ఈకోస్పోర్ట్ టెస్ట్ డ్రైవ్‌లో అపశృతి; పనిచేసిన ఎమర్జెన్సీ అసిస్ట్

By Ravi

ఫోర్డ్ ఇండియా నుంచి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కాంపాక్ట్ ఎస్‌యూవీ 'ఫోర్డ్ ఈకోస్పోర్ట్' (Ford EcoSport) త్వరలోనే మార్కెట్లోకి రానున్న సంగతి తెలిసినదే. ఈ నేపథ్యంలో ఫోర్డ్ ఇండియా మీడియా మిత్రుల కోసం గోవాలో ఫోర్డ్ ఈకోస్పోర్ట్ టెస్ట్ డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహించింది. అయితే, ఈ టెస్ట్ డ్రైవ్ కార్యక్రమంలో ఓ అపశృతి చోటు చేసుకుంది. ఈ టెస్ట్ డ్రైవ్ కార్యక్రమంలో మొత్తం 16 మంది జర్నలిస్టులు, 9 ఫోర్డ్ ఈకోస్పోర్ట్ కార్లలో టెస్ట్ డ్రైవ్ నిర్వహించారు.

అయితే, ఈ తొమ్మిది మీడియా వాహనాల్లో ఓ మీడియా వాహనం వేగంగా వెళ్తూ ఓ మలుపు వద్ద అదుపు తప్పి సిమెంట్ దిమ్మెకు ఢీకొంది. అదృష్టవశాత్తు ఇందులోని డ్రైవర్, కో ప్యాసింజర్‌లు సురక్షితంగా బయటపడ్డారు. ఇంత పెద్ద ప్రమాదం జరిగినప్పటికీ వారి వంటిపై చిన్న గీత కూడా పడకపోవటం సాటి మీడియా మిత్రులను ఆశ్చర్యానికి గురి చేసింది. వారు సురక్షితంగా బయపడటానికి కారణంగా ఫోర్డ్ ఈకోస్పోర్ట్‌లో కంపెనీ అందిస్తున్న ఎమర్జెన్సీ అసిస్ట్ సిస్టమ్ కావటం విశేషం.

ఈ యాక్సిడెంట్ జరిగిన క్షణాల్లోనే అన్ని ఎయిర్‌బ్యాగ్‌లు విచ్చుకొని కారులోని ప్రయాణికులకు రక్షణ కవచంలా నిలిచాయి. ప్రమాద సమయంలో డ్రైవర్, కోప్యాసింజర్లు సీట్ బెల్టులు ధరించి ఉండటంతో పెను ప్రమాదం తప్పింది. ఎయిర్‌బ్యాగ్‌లను విచ్చుకున్న క్షణాల్లోనే, ఫోర్డ్ ఎమర్జెన్సీ అసిస్ట్ సిస్టమ్ పనిచేసి, బ్లూటూత్ ద్వారా ఫోర్డ్ సింక్ సిస్టమ్‌కు కనెక్ట్ చేయబడి ఉన్న డ్రైవర్ స్మార్ట్‌ఫోన్ సాయంతో అత్యవసర సంఖ్య 108కు కాల్ వెళ్లింది. ఇలా కాల్ వెళ్లిన 10 నిమిషాల్లోనే స్పాట్‌కు జువుకె అంబులెన్స్ వచ్చింది.

దీంతో మీడియా ఈ ప్రమాద సంఘటన గురించి చర్చించుకోవటం మానేసి, ఫోర్డ్ ఈకోస్పోర్ట్‌లో అమర్చిన అత్యవసర సహాయక వ్యవస్థ (ఎమర్జెన్సీ అసిస్ట్ సిస్టమ్) పనిచేయటం గురించి చర్చించుకుంటున్నారు.

More from DriveSpark

Article Published On: Thursday, May 16, 2013, 17:10 [IST]
English summary
Ford EcoSport's Emergency Assist system was demonstrated first hand during a media drive in Goa. A Ford EcoSport SUV was involved in an accident, with two auto journalists on board. Fortunately, both occupants survived without any serious injuries. Incidentally, the accident provided a perfect opportunity for Ford's Emergency System to demonstrate its capability.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+