అమెరికాలో 7-సీటర్ హ్యుందాయ్ శాంటాఫే విడుదల
కొరియన్ కార్ కంపెనీ హ్యుందాయ్ మోటార్ కార్పోరేషన్ అందిస్తున్న ఎస్‌యూవీ 'శాంటాఫే'లో ఓ 7-సీటర్ వెర్షన్‌ను కంపెనీగ్లోబల్ మార్కెట్‌కు పరిచయం చేసింది. రెగ్యులర్ 5-సీటర్ శాంటాఫే (శాంటాఫే స్పోర్ట్‌గా అమ్ముడవుతోంది) మంచి విజయాన్ని సాధించడంతో ఇందులో ఓ ప్రీమియం వెర్షన్‌ను హ్యుందాయ్ అక్కడి మార్కెట్లో అందుబాటులోకి తీసుకు వచ్చింది.
ఈ 7-సీటర్ శాంటాఫే ఎస్‌యూవీని తొలిసారిగా 2012 న్యూయార్క్ ఆటో షోలో హ్యుందాయ్ ఆవిష్కరించింది. ప్రస్తుతం భారత మార్కెట్లో హ్యుందాయ్ శాంటాఫే 5-సీటర్ ఆప్షన్‌తో లభ్యమవుతుంది. పెద్ద కుటుంబాలకు మరియు అధిక సీటింగ్ కెపాసిటీ కోరుకునే భారతీయ వినియోగదారులను దృష్టిలో ఉంచుకొని హ్యుందాయ్ మోటార్ ఇండియా ఈ సరికొత్త 7-సీటర్ శాంటాఫే ఎస్‌యూవీని ఇండియన్ మార్కెట్‌కు తీసుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అమెరికన్ మార్కెట్లో 7-సీటర్ హ్యుందాయ్ శాంటాఫే ధర 28,350 డాలర్లు (మన దేశ కరెన్సీలో సుమారు రూ.15.08 లక్షలు)గా ఉంది. అమెరికాలో హ్యుందాయ్ నుంచి అత్యధికంగా అమ్ముడవుతున్న ఎస్‌యూవీలలో శాంటాఫే అన్నింటి కన్నా ముందుంది. ఈ కొత్త సెవన్ సీటర్ హ్యుందాయ్ శాంటాఫే ఎస్‌యూవీ ఫైవ్ సీటర్ హ్యుందాయ్ శాంటాఫే ఎస్‌యూవీ కన్నా 3.9 ఇంచ్‌లు పొడవుగా ఉంటుంది. ఇందులో పవర్‌ఫుల్ 3.3 లీటర్ వి-6 290 బిహెచ్‌పి ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది సిక్స్-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్‌తో జతచేయబడి ఉంటుంది.

7-సీటర్ హ్యుందాయ్ శాంటాఫే
కొరియన్ కార్ కంపెనీ హ్యుందాయ్ మోటార్ కార్పోరేషన్ అందిస్తున్న ఎస్‌యూవీ 'శాంటాఫే'లో ఓ 7-సీటర్ వెర్షన్‌ను కంపెనీగ్లోబల్ మార్కెట్‌కు పరిచయం చేసింది. రెగ్యులర్ 5-సీటర్ శాంటాఫే (శాంటాఫే స్పోర్ట్‌గా అమ్ముడవుతోంది) మంచి విజయాన్ని సాధించడంతో ఇందులో ఓ ప్రీమియం వెర్షన్‌ను హ్యుందాయ్ అమెరికన్ మార్కెట్లో అందుబాటులోకి తీసుకొచ్చింది.

7-సీటర్ హ్యుందాయ్ శాంటాఫే
ఈ 7-సీటర్ శాంటాఫే ఎస్‌యూవీని తొలిసారిగా 2012 న్యూయార్క్ ఆటో షోలో హ్యుందాయ్ ఆవిష్కరించింది.

7-సీటర్ హ్యుందాయ్ శాంటాఫే
మొదటి, రెండవ వరుసలలో రెండేసి సీట్లు, మూడువ వరుసలో మూడు సీట్లు ఉండేలా ఇందులో సీటింగ్‌ను ఏర్పాటు చేశారు.

7-సీటర్ హ్యుందాయ్ శాంటాఫే
వెనుక సీట్లను (రెండవ వరుస, మూడవ వరుస) పూర్తిగా మడిచి పెట్టే సౌకర్యం ఉంటుంది.

7-సీటర్ హ్యుందాయ్ శాంటాఫే
ప్రస్తుతం భారత మార్కెట్లో హ్యుందాయ్ శాంటాఫే 5-సీటర్ ఆప్షన్‌తో లభ్యమవుతుంది.

7-సీటర్ హ్యుందాయ్ శాంటాఫే
పెద్ద కుటుంబాలకు మరియు అధిక సీటింగ్ కెపాసిటీ కోరుకునే భారతీయ వినియోగదారులను దృష్టిలో ఉంచుకొని హ్యుందాయ్ మోటార్ ఇండియా ఈ సరికొత్త 7-సీటర్ శాంటాఫే ఎస్‌యూవీని ఇండియన్ మార్కెట్‌కు తీసుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

7-సీటర్ హ్యుందాయ్ శాంటాఫే

7-సీటర్ హ్యుందాయ్ శాంటాఫే
అమెరికన్ మార్కెట్లో 7-సీటర్ హ్యుందాయ్ శాంటాఫే ధర 28,350 డాలర్లు (మన దేశ కరెన్సీలో సుమారు రూ.15.08 లక్షలు)గా ఉంది.


Click it and Unblock the Notifications








