ధరలో ఆ కార్ల కన్నా ఫోర్డ్ ఈకోస్పోర్ట్ ఎంతో ఉత్తమం
కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్లో అందరినీ ఆశ్చర్యపరుస్తూ కేవలం రూ.5.59 లక్షల ప్రారంభ ధరకే అమెరికన్ ఆటో దిగ్గజం ఫోర్డ్ తమ ఈకోస్పోర్ట్‌ను భారత మార్కెట్లో విడుదల చేసిన సంగతి తెలిసినదే. ప్రస్తుతం ఈ మోడల్ మార్కెట్లో హాట్ కేకుల్లా అమ్ముడుపోతుంది. ఇది కొనుగోలుదారులను ఇంతగా ఆకట్టుకోవటానికి ప్రధానం కారణం, దీని ధరే.
ప్రీమియం హ్యాచ్‌బ్యాక్, సెడాన్, ఎమ్‌పివల ధర కన్నా తక్కువ ధరకే ఇది లభిస్తుండటంతో కొనుగోదారులు ఈ మోడల్‌ను సొంతం చేసుకునేందుకు ఎగబడుతున్నారు. మరి ధర విషయంలో ఫోర్డ్ ఈకోస్పోర్ట్ ఏయే మోడళ్లతో పోటీపడుతుందో ఈ కథనంలో తెలుసుకుందాం రండి. ఈకోస్పోర్ట్ ధరల పోలిక కోసం క్రింది ఫొటో ఫీచర్‌ను పరిశీలించండి. (గమనిక: అన్ని మోడళ్లు, వేరియంట్ల ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ).
ఈ కథనం చదివితే, మార్కెట్లో లభ్యమవుతున్న ఇతర మోడళ్ల ధర, స్టయిల్, ఫీచర్స్ విషయాల్లో ఫోర్డ్ ఈకోస్పోర్ట్ కాంపాక్ట్ ఎస్‌యూవీనే బెస్ట్ అని మీరే ఒప్పుకుంటారు..!

లివా వర్సెస్ ఈకోస్పోర్ట్ (పెట్రోల్)
ఫోర్డ్ ఈకోస్పోర్ట్ 1.5 ఆంబీంటే ధర - రూ.5.59 లక్షలు
టొయోటా ఎతియోస్ లివా వి ధర - రూ.5.75 లక్షలు
(పై రెండూ కూడా పెట్రోల్ వెర్షన్స్, మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్)

స్విఫ్ట్ వర్సెస్ ఈకోస్పోర్ట్ (పెట్రోల్)
ఫోర్డ్ ఈకోస్పోర్ట్ 1.5 ఆంబీంటే ధర - రూ.5.59 లక్షలు
మారుతి సుజుకి స్విఫ్ట్ జెడ్ఎక్స్ఐ ధర - రూ.5.77 లక్షలు
(పై రెండూ కూడా పెట్రోల్ వెర్షన్స్, మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్)

అమేజ్ వెర్శెస్ ఈకోస్పోర్ట్ (పెట్రోల్)
ఫోర్డ్ ఈకోస్పోర్ట్ 1.5 ట్రెండ్ ధర - రూ.6.50 లక్షలు
హోండా అమేజ్ విఎక్స్ ధర - రూ.6.60 లక్షలు
(పై రెండూ కూడా పెట్రోల్ వెర్షన్స్, మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్)

ఐ20 వర్సెస్ ఈకోస్పోర్ట్ (పెట్రోల్)
ఫోర్డ్ ఈకోస్పోర్ట్ 1.5 ట్రెండ్ ధర - రూ.6.50 లక్షలు
హ్యుందాయ్ ఐ20 ఆస్టా ధర - రూ.6.85 లక్షలు
(పై రెండూ కూడా పెట్రోల్ వెర్షన్స్, మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్)

వెంటో వర్సెస్ ఈకోస్పోర్ట్ (పెట్రోల్)
ఫోర్డ్ ఈకోస్పోర్ట్ 1.5 టైటానియం ధర - రూ.7.50 లక్షలు
ఫోక్స్‌వ్యాగన్ వెంటో ట్రెండ్‌లైన్ ధర - రూ.7.30 లక్షలు
(పై రెండూ కూడా పెట్రోల్ వెర్షన్స్, మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్)

ఎర్టిగా వర్సెస్ ఈకోస్పోర్ట్ (పెట్రోల్)
ఫోర్డ్ ఈకోస్పోర్ట్ 1.5 టైటానియం ధర - రూ.7.50 లక్షలు
మారుతి సుజుకి ఎర్టిగా జెడ్ఎక్స్ఐ ధర - రూ.7.51 లక్షలు
(పై రెండూ కూడా పెట్రోల్ వెర్షన్స్, మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్)

సన్నీ వర్సెస్ ఎర్టిగా (పెట్రోల్)
ఫోర్డ్ ఈకోస్పోర్ట్ 1.0 ఈకోబూస్ట్ టైటానియం ధర - రూ.7.90 లక్షలు
నిస్సాన్ సన్నీ ఎక్స్‌వి ధర - రూ.7.88 లక్షలు
(పై రెండూ కూడా పెట్రోల్ వెర్షన్స్, మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్)

లీనియా వర్సెస్ ఈకోస్పోర్ట్ (పెట్రోల్)
ఫోర్డ్ ఈకోస్పోర్ట్ 1.0 ఈకోబూస్ట్ టైటానియం ప్లస్ ధర - రూ.8.29 లక్షలు
ఫియట్ లీనియా డైనమిక్ ధర - రూ.8.13 లక్షలు
(పై రెండూ కూడా పెట్రోల్ వెర్షన్స్, మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్)

