ఆటో ఎక్స్‌పో 2014: ఫియట్ అవెంచురా క్రాసోవర్ ఆవిష్కరణ

By Ravi

ప్రస్తుతం ఢిల్లీలోని గ్రేటర్ నోయిడాలో జరుగుతున్న 2014 ఆటో ఎక్స్‌పోను వేదికగా చేసుకొని, ఫియట్ ఓ సరికొత్త క్రాసోవర్ కాన్సెప్ట్ కారును ప్రపంచానికి పరిచయం చేసింది. 'ఫియట్ అవెంచూరా' (Fiat Avventura) క్రాసోవర్‌ను కంపెనీ ఆవిష్కరించింది.

సింపుల్‌గా చెప్పాలంటే.. ఫియట్ అవెంచురా ఒక అత్యధికంగా మోడిఫై చేయబడిన పుంటో హ్యాచ్‌బ్యాక్ అనొచ్చు. ఫియట్ పుంటో ప్లాట్‌ఫామ్‌పై తయారైన ఈ క్రాసోవర్.. కొత్త ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, కొత్త గ్రిల్, ఫ్లాట్ బానెట్, రివైజ్డ్ ఎయిర్‌డ్యామ్స్, మెటల్ స్కిడ్ గార్డ్ వంటి ఫీచర్లతో సరికొత్త ఫ్రంట్ డిజైన్‌ను కలిగి ఉంటుంది. ఆఫ్-రోడింగ్‌కు అనువుగా ఉండేలా ఈ కాన్సెప్ట్ కారు గ్రౌండ్ క్లియరెన్స్‌ను పెంచారు.

ఫియట్ అవెంచురా వెనుక డిజైన్‌ను గమనిస్తే, ఈకోస్పోర్ట్ మాదిరిగా ఉండే బూట్ డోర్ మౌంటెడ్ స్పేర్ వీల్, టెయిల్ ల్యాంప్స్, రియర్ బంపర్, స్ప్లిట్ సైలెన్సర్ వంటి డిజైన్ ఫీచర్లు చూపరులను ఆకట్టుకుంటాయి. ఫియట్ అవెంచురా సరికొత్త మోడ్రన్ ఇంటీరియర్ స్టైల్‌ను కలిగి ఉంటుంది. ప్రస్తుతానికి ఇది కాన్సెప్ట్ మాత్రమే. దీనిని ఉత్పత్తి దశకు తీసుకువెళ్లే అంశంపై కంపెనీ పెదవి విప్పలేదు.

ఈ లోపుగా ఫియట్ అవెంచురా క్రాసోవర్ కాన్సెప్ట్ ఫొటోలను వీక్షిద్దాం రండి.

ఫియట్ అవెంచురా క్రాసోవర్ ఆవిష్కరణ

ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో ఫియట్ అవెంచురా క్రాసోవర్ కాన్సెప్ట్ ఆవిష్కరణ.

More from DriveSpark

Article Published On: Thursday, February 6, 2014, 17:22 [IST]
English summary
Fiat India has unveiled the Avventura crossover concept at the Auto Expo 2014.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+