భారత్‌లో హోండా అమేజ్ డీజిల్ బుకింగ్స్ ప్రారంభం!
హోండా కార్స్ ఇండియా నుంచి ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అమేజ్ సెడాన్ విడుదలకు సర్వం సిద్ధమైంది. హోండా తమ అమేజ్ సెడాన్‌ను ఈనెల 18న భారత మార్కెట్లో విడుదల చేయనున్నట్లు తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఇదివరకటి కథనంలో ప్రచురించిన సంగతి తెలిసినదే. తాజా అప్‌డేట్ ప్రకారం, పెట్రోల్ వెర్షన్ హోండా అమేజ్ సెడాన్ ఇప్పటికే డీలర్ల స్టాక్ యార్డులకు చేరిపోయింది. అంతేకాకుండా, ఇప్పటికే కొందరు హోండా డీలర్లు డీజిల్ వెర్షన్ అమేజ్ సెడాన్‌కు బుకింగ్‌లను కూడా స్వీకరిస్తున్నారు.
మా డ్రైవ్‌స్పార్క్ ప్రతినిధి ఒకరు పూనేలోని 'క్రిస్టల్ హోండా' డీలర్‌షిప్‌ను సంప్రదించగా, కేవలం రూ.10,000 నుంచి రూ.15,000 లను స్వీకరించి డీజిల్ అమేజ్ సెడాన్ కోసం బుకింగ్‌లను స్వీకరిస్తున్నామని, ముందుగా వచ్చిన వారికి ముందుగా డెలివరీలు అన్న ప్రాతిపదిక బుకింగ్స్ ఉంటాయని వివరించారు. హోండా బ్రయో హ్యాచ్‌బ్యాక్ ప్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని జపానీస్ కార్ కంపెనీ హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ అభివృద్ధి చేసిన తొలి డీజిల్ కారు హోండా అమేజ్ కావటం విశేషం.

హోండా అమేజ్ డీజిల్ బుకింగ్స్ ప్రారంభం
హోండా తమ అమేజ్ సెడాన్‌ను ఈనెల 18న భారత మార్కెట్లో విడుదల చేయనున్నట్లు తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఇదివరకటి కథనంలో ప్రచురించిన సంగతి తెలిసినదే. తాజా అప్‌డేట్ ప్రకారం, పెట్రోల్ వెర్షన్ హోండా అమేజ్ సెడాన్ ఇప్పటికే డీలర్ల స్టాక్ యార్డులకు చేరిపోయింది. అంతేకాకుండా, ఇప్పటికే కొందరు హోండా డీలర్లు డీజిల్ వెర్షన్ అమేజ్ సెడాన్‌కు బుకింగ్‌లను కూడా స్వీకరిస్తున్నారు.

హోండా అమేజ్ డీజిల్ బుకింగ్స్ ప్రారంభం
మా డ్రైవ్‌స్పార్క్ ప్రతినిధి ఒకరు పూనేలోని 'క్రిస్టల్ హోండా' డీలర్‌షిప్‌ను సంప్రదించగా, కేవలం రూ.10,000 నుంచి రూ.15,000 లను స్వీకరించి డీజిల్ అమేజ్ సెడాన్ కోసం బుకింగ్‌లను స్వీకరిస్తున్నామని, ముందుగా వచ్చిన వారికి ముందుగా డెలివరీలు అన్న ప్రాతిపదిక బుకింగ్స్ ఉంటాయని వివరించారు.

హోండా అమేజ్ డీజిల్ బుకింగ్స్ ప్రారంభం
హోండా బ్రయో హ్యాచ్‌బ్యాక్ ప్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని జపానీస్ కార్ కంపెనీ హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ అభివృద్ధి చేసిన తొలి డీజిల్ కారు హోండా అమేజ్ కావటం విశేషం.

హోండా అమేజ్ డీజిల్ బుకింగ్స్ ప్రారంభం
పెట్రోల్ వెర్షన్ హోండా అమేజ్‌లో 1.2 లీటర్, 4-సిలిండర్, 16-వాల్వ్ పెట్రలో ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 90 బిహెచ్‌పిల శక్తిని విడుదల చేస్తుంది, ఇందులో మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌తో పాటుగా ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ ఆప్షన్ కూడా లభ్యమవుతుంది.

