ముంబైలో ఈకోస్పోర్ట్ ఎస్‌యూవీని ఆవిష్కరించిన ఫోర్డ్

By Ravi

ఫోర్డ్ ఈకోస్పోర్ట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ విషయంలో గడచిన కొద్ది నెలలుగా భారతీయులను ఊరిస్తూ వచ్చిన అమెరికన్ కార్ కంపెనీ ఫోర్డ్ ఇండియా ఎట్టకేలకు తమ బుజ్జి ఎస్‌యూవీ పరదాలను తొలగించింది. నేడు (శుక్రవారం) ముంబైలోని ఇన్ఫినిటీ షాపింగ్ మాల్‌లో ఫోర్డ్ ఇండియా తమ ఈకోస్పోర్ట్‌ను ఆవిష్కరించింది. ఈ కారను భారత మార్కెట్లో వాణిజ్య పరంగా విడుదల చేయటానికంటే ముందుగా దేశంలోని 12 ప్రధాన నగరాల్లో ఫోర్డ్ ఈకోస్పోర్ట్‌ను కంపెనీ ప్రజనల సందర్శనార్థం ప్రదర్శనకు ఉంచనుంది.

జులై నెల నాటికి ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీ కొనుగోలుదారులకు అందుబాటులోకి రానుంది. ఫోర్డ్ ఈకోస్పోర్ట్‌ మూడు విభిన్న ఇంజన్ (పెట్రోల్ మరియు డీజిల్) ఆప్షన్లతో, మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌లతో లభ్యం కానుంది. ఇందులో 1.0 లీటర్, 120 హెచ్‌పి ఈకోబూస్ట్ పెట్రోల్ ఇంజన్, ఫియస్టాలో ఉపయోగించిన 1.5 లీటర్, 107 బిహెచ్‌పి డ్యూరెటెక్ పెట్రోల్ ఇంజన్, 1.5 లీటర్, 89 బిహెచ్‌పి డ్యూరాటార్క్ డీజిల్ ఇంజన్లను అమర్చారు.

ఫోర్డ్ ఈకోస్పోర్ట్ 1.5 లీటర్ డ్యూరాటెక్ పెట్రోల్ వెర్షన్ 6-స్పీడ్, డ్యూయెల్ క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ (పెట్రోల్ వెర్షన్ ఫియస్టా సెడాన్‌లో ఉపయోగించినది) సిస్టమ్‌తో అందుబాటులోకి రానుంది. ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీ 4 మీటర్ల కన్నా తక్కువ పొడవును కలిగి ఉండి ఎక్సైజ్ రాయితీలను పొందనుంది. భారతీయ రోడ్లకు సరిపోయేలా దీని గ్రౌండ్ క్లియరెన్స్‌ను 200 మి.మీ. ఉండేలా తీర్చిదిద్దారు.

ముంబైలో ఫోర్డ్ ఈకోస్పోర్ట్ ఆవిష్కరణ - ఫోటోలు

ఈ సరికొత్త ఫోర్డ్ ఈకోస్పోర్ట్ కాంపాక్ట్ ఎస్‌యూవీలో డ్రైవర్, ప్యాసింజర్ ఎయిర్‌బ్యాగ్‌లతో పాటుగా కర్టెన్ ఎయిర్‌బ్యాగ్స్, పుష్ బటన్ స్టార్ట్, కీలెస్ ఎంట్రీ, ట్రాక్షన్ కంట్రోల్, ఏబిఎస్ (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్), ఈబిడి (ఎలక్ట్రానిక్ బ్రేక్-ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్), హిల్ లాంచ్ అసిస్ట్, 560 లీటర్ స్టోరేజ్ స్పేస్, మడుచుకునే వీలున్న వెనుక సీట్లు, ముందు వైపు సీట్ల క్రింద స్టోరేజ్ స్థలం, కూల్డ్ గ్లౌ బాక్స్ వంటి అనేక ఫీచర్లు ఉండనున్నాయి. ఫోర్డ్ ఈకోస్పోర్ట్‌ను టాప్ టూ బాటమ్ ఓ లుక్కేసుకుందా రండి..!

More from DriveSpark

Article Published On: Friday, March 15, 2013, 17:41 [IST]
English summary
Today Ford India has officially unveiled the much awaited Ford EcoSport at Infiniti Mall, Malad West, Mumbai. The EcoSport will be launched with three engine options - a 1.0-litre, 120 hp EcoBoost petrol, the 1.5-litre, 107 bhp Duratec petrol and a 1.5-litre, 89 bhp Duratorq diesel. The company will launch the vehicle in June 2013.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+