హై పెర్ఫామెన్స్ రోల్స్ రాయిస్ వ్రైత్ ఫోటోలు విడుదల

బ్రిటన్‌కు చెందిన ప్రముఖ లగ్జరీ కార్ కంపెనీ రోల్స్ రాయిస్, మార్చి 5, 2013 నుంచి ప్రారంభం కానున్న 83వ అంతర్జాతీయ జెనీవా మోటార్ షోలో ఓ హై పెర్ఫామెన్స్ కారును విడుదల చేయనున్నట్లు తెలుగు డ్రైవ్‌స్పార్క్ ప్రచురించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, 'రోల్స్ రాయిస్ వ్రైత్' (Rolls Royce Wraith) అనే అత్యంత శక్తివంతమైన కారును కంపెనీ విడుదల చేసింది. రోల్స్ రాయిస్ నుండి అత్యంత పాపులర్ అయిన ఘోస్ట్ లగ్జరీ సెడాన్ 'ఘోస్ట్' ప్లాట్‌‌ఫామ్ ఆధారంగా చేసుకొని కంపెనీ ఈ 'వ్రైత్'ను అభివృద్ధి చేసింది.

రోల్స్ రాయిస్ వ్రైత్‌లో 6.6 లీటర్, వి12, ట్విన్ టర్బో ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 624 పిఎస్‌ల శక్తిని, 800ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది కేవలం 4.2 సెకండ్లలోనే 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. దీని గరిష్ట వేగాన్ని కంపెనీ ఇంకా వెల్లడించలేదు. అయితే, రోల్స్ రాయిస్ ఇప్పటి వరకూ విడుదల చేసిన కార్లలో కెల్లా అత్యంత వేగవంతమైన కారు అనే విషయాన్ని మాత్రం కంపెనీ వెల్లడించింది. దీని ధర 3,20,000 డాలర్లు లేదా రూ.1.75 కోట్లు (పన్నులు కలుపుకోకుండా) ఉండొచ్చని అంచనా.

హై పెర్ఫామెన్స్ రోల్స్ రాయిస్ వ్రైత్

హై పెర్ఫామెన్స్ రోల్స్ రాయిస్ వ్రైత్

హై పెర్ఫామెన్స్ రోల్స్ రాయిస్ వ్రైత్

హై పెర్ఫామెన్స్ రోల్స్ రాయిస్ వ్రైత్

హై పెర్ఫామెన్స్ రోల్స్ రాయిస్ వ్రైత్

హై పెర్ఫామెన్స్ రోల్స్ రాయిస్ వ్రైత్

హై పెర్ఫామెన్స్ రోల్స్ రాయిస్ వ్రైత్

హై పెర్ఫామెన్స్ రోల్స్ రాయిస్ వ్రైత్

హై పెర్ఫామెన్స్ రోల్స్ రాయిస్ వ్రైత్

హై పెర్ఫామెన్స్ రోల్స్ రాయిస్ వ్రైత్

హై పెర్ఫామెన్స్ రోల్స్ రాయిస్ వ్రైత్

హై పెర్ఫామెన్స్ రోల్స్ రాయిస్ వ్రైత్

హై పెర్ఫామెన్స్ రోల్స్ రాయిస్ వ్రైత్

హై పెర్ఫామెన్స్ రోల్స్ రాయిస్ వ్రైత్

హై పెర్ఫామెన్స్ రోల్స్ రాయిస్ వ్రైత్

హై పెర్ఫామెన్స్ రోల్స్ రాయిస్ వ్రైత్

హై పెర్ఫామెన్స్ రోల్స్ రాయిస్ వ్రైత్

హై పెర్ఫామెన్స్ రోల్స్ రాయిస్ వ్రైత్

హై పెర్ఫామెన్స్ రోల్స్ రాయిస్ వ్రైత్

హై పెర్ఫామెన్స్ రోల్స్ రాయిస్ వ్రైత్

హై పెర్ఫామెన్స్ రోల్స్ రాయిస్ వ్రైత్

హై పెర్ఫామెన్స్ రోల్స్ రాయిస్ వ్రైత్

హై పెర్ఫామెన్స్ రోల్స్ రాయిస్ వ్రైత్

హై పెర్ఫామెన్స్ రోల్స్ రాయిస్ వ్రైత్

హై పెర్ఫామెన్స్ రోల్స్ రాయిస్ వ్రైత్

హై పెర్ఫామెన్స్ రోల్స్ రాయిస్ వ్రైత్

హై పెర్ఫామెన్స్ రోల్స్ రాయిస్ వ్రైత్

హై పెర్ఫామెన్స్ రోల్స్ రాయిస్ వ్రైత్

హై పెర్ఫామెన్స్ రోల్స్ రాయిస్ వ్రైత్

హై పెర్ఫామెన్స్ రోల్స్ రాయిస్ వ్రైత్

హై పెర్ఫామెన్స్ రోల్స్ రాయిస్ వ్రైత్

హై పెర్ఫామెన్స్ రోల్స్ రాయిస్ వ్రైత్

హై పెర్ఫామెన్స్ రోల్స్ రాయిస్ వ్రైత్

హై పెర్ఫామెన్స్ రోల్స్ రాయిస్ వ్రైత్

హై పెర్ఫామెన్స్ రోల్స్ రాయిస్ వ్రైత్

హై పెర్ఫామెన్స్ రోల్స్ రాయిస్ వ్రైత్

హై పెర్ఫామెన్స్ రోల్స్ రాయిస్ వ్రైత్

హై పెర్ఫామెన్స్ రోల్స్ రాయిస్ వ్రైత్

హై పెర్ఫామెన్స్ రోల్స్ రాయిస్ వ్రైత్

హై పెర్ఫామెన్స్ రోల్స్ రాయిస్ వ్రైత్

More from DriveSpark

Article Published On: Tuesday, March 5, 2013, 10:39 [IST]
English summary
Rolls Royce, the British luxury carmaker has released images of its high performance car Wraith. Rolls Royce Wraith is powered by a 6.6L V12 twin turbo which generates max power of 624 PS and peak torque of 800 Nm, the Wraith comes with a 0-100 kmph acceleration time of 4.2 seconds.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+