హోండా అమేజ్ డీజిల్ బుకింగ్స్ ప్రారంభం
డీజిల్ వెర్షన్ అమేజ్ సెడాన్‌లో, ఎర్త్ డ్రీమ్స్ సంస్థతో కలిసి హోండా అభివృద్ధి చేసిన 1.5 లీటర్ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 100 హెచ్‌పిల శక్తిని, 210 ఎన్‌మ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

హోండా అమేజ్ డీజిల్ బుకింగ్స్ ప్రారంభం
పెట్రోల్ వెర్షన్ లీటరుకు సుమారు 18-20 కి.మీ. మైలేజీని, డీజిల్ వెర్షన్ అమేజ్ లీటరుకు సుమారు 22-24 కి.మీ. మైలేజీని ఆఫర్ చేయనుంది.

హోండా అమేజ్ డీజిల్ బుకింగ్స్ ప్రారంభం
హోండాకు ఇప్పటి వరకూ భారత మార్కెట్లో డీజిల్ కారు లేదు. తాజాగా మార్కెట్లోకి వస్తున్న హోండా అమేజ్ సెడాన్ ఈ సెగ్మెంట్లోని మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్‌కు గట్టి పోటీగా నిలువనుంది.

హోండా అమేజ్ డీజిల్ బుకింగ్స్ ప్రారంభం
హోండా అమేజ్‌కు సంబంధించి కొన్ని వివరాలు ఇంటర్నెట్‌లో లీక్ అయ్యాయి. ఈ మోడల్ టాప్-ఎండ్ వేరియంట్‌లో (అమేజ్ విక్స్) ఈబిడితో కూడిన ఏబిఎస్, 8-స్పోక్ 14 ఇంచ్ అల్లాయ్ వీల్స్, అడ్జస్టబల్ డ్రైవర్ సీట్, రియర్ డిఫాగ్గర్, ఓవిఆర్ఎమ్‌లపై టర్నింగ్ ఇండికేటర్స్, కప్ హోల్డర్లు కలిగిన రియర్ సీట్ ఆర్మ్ రెస్ట్, పెట్రోల్ వేరియంట్‌లో ఆప్షనల్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ వంటి ఫీచర్లు లభ్యం కానున్నాయి.

హోండా అమేజ్ డీజిల్ బుకింగ్స్ ప్రారంభం

హోండా అమేజ్ డీజిల్ బుకింగ్స్ ప్రారంభం
పెట్రోల్ వెర్షన్ హోండా అమేజ్‌లో 1.2 లీటర్, 4-సిలిండర్, 16-వాల్వ్ పెట్రలో ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 90 బిహెచ్‌పిల శక్తిని విడుదల చేస్తుంది, ఇందులో మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌తో పాటుగా ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ ఆప్షన్ కూడా లభ్యమవుతుంది. డీజిల్ వెర్షన్ అమేజ్ సెడాన్‌లో, ఎర్త్ డ్రీమ్స్ సంస్థతో కలిసి హోండా అభివృద్ధి చేసిన 1.5 లీటర్ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 100 హెచ్‌పిల శక్తిని, 210 ఎన్‌మ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. పెట్రోల్ వెర్షన్ లీటరుకు సుమారు 18-20 కి.మీ. మైలేజీని, డీజిల్ వెర్షన్ అమేజ్ లీటరుకు సుమారు 22-24 కి.మీ. మైలేజీని ఆఫర్ చేయనుంది.
హోండాకు ఇప్పటి వరకూ భారత మార్కెట్లో డీజిల్ కారు లేదు. తాజాగా మార్కెట్లోకి వస్తున్న హోండా అమేజ్ సెడాన్ ఈ సెగ్మెంట్లోని మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్‌కు గట్టి పోటీగా నిలువనుంది. హోండా అమేజ్‌కు సంబంధించి కొన్ని వివరాలు ఇంటర్నెట్‌లో లీక్ అయ్యాయి. ఈ మోడల్ టాప్-ఎండ్ వేరియంట్‌లో (అమేజ్ విఎక్స్) ఈబిడితో కూడిన ఏబిఎస్, 8-స్పోక్ 14 ఇంచ్ అల్లాయ్ వీల్స్, అడ్జస్టబల్ డ్రైవర్ సీట్, రియర్ డిఫాగ్గర్, ఓవిఆర్ఎమ్‌లపై టర్నింగ్ ఇండికేటర్స్, కప్ హోల్డర్లు కలిగిన రియర్ సీట్ ఆర్మ్ రెస్ట్, పెట్రోల్ వేరియంట్‌లో ఆప్షనల్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ వంటి ఫీచర్లు లభ్యం కానున్నాయి.


Click it and Unblock the Notifications








