న్యూయార్క్ ఆటో షోలో విడుదలైన 2014 జీప్ చిరోకీ: ఫోటోలు

ఎస్‌యూవీ‌ల తయారీలో వరల్డ్ పాపులర్ బ్రాండ్ అయిన 'జీప్' త్వరలోనే భారత మార్కెట్లోకి ప్రవేశించనున్నట్లు మనం ఇదివరకటి కథనాల్లో తెలుసుకున్నాం. ఇటలీకు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఫియట్, తమ జీప్ బ్రాండ్‌ను భారత్‌కు పరిచయం చేయనుంది. ఈ నేపథ్యంలో, ఇండియన్ మార్కెట్లో విడుదల చేయనున్న 2014 జీప్ చిరోకీ ఎస్‌యూవీని న్యూయార్క్‌లో జరుగుతున్న అంతర్జాతీయ మోటార్ షోలో ఫియట్ ఆవిష్కరించింది. జీప్ చిరోకీని ఫియట్ యొక్క 'కాంపాక్ట్ వైడ్' ప్లాట్‌ఫామ్ ఆధారంగా చేసుకొని అభివృద్ధి చేశారు.

జీప్ చిరోకీ స్పోర్ట్, లాటిట్యూడ్, లిమిటెడ్ మరియు ట్రైల్‌హాక్ అనే వేరియంట్లలో లభ్యం కానుంది. ఇది మూడు విభిన్న రకాల 4x4 (ఫోర్-వీల్ డ్రైవ్) సిస్టమ్‌లతో రెండు విభిన్న ఇంజన్ ఆప్షన్లతో లభ్యం కానుంది. విభిన్న ధరలతో, విస్తృత శ్రేణిలో విక్రయించాలని జీప్ లక్ష్యంగా పెట్టుకుంది. ఎంట్రీ లెవల్ మోడల్‌లో క్లోత్ అప్‌హోలెస్ట్రీ, మ్యాన్యువల్లీ అడ్జస్టబల్ సీట్స్, 3.5 ఇంచ్ గ్రేస్కేల్ స్క్రీన్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 5 ఇంచ్ ఎల్‌సిడి స్క్రీన్ డిస్‌ప్లే ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 10 ఎయిర్‌బ్యాగ్స్, ఏబిఎస్, స్టెబిలిటీ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

టాప్-ఎండ్ వేరియంట్‌లో లెథర్ అప్‌హోలెస్ట్రీ, పార్క్ అసిస్ట్ సిస్టమ్, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబల్ సీట్స్, హీటెడ్ అండ్ కూల్డ్ సీట్స్, 7 ఇంచ్ కలర్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 8.4 ఇంచ్ ఎల్‌సిడి స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వంటి ఫీచర్లు ప్రధానంగా చెప్పుకోదగినవి. జీప్ చిరోకీ ఫ్రంట్ ఎస్‌యూవీలలో కెల్లా ఓ విశిష్టమైన లుక్ అండ్ ఫీల్ అనుభూతిని కల్పిస్తుంది. క్రైస్లర్ అభివృద్ధి చేసిన అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ ప్లస్ సిస్టమ్‌ను ఈ 2014 జీప్ చిరోకీలో ఉపయోగించారు. ఈ సిస్టమ్ వలన డ్రైవర్ ఇన్‌పుట్ అసరం లేకుండానే రాడార్, వీడియో ఇన్‌పుట్‌ల సాయంతో వాహనాన్ని పూర్తిగా నిలిపివేయచ్చు. వాహనం చోరీకి గురైన సమయంలో ఇది చక్కగా ఉపయోగపడుతుంది.

