ఆఫ్‌రోడ్ ప్రియుల కోసం సరికొత్త ఆల్‌టెర్రైన్ ఎడిషన్ ఎండీవర్

అమెరికన్ కార్ కంపెనీ ఫోర్డ్ ఇండియా అందిస్తున్న పవర్‌ఫుల్ ఎస్‌యూవీ 'ఎండీవర్'లో ఓ సరికొత్త లిమిటెడ్ ఎడిషన్‌ను కంపెనీ మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఫోర్డ్ కొత్తగా విడుదల చేసిన ఈ 'అల్‌టెర్రైన్ ఎడిషన్' పేరుతో ఫోర్డ్ ఓ సరికొత్త ఎస్‌యూవీని దేశీయ విపణిలో విడుదల చేసింది. ప్రత్యేకించి ఆఫ్‌రోడింగ్ ప్రియులను దృష్టిలో ఉంచుకొని ఫోర్డ్ ఇండియా ఈ సరికొత్త ఆల్‌టెర్రైన్ ఎడిషన్ ఎండీవర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. టాప్ ఎండ్ వేరియంట్‌కు మరిన్ని అదనపు ఫీచర్లను జోడించి ఈ సరికొత్త కారును కంపెనీ అందిస్తోంది.

ఈ సరికొత్త ఆల్‌టెర్రైన్ ఎడిషన్ ఫోర్డ్ ఎండీవర్ ఎస్‌యూవీలో అదనంగా లభ్యం కానున్న ఫీచర్ల వివరాలు ఇలా ఉన్నాయి:
* రగ్గడ్ లుక్ ఇచ్చేలా డిజైన్ చేసిన సరికొత్త ఫ్రంట్ గ్రిల్, బంపర్
* కొత్త స్టయిలిష్ 16 ఇంచ్ అల్లాయ్ వీల్స్
* సంగీత ప్రియుల కోసం స్టీరింగ్‌వీల్‌కు ఏర్పాటు చేసిన ఆడియో కంట్రోల్స్
* డ్రైవర్ సైడ్ ఆల్ పవర్ విండోస్ స్విచ్‌లు
* మోల్టెన్ మెటల్ కలర్‌తో తీర్చిదిద్దిన ఇంటీరియర్స్
* 2-వీల్ డ్రైవ్ నుంచి 4-వీల్ డ్రైవ్‌కు మార్చుకునే సదుపాయం
* సరికొత్త టచ్‌స్క్రీన్ శాటిలైట్ నావిగేషన్ సిస్టమ్
* రివర్స్ పార్కింగ్ కెమరా
* ఆకర్షనీయమైన బాడీ డెకాల్స్ (ఆల్‌టెర్రైన్ స్టిక్కర్‌తో కూడిన బాడీ గ్రాఫిక్స్)
* డ్రైవర్, ప్యాసింజర్ ఫ్రంట్ అండ్ సైడ్ ఎయిర్‌బ్యాగ్స్
* ఫోర్డ్ ఎండీవర్ ధర రూ.19.47 లక్షల (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) నుంచి ప్రారంభమవుతుంది

మరిన్ని వివరాలకు ఈ ఫోటో ఫీచర్‌ను పరిశీలించండి.

రండి దమ్మెంతో చూసుకుందాం..!

సరికొత్త ఫ్రంట్ గ్రిల్, బంపర్

రండి దమ్మెంతో చూసుకుందాం..!

కొత్త స్టయిలిష్ 16 ఇంచ్ అల్లాయ్ వీల్స్

రండి దమ్మెంతో చూసుకుందాం..!

స్టీరింగ్‌వీల్‌కు ఏర్పాటు చేసిన ఆడియో కంట్రోల్స్

రండి దమ్మెంతో చూసుకుందాం..!

డ్రైవర్ సైడ్ ఆల్ పవర్ విండోస్ స్విచ్‌లు

రండి దమ్మెంతో చూసుకుందాం..!

మోల్టెన్ మెటల్ కలర్‌తో తీర్చిదిద్దిన ఇంటీరియర్స్

రండి దమ్మెంతో చూసుకుందాం..!

2-వీల్ డ్రైవ్ నుంచి 4-వీల్ డ్రైవ్‌కు మార్చుకునే స్విచ్

రండి దమ్మెంతో చూసుకుందాం..!

సరికొత్త టచ్‌స్క్రీన్ శాటిలైట్ నావిగేషన్ సిస్టమ్

రండి దమ్మెంతో చూసుకుందాం..!

రివర్స్ పార్కింగ్ కెమరా

రండి దమ్మెంతో చూసుకుందాం..!

ఆకర్షనీయమైన బాడీ గ్రాఫిక్స్

రండి దమ్మెంతో చూసుకుందాం..!

డ్రైవర్, ప్యాసింజర్ ఫ్రంట్ అండ్ సైడ్ ఎయిర్‌బ్యాగ్స్

రండి దమ్మెంతో చూసుకుందాం..!

ఫోర్డ్ ఎండీవర్ ప్రారంభ ధర రూ.19.47 లక్షల (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)

More from DriveSpark

Article Published On: Wednesday, February 20, 2013, 14:39 [IST]
English summary
US carmaker Ford Motor Company's Indian subsidiary Ford India Private Limited has introduced the Alterrain Edition Endeavour SUV. Ford Endeavour is offered in both 4X2 and 4X4 model drive configurations and is offered in two engine variants, a 2.5 L unit and a 3.0 L unit, which deliver 143 PS and 156 PS of power respectively.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+