లిమిటెడ్ ఎడిషన్ ఫియట్ పుంటో స్పోర్ట్ 2013 విడుదల

By Ravi

ఫియట్ గ్రూప్ ఆటోమొబైల్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ తమ సరికొత్త 'పుంటో స్పోర్ట్ 2013'ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ అప్‌గ్రేడెడ్ పుంటో స్పోర్ట్ కారులో 1.3 లీటర్ 93 పిఎస్ అడ్వాన్స్డ్ మల్టీజెట్ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 93 పిఎస్‌ల శక్తిని ఉత్పత్తి చేస్తుంది.

ఫియట్ పుంటో స్పోర్ట్ 2013లో స్పోర్ట్ పెడల్స్, స్పోర్ట్ డెకాల్స్, క్రోమ్ ఎగ్జాస్ట్ పైప్, రూఫ్ స్పాయిలర్, స్పోర్ట్ కార్పెట్ ఫ్లోర్ మ్యాట్స్ ఇది మరింత స్పోర్టీగా కనిపిస్తుంది. ఈ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ రెంగు ఆకర్షనీయమైన స్పోర్టీ కలర్స్‌లో లభ్యమవుతుంది. అందులో ఒకటి పెరల్ వైట్, మరొకటి ఎగ్జోటికా రెడ్. ఈ రెండు కలర్లలో కూడా రూఫ్ బ్లాక్ కలర్‌లో ఉంటుంది. ఇది డీజిల్ వెర్షన్‌లో అందుబాటులో ఉంటుంది.


లిమిటెడ్ ఎడిషన్ ఫియట్ పుంటో స్పోర్ట్ 2013 హైలైట్స్ ఇలా ఉన్నాయి:
  • బ్లాక్ కలర్ రూఫ్
  • కాంట్రాస్ట్ కలర్ ఎక్స్టీరియర్ మిర్రర్స్
  • స్పోర్ట్ డెకాల్స్ - సైడ్ అండ్ రియర్
  • స్పోర్ట్ పెడల్స్
  • క్రోమ్ ఎగ్జాస్ట్ పైప్
  • రూఫ్ స్పాయిలర్
  • పుంటో డోర్ సిల్
  • రెడ్ స్టిచింగ్‌తో కూడిన స్పోర్ట్ కార్పెట్ ఫ్లోర్ మ్యాట్స్

పుంటో స్పోర్ట్ 2013లో పైన తెలిపిన ఫీచర్లే కాకుండా, ఈజీలీ క్రాష్ సెన్సార్లతో కూడిన డ్యూయెల్ స్టేజ్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్స్, ఫైర్ ప్రివెన్షన్ సిస్టమ్ (ఎఫ్‌పిఎస్), ఇమ్మొబిలైజర్ విత్ రోలలింగ్ కోడ్ (ఎఫ్‌సిఎస్), బ్లూ అండ్ మి టెక్నాలజీ, ఆటో ఏ/సి, ఏబిఎస్ మరియు ఆడియో కోసం స్పీడ్ సెన్సిటివ్ వాల్యూమ్ అడ్జస్టర్ (రిమోట్‌తో పాటుగా) వంటి ఫీచర్లు కూడా లభ్యం కానున్నాయి.

Punto Sport 2013
  • భారత మార్కెట్లో పుంటో స్పోర్ట్ 2013 బిఎస్4 (1.3 డీజిల్) ధర రూ.7.60 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది.

More from DriveSpark

Article Published On: Friday, August 16, 2013, 10:09 [IST]
English summary
Fiat India has rolled out its limited edition “Punto Sport 2013” at the FIAT Caffe in Bengaluru. The car with a 1.3L 93 PS advanced multijet diesel engine is expected to deliver an exciting ownership experience. With its assortment of best-in-class features the new Punto Sport 2013 is an epitome of Italian design and ingenuity.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+