీ బార్, మూడు తగినట్లుగా ఇంటీరియర్ లైటింగ్, ప్రైవసీ డివైడర్, డివిడి ప్లేయర్‌తో కూడిన టివి స్క్రీన్‌లు, సిడి ప్లేయర్‌తో కూడిన ప్రీమియం స్టీరియో సౌండ్ సిస్టమ్, ఇందులో ప్రయాణికుల సేఫ్టీ, సౌకర్యం కోసం ఓ సెక్యూరిటీ ఎస్కార్ట్‌లను ఈకో రెంట్ ఏ కార్ ఆఫర్ చేస్తుంది.

లగ్జరీ లీమోజైన్‌లను భారత్‌కు తీసుకొచ్చిన ఈకో రెంట్ ఏ కార్
ఈ లీమోజైన్‌కు అద్దే రూ.30,000 నుంచి ప్రారంభమవుతుంది. ఈ ప్యాకేజ్‌లో నాలుగు గంటల కార్పోరేట్ ప్యాకేజ్ లేదా ఒక నైట్‌లైఫ్ ప్యాకేజ్ ఉంటుంది. దీని తర్వాత ప్రతి గంటకు లేదా 10 కిలోమీటర్ల దూరానికి రూ.6,000 చొప్పున అద్దె వసూలు చేస్తారు.

లగ్జరీ లీమోజైన్‌లను భారత్‌కు తీసుకొచ్చిన ఈకో రెంట్ ఏ కార్
అదే వెడ్డింగ్ ప్యాకేజ్‌ల కోసం ఈ లీమోజైన్ అద్దె రూ.51,000 నుంచి ప్రారంభమవుతుంది (4 గంటల సమయానికి మాత్రమే). దీనిని పూర్తిగా డెకరేట్ చేసి ఇస్తారు. మంచి వైన్, పూలు, కేక్ లేదా బెలూన్లను ఈ ప్యాకేజ్‌లో కలుపుకోవచ్చు.

లగ్జరీ లీమోజైన్‌లను భారత్‌కు తీసుకొచ్చిన ఈకో రెంట్ ఏ కార్

లగ్జరీ లీమోజైన్‌లను భారత్‌కు తీసుకొచ్చిన ఈకో రెంట్ ఏ కార్

లగ్జరీ లీమోజైన్‌లను భారత్‌కు తీసుకొచ్చిన ఈకో రెంట్ ఏ కార్

లగ్జరీ లీమోజైన్‌లను భారత్‌కు తీసుకొచ్చిన ఈకో రెంట్ ఏ కార్

లగ్జరీ లీమోజైన్‌లను భారత్‌కు తీసుకొచ్చిన ఈకో రెంట్ ఏ కార్

Click it and Unblock the Notifications