ఫెరారీ ఒక అందమైన అమ్మాయి వంటిది: ఫెరారీ బాస్

ఇటలీకు చెందిన ప్రముఖ సూపర్ కార్ల తయారీ సంస్థ 'ఫెరారీ' ఈ ఏడాది కేవలం 7,000 యూనిట్ల కంటే ఎక్కువ కార్లను తయారు చేయకూడదని నిర్ణయించుకుంది. తమ బ్రాండ్ ఎక్స్‌క్లూజివిటిని మెయింటైన్ చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని ఫెరారీ చైర్మన్ లుకా డి మోంటెజ్‌మోలో అన్నారు. ఫెరారీ ఒక అందమైన అమ్మాయి లాంటిదని, దీనిని సొంతం చేసుకునేందుకు కోరికతో వేచి ఉండాలని ఆయన చెప్పారు. ఇందులో భాగంగానే ఫెరారీ ఉత్పత్తిని పరిమితం చేస్తున్నామని మోంటెజ్‌మోలో వ్యాఖ్యానించారు.

ఈ ఏడాది తొలి త్రైమాసికంలో ఫెరారీ ప్రపంచ అమ్మకాలు 4 శాతం పెరిగి 1798 యూనిట్లుగా నమోదయ్యాయి. ఎన్జో ఫెరారీ వద్ద నుంచి నేర్చుకున్న ఐడియాలనే తను అమలు చేస్తున్నానని, తాము తక్కువ కార్లను ఉత్పత్తి చేసినట్లయితే మార్కెట్లో తమ ఉత్పత్తుల పరిమిత సంఖ్యలో అందుబాటులో ఉండి, సెకండ్ హ్యాండ్ కార్ మార్కెట్లో కూడా ఈ కార్లకు మంచి డిమాండ్ ఏర్పడే అకాశం ఉందని ఆయన అన్నారు. ఫెరారీ తమ తొలి హైబ్రిడ్ కారు 'లాఫెరారీ'ను ఇటీవల ముగిసిన జెనీవా అంతర్జాతీయ మోటార్ షోలో ఆవిష్కరించిన సంగతి తెలిసినదే.

కాగా.. పూర్తిగా ఎలక్ట్రిక్ పవర్‌తో నడిచే కార్లను మాత్రం ఫెరారీ తయారు చేయబోదని లుకా డి మోంటెజ్‌మోలో స్పష్టం చేశారు. ఫెరారీ ఓ ఎస్‌యూవీని, ఓ ఫోర్-డోర్ కారు లేదా చిన్న కారును అలాగే ఓ చవక కారును ఉత్పత్తి చేయవచ్చని గతంలో పలు పుకార్లు వచ్చాయి. అయితే ఇవేమీ తమ బ్రాండ్‌కు సరిపోవని, ఈ వార్తలన్నీ అవాస్తవమని ఆయన కొట్టిపారేశారు. మరి ఆ ఫెరారీ అందాలేంటో మనం కూడా చూసొద్దాం రండి..!

Luca di Montezemolo

More from DriveSpark

Article Published On: Wednesday, May 15, 2013, 11:40 [IST]
English summary
Ferrari chairman Luca di Montezemolo said, in order to preserve this exclusivity concept, you must be brave enough to manufacturer the lower number of cars. He further added, "Ferrari is like a beautiful woman. You must desire her, you must wait for her."
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+