నేపాల్ మార్కెట్‌కు అమేజ్, చిలీ మార్కెట్‌కు ఆల్టో 800

నేపాల్ మార్కెట్‌కు హోండా అమేజ్!
జపనీస్ కార్ కంపెనీ హోండా కార్స్ ఇండియా దేశీయ విపణిలో తాజాగా ప్రవేశపెట్టిన హోండా అమేజ్ కాంపాక్ట్ సెడాన్‌ను త్వరలోనే పొరుగు దేశమైన నేపాల్ మార్కెట్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. జూన్ 2013 నాటికి ఇది నేపాల్ మార్కెట్లో విడుదలయ్యే అవకాశాలున్నాయి. ప్రారంభంలో భాగంగా నేపాల్‌లో అమేజ్ కాంపాక్ట్ సెడాన్ కేవలం పెట్రోల్ వేరియంట్లోనే లభ్యం కానుంది.

భారత మార్కెట్లో ఉత్పత్తి అయిన ఈ కారును సిబియూ (కంప్లీట్లీ బిల్ట్ యూనిట్) రూట్లో నేపాల్‌కు దిగుమతి చేసుకొని అక్కడి మార్కెట్లో విక్రయించనున్నారు. నేపాల్ వెర్షన్ హోండా అమేజ్ కాంపాక్ట్ సెడాన్‌లో 1.2 లీటర్ ఐ-విటెక్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించనున్నారు. ఇది గరిష్టంగా 88 బిహెచ్‌పిల శక్తిని, 110 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్‌ను 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌తో జతచేయనున్నారు.

చిలీ మార్కెట్‌కు మారుతి ఆల్టో 800
భారతదేశంలో అత్యధికంగా అమ్ముడుపోతున్న మారుతి సుజుకి ఆల్టో 800 దక్షిణ అమెరికా దేశమైన చిలీ మార్కెట్లో విడుదలయ్యింది. చిలీ మార్కెట్లో అమ్ముడవుతున్న ఆల్టో 800 లెఫ్ట్ హ్యాండ్ డ్రైవింగ్ లేఅవుట్‌ను కలిగి ఉంటుంది (ఫొటోలలో చూడొచ్చు). ఇక ఈ కారు సాంకేతిక వివరాలకు వస్తే, భారత మార్కెట్లో లభ్యమవుతున్న ఆల్టో 800కు చిలీ మార్కెట్లో లభ్యం కానున్న ఆల్టో 800కు పెద్ద వ్యత్యాసాలు ఉండే అవకాశాలు లేవు.

ఇందులో అమర్చిన 796సీసీ, 3-సిలిండర్, ఎఫ్8డి ఇంజన్ గరిష్టంగా 47 బిహెచ్‌పిల శక్తిని, 69 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్ బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. భారత మార్కెట్లో ఉత్పత్తి అయిన ఆల్టో 800 కారును సిబియూ (కంప్లీట్లీ బిల్ట్ యూనిట్) రూట్లో చిలీ మార్కెట్‌కు దిగుమతి చేసుకొని అక్కడి మార్కెట్లో విక్రయిస్తున్నారు.

నేపాల్ మార్కెట్‌కు అమేజ్

నేపాల్ మార్కెట్‌కు అమేజ్

జపనీస్ కార్ కంపెనీ హోండా కార్స్ ఇండియా దేశీయ విపణిలో తాజాగా ప్రవేశపెట్టిన హోండా అమేజ్ కాంపాక్ట్ సెడాన్‌ను త్వరలోనే పొరుగు దేశమైన నేపాల్ మార్కెట్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుంది.

చిలీ మార్కెట్‌ మారుతి ఆల్టో 800 విడుదల

చిలీ మార్కెట్‌ మారుతి ఆల్టో 800 విడుదల

భారతదేశంలో అత్యధికంగా అమ్ముడుపోతున్న మారుతి సుజుకి ఆల్టో 800 దక్షిణ అమెరికా దేశమైన చిలీ మార్కెట్లో విడుదలయ్యింది.

చిలీ మార్కెట్‌ మారుతి ఆల్టో 800 విడుదల

చిలీ మార్కెట్‌ మారుతి ఆల్టో 800 విడుదల

చిలీ మార్కెట్లో అమ్ముడవుతున్న ఆల్టో 800 లెఫ్ట్ హ్యాండ్ డ్రైవింగ్ లేఅవుట్‌ను కలిగి ఉంటుంది (ఫొటోలో చూడొచ్చు).

చిలీ మార్కెట్‌ మారుతి ఆల్టో 800 విడుదల

చిలీ మార్కెట్‌ మారుతి ఆల్టో 800 విడుదల

చిలీ వెర్షన్ ఆల్టో 800

చిలీ మార్కెట్‌ మారుతి ఆల్టో 800 విడుదల

చిలీ మార్కెట్‌ మారుతి ఆల్టో 800 విడుదల

చిలీ వెర్షన్ ఆల్టో 800

చిలీ మార్కెట్‌ మారుతి ఆల్టో 800 విడుదల

చిలీ మార్కెట్‌ మారుతి ఆల్టో 800 విడుదల

చిలీ వెర్షన్ ఆల్టో 800

చిలీ మార్కెట్‌ మారుతి ఆల్టో 800 విడుదల

చిలీ మార్కెట్‌ మారుతి ఆల్టో 800 విడుదల

చిలీ వెర్షన్ ఆల్టో 800

చిలీ మార్కెట్‌ మారుతి ఆల్టో 800 విడుదల

చిలీ మార్కెట్‌ మారుతి ఆల్టో 800 విడుదల

చిలీ వెర్షన్ ఆల్టో 800

చిలీ మార్కెట్‌ మారుతి ఆల్టో 800 విడుదల

చిలీ మార్కెట్‌ మారుతి ఆల్టో 800 విడుదల

చిలీ వెర్షన్ ఆల్టో 800

చిలీ మార్కెట్‌ మారుతి ఆల్టో 800 విడుదల

చిలీ మార్కెట్‌ మారుతి ఆల్టో 800 విడుదల

చిలీ వెర్షన్ ఆల్టో 800

More from DriveSpark

Article Published On: Wednesday, May 15, 2013, 13:25 [IST]
English summary
Honda Cars India will launch its latest compact sedan Honda Amaze in Nepal Market. Made in India Maruti Alto 800 has been launched in the South American country of Chile. The Alto 800 sold in Chile will feature a left hand drive layout and the car will be available in three variants.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+