ఇప్పుడు క్రెడిట్ కార్డుతో కూడా నానో కారును కొనుక్కోవచ్చు

By Ravi

విడుదలకు ముందు మార్కెట్లో హంగామా సృష్టించిన ప్రజల కారు 'టాటా నానో' ఇప్పుడు కొనుగోలుదారులను ఆకట్టుకోవటంలో విఫలమవుతోంది. ఈ నేపథ్యంలో, నానో అమ్మకాలను పెంచుకునేందుకు టాటా మోటార్స్ మరొక సరికొత్త పథకంతో ముందుకు వచ్చింది. ఇప్పటికే టాటా నానో సేల్స్ కోసం అనేక ప్లాన్స్ వేసిన కంపెనీ తాజాగా క్రెడిట్ కార్డు స్కీమ్‌ను పరిచయం చేసింది.

ఇప్పుడు మీరు నానో కారును కొనుక్కోవటానికి మీ దగ్గర డబ్బులే ఉండాల్సిన అవసరం లేదు, జస్ట్ క్రెడిట్ కార్డు ఉన్న సరే పనైపోతుంది. క్రెడిట్ కార్డులను కలిగిన ఉన్న కస్టమర్లు, తమ క్రెడిట్ కార్డు సాయంతో టాటా నానో కారును కొనుగోలు చేసి, ఆ మొత్తాన్ని జీరో పర్సెంట్ (0%) ఇంట్రస్ట్ వద్ద, 12 నెలల పాటు నెలకు ప్రతి లక్షకు రూ.8,333 చొప్పున సులభ వాయిదా పద్ధతిలో (ఈఎమ్ఐ) చెల్లించవచ్చు.

ఈ ఆఫర్ గురించి టాటా మోటార్స్ ప్రెసిడెంట్ (ప్యాసింజర్ వెహికల్ బిజినెస్ యూనిట్) రంజిత్ యాదవ్ మాట్లాడుతూ.. పరిశ్రమలోనే మొట్టమొదటి సారిగా ఇలాంటి ఆఫర్‌ను తమ వినియోగదారులకు అందిస్తున్నామని, సాధారణ వాహన రుణాల క్రింద అధిక వడ్డీల భారం నుంచి ఈ క్రెడిట్ కార్డు స్కీమ్ తప్పిస్తుందని, ఈ ఆఫర్ కోసం తాము వివిధ బ్యాంకులతో ఒప్పందాన్ని కుదుర్చుకున్నామని చెప్పారు.

టాటా మోటార్ ఈ స్కీమ్ కోసం యాక్సిస్ బ్యాంక్, హెచ్ఎస్‌‌బిసి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, స్టాండర్డ్ ఛార్టెడ్ బ్యాంక్‌లతో ఓ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ బ్యాంకులకు చెందిన క్రెడిట్ కార్డులను కలిగి ఉన్న వినియోగదారులు దేశంలోని 26 నగరాల్లో ఉన్న 75 టాటా మోటార్స్ డీలర్‌షిప్‌లలో ఎక్కడైనా తమ కార్డును స్వైప్ చేసి టాటా నానో కారును సొంతం చేసుకోవచ్చు. మరి మీ దగ్గర కూడా క్రెడిట్ కార్డు ఉందా..? ఉంటే, వెంటనే మీ నానో కారుని సొంతం చేసుకోవటానికి ఇంతకంటే మంచి ఛాన్స్ ఇంకొకటి ఉండదు.. త్వరపడండి..!

టాటా నానో - క్రెడిట్ కార్డ్ ఆఫర్

టాటా నానో - క్రెడిట్ కార్డ్ ఆఫర్

ఇప్పుడు మీరు నానో కారును కొనుక్కోవటానికి మీ దగ్గర డబ్బులే ఉండాల్సిన అవసరం లేదు, జస్ట్ క్రెడిట్ కార్డు ఉన్న సరే పనైపోతుంది. క్రెడిట్ కార్డులను కలిగిన ఉన్న కస్టమర్లు, తమ క్రెడిట్ కార్డు సాయంతో టాటా నానో కారును కొనుగోలు చేసి, ఆ మొత్తాన్ని జీరో పర్సెంట్ (0%) ఇంట్రస్ట్ వద్ద, 12 నెలల పాటు నెలకు ప్రతి లక్షకు రూ.8,333 చొప్పున సులభ వాయిదా పద్ధతిలో (ఈఎమ్ఐ) చెల్లించవచ్చు.