2014 జీప్ చిరోకీ: ఫోటోలు

2014 జీప్ చిరోకీ: ఫోటోలు

2014 జీప్ చిరోకీ: ఫోటోలు

2014 జీప్ చిరోకీ: ఫోటోలు

2014 జీప్ చిరోకీ: ఫోటోలు

2014 జీప్ చిరోకీ: ఫోటోలు

2014 జీప్ చిరోకీ: ఫోటోలు

2014 జీప్ చిరోకీ: ఫోటోలు

2014 జీప్ చిరోకీ: ఫోటోలు

2014 జీప్ చిరోకీ: ఫోటోలు

2014 జీప్ చిరోకీ: ఫోటోలు

2014 జీప్ చిరోకీ: ఫోటోలు

2014 జీప్ చిరోకీ: ఫోటోలు

2014 జీప్ చిరోకీ: ఫోటోలు

2014 జీప్ చిరోకీ: ఫోటోలు

2014 జీప్ చిరోకీ: ఫోటోలు

2014 జీప్ చిరోకీ: ఫోటోలు

2014 జీప్ చిరోకీ: ఫోటోలు

2014 జీప్ చిరోకీ: ఫోటోలు

2014 జీప్ చిరోకీ: ఫోటోలు

2014 జీప్ చిరోకీ: ఫోటోలు

2014 జీప్ చిరోకీ: ఫోటోలు

2014 జీప్ చిరోకీ: ఫోటోలు

2014 జీప్ చిరోకీ: ఫోటోలు

2014 జీప్ చిరోకీ: ఫోటోలు

2014 జీప్ చిరోకీ: ఫోటోలు

2014 జీప్ చిరోకీ: ఫోటోలు

2014 జీప్ చిరోకీ: ఫోటోలు

2014 జీప్ చిరోకీ: ఫోటోలు

2014 జీప్ చిరోకీ: ఫోటోలు

2014 జీప్ చిరోకీ: ఫోటోలు

2014 జీప్ చిరోకీ: ఫోటోలు

2014 జీప్ చిరోకీ: ఫోటోలు

2014 జీప్ చిరోకీ: ఫోటోలు

2014 జీప్ చిరోకీ: ఫోటోలు

2014 జీప్ చిరోకీ: ఫోటోలు

2014 జీప్ చిరోకీ: ఫోటోలు

2014 జీప్ చిరోకీ: ఫోటోలు

2014 జీప్ చిరోకీ: ఫోటోలు

2014 జీప్ చిరోకీ: ఫోటోలు

2014 జీప్ చిరోకీ: ఫోటోలు

2014 జీప్ చిరోకీ: ఫోటోలు

2014 జీప్ చిరోకీ: ఫోటోలు

2014 జీప్ చిరోకీ: ఫోటోలు

2014 జీప్ చిరోకీ: ఫోటోలు

2014 జీప్ చిరోకీ: ఫోటోలు

2014 జీప్ చిరోకీ: ఫోటోలు

2014 జీప్ చిరోకీ: ఫోటోలు

2014 జీప్ చిరోకీ: ఫోటోలు

2014 జీప్ చిరోకీ: ఫోటోలు

2014 జీప్ చిరోకీ: ఫోటోలు

2014 జీప్ చిరోకీ: ఫోటోలు

2014 జీప్ చిరోకీ: ఫోటోలు

2014 జీప్ చిరోకీ: ఫోటోలు

2014 జీప్ చిరోకీ: ఫోటోలు

2014 జీప్ చిరోకీ: ఫోటోలు

2014 జీప్ చిరోకీ: ఫోటోలు

2014 జీప్ చిరోకీ: ఫోటోలు

2014 జీప్ చిరోకీ: ఫోటోలు

2014 జీప్ చిరోకీ: ఫోటోలు

2014 జీప్ చిరోకీ: ఫోటోలు

2014 జీప్ చిరోకీ: ఫోటోలు

2014 జీప్ చిరోకీ: ఫోటోలు

2014 జీప్ చిరోకీ: ఫోటోలు

2014 జీప్ చిరోకీ: ఫోటోలు

2014 జీప్ చిరోకీ: ఫోటోలు

2014 జీప్ చిరోకీ: ఫోటోలు

2014 జీప్ చిరోకీ: ఫోటోలు

2014 జీప్ చిరోకీ: ఫోటోలు

2014 జీప్ చిరోకీ: ఫోటోలు

2014 జీప్ చిరోకీ: ఫోటోలు

2014 జీప్ చిరోకీ: ఫోటోలు

2014 జీప్ చిరోకీ: ఫోటోలు

2014 జీప్ చిరోకీ: ఫోటోలు

2014 జీప్ చిరోకీ: ఫోటోలు

2014 జీప్ చిరోకీ: ఫోటోలు

2014 జీప్ చిరోకీ: ఫోటోలు

2014 జీప్ చిరోకీ: ఫోటోలు

2014 జీప్ చిరోకీ: ఫోటోలు

2014 జీప్ చిరోకీ: ఫోటోలు

2014 జీప్ చిరోకీ: ఫోటోలు

2014 జీప్ చిరోకీ: ఫోటోలు

2014 జీప్ చిరోకీ: ఫోటోలు

2014 జీప్ చిరోకీ: ఫోటోలు

2014 జీప్ చిరోకీ: ఫోటోలు

2014 జీప్ చిరోకీ: ఫోటోలు

2014 జీప్ చిరోకీ: ఫోటోలు

2014 జీప్ చిరోకీ: ఫోటోలు

2014 జీప్ చిరోకీ: ఫోటోలు

2014 జీప్ చిరోకీ: ఫోటోలు

2014 జీప్ చిరోకీ: ఫోటోలు

2014 జీప్ చిరోకీ: ఫోటోలు

2014 జీప్ చిరోకీ: ఫోటోలు

2014 జీప్ చిరోకీ: ఫోటోలు

2014 జీప్ చిరోకీ: ఫోటోలు

2014 జీప్ చిరోకీ: ఫోటోలు

2014 జీప్ చిరోకీ: ఫోటోలు

2014 జీప్ చిరోకీ: ఫోటోలు

2014 జీప్ చిరోకీ: ఫోటోలు

2014 జీప్ చిరోకీ: ఫోటోలు


ఫియట్-క్రైస్లర్ అలయన్స్ నుంచి వస్తున్న తొలి జీప్ బ్రాండ్ చిరోకీ ఎస్‌యూవీ కావటం విశేషం. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లలో జీప్ అందిస్తున్న చిన్న ఎస్‌యూవీ 'లిబర్టీ' స్థానాన్ని ఈ చిరోకీ ఎస్‌యూవీ భర్తీ చేయనుంది. గ్రాండ్ చిరోకీతో పోల్చుకుంటే చిరోకీ పరిమాణంలో కాస్తంత చిన్నదిగా ఉంటుంది. గ్రాండ్ చిరోకీకి, చిరోకీకి చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. గ్రాండ్ చిరోకీ ఓ పూర్తి స్థాయి లగ్జరీ ఎస్‌యూవీ కాగా, చిరోకీ ఎంట్రీ-లెవల్ క్రాసోవర్ అని చెప్పవచ్చు. ఇది ఈ సెగ్మెంట్లోని హోండా సిఆర్-వి, నిస్సాన్ ఎక్స్-ట్రైల్ వంటి మోడళ్లకు పోటీగా ఇవ్వనుంది.

More from DriveSpark

Article Published On: Friday, March 29, 2013, 13:55 [IST]
English summary
A vast set of official images showing the interior and exterior of the India bound 2014 Jeep Cherokee has been released on the eve of its unveiling at the new York Motor Show. The Cherokee is the first Jeep to make use of the the Alfa Romeo derived 'Compact U.S. Wide' platform, that will have separate front and rear suspension. The Cherokee will also provide both front and all wheel drive options.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+