సిటీ వర్సెస్ ఈకోస్పోర్ట్ (పెట్రోల్)
ఫోర్డ్ ఈకోస్పోర్ట్ 1.5 టైటానియం ఆటోమేటిక్ ధర - రూ.8.45 లక్షలు
హోండా సిటీ ఎస్ ఎమ్‌టి (మ్యాన్యువల్) ధర - రూ.8.48 లక్షలు

డస్టర్ వర్సెస్ ఈకోస్పోర్ట్ (పెట్రోల్)
ఫోర్డ్ ఈకోస్పోర్ట్ 1.5 టైటానియం ఆటోమేటిక్ ధర - రూ.8.45 లక్షలు
రెనో డస్టర్ 1.6 ఆర్ఎక్స్ఈ ధర - రూ.8.6 లక్షలు

స్విఫ్ట్ డిజైర్ వర్సెస్ ఈకోస్పోర్ట్ (డీజిల్)
ఫోర్డ్ ఈకోస్పోర్ట్ 1.5 ఆంబీంటే ధర - రూ.5.69 లక్షలు
మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ జెడ్‌డిఐ ధర - రూ.7.51 లక్షలు
(పై రెండూ కూడా డీజిల్ వెర్షన్స్, మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్)

స్విఫ్ట్ వర్సెస్ ఈకోస్పోర్ట్ (డీజిల్)
ఫోర్డ్ ఈకోస్పోర్ట్ 1.5 ఆంబీంటే ధర - రూ.5.69 లక్షలు
మారుతి సుజుకి స్విఫ్ట్ జెడ్‌డిఐ ధర - రూ.6.88 లక్షలు
(పై రెండూ కూడా డీజిల్ వెర్షన్స్, మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్)

ఐ20 వర్సెస్ ఈకోస్పోర్ట్ (డీజిల్)
ఫోర్డ్ ఈకోస్పోర్ట్ 1.5 ఆంబీంటే ధర - రూ.5.69 లక్షలు
హ్యుందాయ్ ఐ20 మాగ్నా జెడ్‌డిఐ ధర - రూ.6.61 లక్షలు
(పై రెండూ కూడా డీజిల్ వెర్షన్స్, మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్)

క్వాంటో వర్సెస్ ఈకోస్పోర్ట్ (డీజిల్)
ఫోర్డ్ ఈకోస్పోర్ట్ 1.5 ట్రెండ్ ధర - రూ.7.60 లక్షలు
మహీంద్రా క్వాంటో సి8 ధర - రూ.7.66 లక్షలు
(పై రెండూ కూడా డీజిల్ వెర్షన్స్, మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్)

అమేజ్ వర్సెస్ ఈకోస్పోర్ట్ (డీజిల్)
ఫోర్డ్ ఈకోస్పోర్ట్ 1.5 ట్రెండ్ ధర - రూ.7.60 లక్షలు
హోండా అమేజ్ విఎక్స్ ధర - రూ.7.60 లక్షలు
(పై రెండూ కూడా డీజిల్ వెర్షన్స్, మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్)

ఎర్టిగా వర్సెస్ ఈకోస్పోర్ట్ (డీజిల్)
ఫోర్డ్ ఈకోస్పోర్ట్ 1.5 టైటానియం ధర - రూ.8.62 లక్షలు
మారుతి సుజుకి ఎర్టిగా జెడ్‍డిఐ ధర - రూ.8.71 లక్షలు
(పై రెండూ కూడా డీజిల్ వెర్షన్స్, మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్)

డస్టర్ వర్సెస్ ఈకోస్పోర్ట్ (డీజిల్)
ఫోర్డ్ ఈకోస్పోర్ట్ 1.5 టైటానియం ధర - రూ.8.62 లక్షలు
రెనో డస్టర్ ఆర్ఎక్స్ఈ (85 పిఎస్) ధర - రూ.8.59 లక్షలు
(పై రెండూ కూడా డీజిల్ వెర్షన్స్, మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్)

జైలో వర్సెస్ ఈకోస్పోర్ట్ (డీజిల్)
ఫోర్డ్ ఈకోస్పోర్ట్ 1.5 టైటానియం ధర - రూ.8.62 లక్షలు
మహీంద్రా జైలో ఈ4 ఏబిఎస్ ధర - రూ.8.56 లక్షలు
(పై రెండూ కూడా డీజిల్ వెర్షన్స్, మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్)

వెర్నా వర్సెస్ ఈకోస్పోర్ట్ (డీజిల్)
ఫోర్డ్ ఈకోస్పోర్ట్ 1.5 టైటానియం ప్లస్ ధర - రూ.8.99 లక్షలు
హ్యుందాయ్ వెర్నా 1.4 ఈఎక్స్ ధర - రూ.9.21 లక్షలు
(పై రెండూ కూడా డీజిల్ వెర్షన్స్, మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్)

ఎస్ఎక్స్4 వర్సెస్ ఈకోస్పోర్ట్ (డీజిల్)
ఫోర్డ్ ఈకోస్పోర్ట్ 1.5 టైటానియం ప్లస్ ధర - రూ.8.99 లక్షలు
మారుతి సుజుకి ఎస్ఎక్స్4 జెడ్‌డిఐ ధర - రూ.9.17 లక్షలు
(పై రెండూ కూడా డీజిల్ వెర్షన్స్, మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్)

సన్నీ వర్సెస్ ఈకోస్పోర్ట్ (డీజిల్)
ఫోర్డ్ ఈకోస్పోర్ట్ 1.5 టైటానియం ప్లస్ ధర - రూ.8.99 లక్షలు
నిస్సాన్ సన్నీ ఎక్స్‌వి ధర - రూ.8.95 లక్షలు
(పై రెండూ కూడా డీజిల్ వెర్షన్స్, మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్)

Click it and Unblock the Notifications