కర్ణాటక మార్కెట్లో అమేజ్ సెడాన్ విడుదల చేసిన హోండా

By Ravi

జపనీస్ కార్ కంపెనీ హోండా కార్స్ ఇండియా తాజాగా మార్కెట్లో ప్రవేశపెట్టి కాంపాక్ట్ సెడాన్ 'హోండా అమేజ్‌‌' ఇప్పుడు కర్ణాటక మార్కెట్లో కూడా లభ్యం కానుంది. ఈనెల 11న న్యూఢిల్లీలో హోండా విడుదల చేసిన ఈ బుజ్జి సెడాన్‌ను కంపెనీ దశల వారీగా దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకువస్తుంది. కర్ణాటకలో హోండా అమేజ్ ప్రారంభ ధర రూ.5.09 లక్షలు (ఎక్స్-షోరూమ్, బెంగుళూరు)గా ఉంది.

హోండా అమేజ్ సెడాన్ పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్‌తో మొత్తం 10 వేరియంట్లలో (6 పెట్రోల్, 4 డీజిల్) లబిస్తుంది. హోండాకు అమేజ్ మొట్టమొదటి డీజిల్ కారు. భారత్‌లో లభిస్తున్న డీజిల్ కార్లలో కెల్లా అత్యధిక మైలేజీనిచ్చే కారు కూడా అమేజ్ కావటం విశేషం. ఈ కొత్త కారును థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్‌లో ఉన్న ఆసియా పసిఫిక్ కంపెనీ లిమిటెడ్ ఆర్ అండ్ డి కేంద్రంలో అభివృద్ధి చేశారు.

హోండా అమేజ్

హోండా అమేజ్

హోండా అమేజ్

హోండా అమేజ్

హోండా అమేజ్

హోండా అమేజ్

హోండా అమేజ్

హోండా అమేజ్

హోండా అమేజ్

హోండా అమేజ్

హోండా అమేజ్

హోండా అమేజ్

హోండా అమేజ్

హోండా అమేజ్

హోండా అమేజ్

హోండా అమేజ్

హోండా అమేజ్

హోండా అమేజ్

హోండా అమేజ్

హోండా అమేజ్

హోండా అమేజ్

హోండా అమేజ్

హోండా అమేజ్

హోండా అమేజ్

హోండా అమేజ్

హోండా అమేజ్

హోండా అమేజ్

హోండా అమేజ్

హోండా అమేజ్

హోండా అమేజ్

హోండా అమేజ్

హోండా అమేజ్

హోండా అమేజ్

హోండా అమేజ్

హోండా అమేజ్

హోండా అమేజ్

హోండా అమేజ్

హోండా అమేజ్

హోండా అమేజ్

హోండా అమేజ్

హోండా అమేజ్

హోండా అమేజ్

హోండా అమేజ్

హోండా అమేజ్

హోండా అమేజ్

హోండా అమేజ్

హోండా అమేజ్

హోండా అమేజ్

హోండా అమేజ్

హోండా అమేజ్

హోండా అమేజ్

హోండా అమేజ్

హోండా అమేజ్

హోండా అమేజ్

హోండా అమేజ్

హోండా అమేజ్


హోండా అమేజ్ పెట్రోల్ వేరియంట్‌లో 1.2 లీటర్ ఐ-విటెక్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది 6600 ఆర్‌పిఎమ్ వద్ద 88 పిఎస్‌ల శక్తిని, 4500 ఆర్‌పిఎమ్ వద్ద 109 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ కలిగిన వేరియంట్ కూడా అందుబాటులో ఉంది. కంపెనీ పేర్కొన్న సమాచారం ప్రకారం, మ్యాన్యూవల్ వేరియంట్ లీటరుకు 18 కిలోమీటర్ల మైలేజీని, ఆటోమేటిక్ వేరియంట్ లీటరుకు 15.5 కిలోమీటర్ల మైలేజీనిస్తుంది.

ఇకపోతే హోండా అమేజ్ డీజిల్ వేరియంట్‌లో 1.5 లీటర్ ఐ-డిటెక్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది 3600 ఆర్‌పిఎమ్ వద్ద 100 పిఎస్‌ల గరిష్ట శక్తిని, 1750 ఆర్‌పిఎమ్ వద్ద 200 ఎన్ఎమ్‌ల గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది లీటరుకు 25.8 కిలోమీటర్ల మైలేజీనిస్తుందని కంపెనీ తెలిపింది. హోండా అమేజ్ సెడాన్ ఆరు ఆకర్షనీయమైన రంగులలో (మెజిస్టిక్ బ్లూ మెటాలిక్, కార్నెలియన్ రెడ్ పెరల్, అర్బన్ టైటానియం మెటాలిక్, అల్బాస్టర్ సిల్వర్ మెటాలిక్, క్రిస్టల్ బ్లాక్ పెరల్ మరియు టఫేటా వైట్) లభిస్తుంది.

అమేజ్ సెడాన్‌లో డ్యూయెల్ ఎస్ఆర్ఎస్ ఎయిర్‌బ్యాగ్స్, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ఏబిఎస్), ఎలక్ట్రానిక్ బ్రేక్-ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, ప్రీటెన్షనర్ సీట్ బెల్ట్స్, ధృఢమైన బాడీ నిర్మాణం వంటి సేఫ్టీ ఫీచర్లున్నాయి. అన్ని డీజిల్ మరియు ఆటోమేటిక్ వేరియంట్లలో ఈబిడితో కూడిన ఏబిఎస్‌ను స్టాండర్డ్ ఫీచర్‌గా అందిస్తున్నారు. హోండా అమేజ్ కోసం ప్రత్యేకంగా ఓ 'హోండా కేర్ మెయింటినెన్స్ ప్యాకేజ్'ను ఆఫర్ చేస్తున్నామని, ఈ ప్యాకేజ్‌ను పెట్రోల్ వేరియంట్‌కు రూ.9,996 మరియు డీజిల్ వేరియంట్‌కు రూ.15,375 లకే అందిస్తున్నామని ఇది రెండేళ్లు లేదా 40,000 కిలోమీటర్ల వరకూ చెల్లుబాటులో ఉంటుందని హోండా కార్స్ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (మార్కెటింగ్ అండ్ సేల్స్) జ్ఞానేశ్వర్ సేన్ తెలిపారు.

బెంగుళూరులోలభ్యం కానున్న హోండా అమేజ్ సెడాన్ వేరియంట్లు, వాటి ధరల వివరాలు ఇలా ఉన్నాయి:
Petrol :-
Honda Amaze E MT- Rs. 509,100
Honda Amaze EX MT- Rs. 534,600
Honda Amaze S MT- Rs. 572,800
Honda Amaze VX MT-Rs. 669,600
Honda Amaze S AT- Rs. 672,300
Honda Amaze VX AT- Rs. 764,100

Diesel :-
Honda Amaze E MT- Rs. 620,500
Honda Amaze EX MT- Rs. 645,080
Honda Amaze S MT- Rs. 680,300
Honda Amaze VX MT-Rs. 773,500
(All prices are ex-showroom, Bangalore)

More from DriveSpark

Article Published On: Thursday, April 18, 2013, 17:44 [IST]
English summary
Honda Cars India Limited (HCIL), leading manufacturer of premium cars in the country, today launched its much awaited family sedan, the Honda Amaze for the Karnataka market.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+