టాటా నానో - క్రెడిట్ కార్డ్ ఆఫర్

టాటా నానో - క్రెడిట్ కార్డ్ ఆఫర్

క్రెడిట్ కార్డు ఈఎమ్ఐ ఆఫర్ కోసం టాటా మోటార్స్ ప్రముఖ బ్యాకింగ్ సంస్థ యాక్సిస్ బ్యాంకుతో చేతులు కలిపింది. ఈ బ్యాంకు క్రెడిట్ కార్డును కలిగి ఉన్న వినియోగదారులు ఏ టాటా మోటార్స్ అవుట్‌లెట్‌లో అయినా ఈ ఆఫర్‌ను వినియోగించుకోవచ్చు.

టాటా నానో - క్రెడిట్ కార్డ్ ఆఫర్

టాటా నానో - క్రెడిట్ కార్డ్ ఆఫర్

క్రెడిట్ కార్డు ఈఎమ్ఐ ఆఫర్ కోసం టాటా మోటార్స్ ప్రముఖ బ్యాకింగ్ సంస్థ హెచ్ఎస్‌బిసి బ్యాంకుతో చేతులు కలిపింది. ఈ బ్యాంకు క్రెడిట్ కార్డును కలిగి ఉన్న వినియోగదారులు ఏ టాటా మోటార్స్ అవుట్‌లెట్‌లో అయినా ఈ ఆఫర్‌ను వినియోగించుకోవచ్చు.

టాటా నానో - క్రెడిట్ కార్డ్ ఆఫర్

టాటా నానో - క్రెడిట్ కార్డ్ ఆఫర్

క్రెడిట్ కార్డు ఈఎమ్ఐ ఆఫర్ కోసం టాటా మోటార్స్ ప్రముఖ బ్యాకింగ్ సంస్థ ఐసిఐసిఐ బ్యాంకుతో చేతులు కలిపింది. ఈ బ్యాంకు క్రెడిట్ కార్డును కలిగి ఉన్న వినియోగదారులు ఏ టాటా మోటార్స్ అవుట్‌లెట్‌లో అయినా ఈ ఆఫర్‌ను వినియోగించుకోవచ్చు.

టాటా నానో - క్రెడిట్ కార్డ్ ఆఫర్

టాటా నానో - క్రెడిట్ కార్డ్ ఆఫర్

క్రెడిట్ కార్డు ఈఎమ్ఐ ఆఫర్ కోసం టాటా మోటార్స్ ప్రముఖ బ్యాకింగ్ సంస్థ కోటక్ మహీంద్రా బ్యాంకుతో చేతులు కలిపింది. ఈ బ్యాంకు క్రెడిట్ కార్డును కలిగి ఉన్న వినియోగదారులు ఏ టాటా మోటార్స్ అవుట్‌లెట్‌లో అయినా ఈ ఆఫర్‌ను వినియోగించుకోవచ్చు.

టాటా నానో - క్రెడిట్ కార్డ్ ఆఫర్

టాటా నానో - క్రెడిట్ కార్డ్ ఆఫర్

క్రెడిట్ కార్డు ఈఎమ్ఐ ఆఫర్ కోసం టాటా మోటార్స్ ప్రముఖ బ్యాకింగ్ సంస్థ స్టాండర్డ్ ఛార్టెడ్ బ్యాంకుతో చేతులు కలిపింది. ఈ బ్యాంకు క్రెడిట్ కార్డును కలిగి ఉన్న వినియోగదారులు ఏ టాటా మోటార్స్ అవుట్‌లెట్‌లో అయినా ఈ ఆఫర్‌ను వినియోగించుకోవచ్చు.

టాటా నానో - క్రెడిట్ కార్డ్ ఆఫర్

టాటా నానో - క్రెడిట్ కార్డ్ ఆఫర్

టాటా నానో కారు కోసం స్వైప్ ఇన్ డ్రైవ్ అవుట్ క్యాంపైన్.

More from DriveSpark

Article Published On: Thursday, March 7, 2013, 10:17 [IST]
English summary
Tata Nano has introduced an industry first offer. Customers can now swipe their credit card and drive out in a Tata Nano, on the same day. Making the offer irresistible, customers can also convert the entire amount in monthly installments at 0% interest, over a period of 12 months, at an EMI of Rs.8,333 per lakh.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+