భారత్‌కు బంపర్ ఆఫర్: క్రైడర్‌ను విడుదల చేయనున్న హోండా

By Ravi

జపనీస్ కార్ల తయారీ సంస్థ హోండా మోటార్ కార్పోరేషన్ నుంచి ఓ సరికొత్త కారు భారత మార్కెట్లో విడుదలయ్యేందుకు సిద్ధమవుతోంది. ఇదిగో ఈ ఫొటోల్లో కనిపిస్తున్న కారును చూడండి. దీని పేరు హోండా క్రైడర్ (Honda Crider). ఇటీవలే చైనాలో జరిగిన 2013 షాంగై ఆటో షో హోండా ఈ కారును ఆవిష్కరించింది. ప్రస్తుతం హోండా అందిస్తున్న అకార్డ్, సివిక్ సెడాన్లకు మధ్యలో క్రైడర్ సెడాన్‌ను ప్రవేశపెట్టాలని కంపెనీ యోచిస్తుంది. క్రైటీరియా, డ్రీమ్స్ అనే పదాల నుంచి క్రైడర్ అనే పేరును గ్రహించారు.

ఆకర్షనీయమైన డిజైన్, పెద్ద క్రోమ్ గ్రిల్, బ్లూ బెజెల్ హెడ్‌లైట్స్, హెడ్‌లైట్స్‌కు పైన, క్రింద ఏర్పాటు చేసిన ఎల్ఈడి లైట్స్‌తో ఇది కంపెనీ అందిస్తున్న ప్రీమియం బ్రాండ్ ఆక్యురా ఫీల్‌ను ఇస్తుంది. హోండా గతంలో ఆవిష్కరించిన కాన్సెప్ట్ సి డిజైన్ క్యూలను ఈ కారులో గమనించవచ్చు. హోండా క్రైడర్ సెడాన్‌లో 1.8 లీటర్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ లేదా ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్లతో లభ్యమయ్యే ఆస్కారం ఉంది.

ఈ కారు త్వరలోనే జపాన్, చైనా మార్కెట్లలో విడుదల కానుంది. కాగా ఇది ఇండియాకు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. 2013 చివరి నాటికి ఇది భారత మార్కెట్లో విడుదల కావచ్చని అంచనా. భారత్‌లో ఇది డీజిల్ ఇంజన్ ఆప్షన్‌తో కూడా లభ్యమయ్యే ఆస్కారం ఉంది. చైనాలో క్రైడర్ కారు ప్రారంభ ధర 1,30,000 యవాన్‌లు (మన దేశ కరెన్సీలో సుమారు రూ.11 లక్షలు) ఉండొచ్చని అంచనా. హోండా క్రైడర్ సెడాన్‌కు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూనే ఉండండి..!

హోండా క్రైడర్ సెడాన్

హోండా క్రైడర్ సెడాన్

హోండా క్రైడర్ సెడాన్

హోండా క్రైడర్ సెడాన్

హోండా క్రైడర్ సెడాన్

హోండా క్రైడర్ సెడాన్

హోండా క్రైడర్ సెడాన్

హోండా క్రైడర్ సెడాన్

హోండా క్రైడర్ సెడాన్

హోండా క్రైడర్ సెడాన్

హోండా క్రైడర్ సెడాన్

హోండా క్రైడర్ సెడాన్

హోండా క్రైడర్ సెడాన్

హోండా క్రైడర్ సెడాన్

హోండా క్రైడర్ సెడాన్

హోండా క్రైడర్ సెడాన్

హోండా క్రైడర్ సెడాన్

హోండా క్రైడర్ సెడాన్

హోండా క్రైడర్ సెడాన్

హోండా క్రైడర్ సెడాన్

హోండా క్రైడర్ సెడాన్

హోండా క్రైడర్ సెడాన్

హోండా క్రైడర్ సెడాన్

హోండా క్రైడర్ సెడాన్

హోండా క్రైడర్ సెడాన్

హోండా క్రైడర్ సెడాన్

హోండా క్రైడర్ సెడాన్

హోండా క్రైడర్ సెడాన్

హోండా క్రైడర్ సెడాన్

హోండా క్రైడర్ సెడాన్

హోండా క్రైడర్ సెడాన్

హోండా క్రైడర్ సెడాన్

More from DriveSpark

Article Published On: Wednesday, May 29, 2013, 14:08 [IST]
English summary
Japanese car maker Honda has unveiled its Crider sedan concept at 2013 Shanghai Auto Show. Honda is expected to launch this Crider sedan in Indian market too. Check out, Honda Crider's features, specs through pictures.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+