హైదరాబాద్‌లో హ్యుందాయ్ ఎలైట్ ఐ20 విడుదల

హైదరాబాద్: భారతదేశపు ద్వితీయ అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్ ఇండియా ఇటీవలే దేశీయ విపణిలో విడుదల చేసిన తమ సరికొత్త 'ఎలైట్ ఐ20' (Elite i20) ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌ను హైదరాబాద్ మార్కెట్లో కూడా విడుదల చేసింది. రాష్ట్ర విపణిలో దీని ప్రారంభ ధర రూ.4.98 లక్షలు (బేస్ పెట్రోల్ వేరియంట్ ధర, ఎక్స్-షోరూమ్, హైదరాబాద్)గా ఉంది.

ఇది కూడా చదవండి: హ్యుందాయ్ ఎలైట్ ఐ20 ఫీచర్స్, మైలేజ్, స్పెసిఫికేషన్స్

ప్రపంచవ్యాప్తంగా హ్యుందాయ్ ఎలైట్ ఐ20 కారును మొట్టమొదటిసారి భారత్‌లోనే విడుదల చేస్తున్నామని, భారత్‌లో తొలి తరం ఐ20 మోడల్‌ను 2008, డిసెంబర్‌లో ప్రవేశపెట్టామని, అప్పటి నుంచి ఇప్పటి వరకు సుమారు 7.34 లక్షలకు పైగా ఐ20 కార్లను విక్రయించామని హ్యుందాయ్ మోటార్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ బీఎస్ సియో తెలిపారు.

Hyundai Elite i20 Launched In Hyderabad

కొత్త 2014 హ్యుందాయ్ ఎలైట్ ఐ20 మొత్తం 8 వేరియంట్లలో (4 పెట్రోల్, 4 డీజిల్) లభిస్తుంది. రాష్ట్ర విపణిలో వీటి ధరలు ఇలా ఉన్నాయి:

ఎలైట్ ఐ20 (1.2లీ పెట్రోల్ వెర్షన్ ధరలు):
ఎలైట్ ఐ20 ఎరా - రూ.4.98 లక్షలు
ఎలైట్ ఐ20 మాగ్నా - రూ.5.51 లక్షలు
ఎలైట్ ఐ20 స్పోర్ట్స్ - రూ.6.04 లక్షలు
ఎలైట్ ఐ20 స్పోర్ట్స్ (ఆప్షనల్) - రూ.6.36 లక్షలు
ఎలైట్ ఐ20 ఆస్టా - రూ.6.58 లక్షలు

ఎలైట్ ఐ20 (1.4లీ డీజిల్ వెర్షన్ ధరలు):
ఎలైట్ ఐ20 ఎరా - రూ.6.20 లక్షలు
ఎలైట్ ఐ20 మాగ్నా - రూ.6.73 లక్షలు
ఎలైట్ ఐ20 స్పోర్ట్స్ - రూ.7.26 లక్షలు
ఎలైట్ ఐ20 స్పోర్ట్స్ (ఆప్షనల్) - రూ.7.58 లక్షలు
ఎలైట్ ఐ20 ఆస్టా - రూ.7.80 లక్షలు
(అన్ని ధరలు, ఎక్స్-షోరూమ్, హైదరాబాద్)

More from DriveSpark

Article Published On: Wednesday, August 13, 2014, 9:27 [IST]
English summary
Hyundai Motor India has launched the all-new Elite i20 in Hyderabad. A sporty, dynamic and innovative hatchback with class leading unique features, the all-new Elite i20 has been designed using Hyundai’s evolved Fluidic Sculpture 2.0 philosophy.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+