జాగ్వార్ ఎక్స్‌జె కారుతో ప్రేమలో పడిన కరీనా కపూర్
By Ravi
భారత ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ స్వాధీనం చేసుకున్న బ్రిటీష్ లగ్జరీ కార్ కంపెనీ జాగ్వార్ గడచిన మే నెలలో దేశీయ విడుదల చేసిన, స్థానికంగా అసెంబ్లింగ్ చేయబడిన జాగ్వార్ ఎక్స్‌జె లగ్జరీ కారు కోసం కంపెనీ ఓ టెలివిజన్ కమర్షియల్‌ను రూపొందించింది. ఇందుకోసం బాలీవుడ్ సినీనటి కరీనా కపూర్‌ను జాగ్వార్ తమ ప్రచారకర్తగా నియమించుకుంది.
ఈ నేపథ్యంలో, కరీనా కపూర్ మరియు జాగ్వార్ ఎక్స్‌జె లపై చిత్రీకరించిన ఓ కమర్షియల్‌ను కంపెనీ ఇటీవలే విడుదల చేసింది. ఇందులో కరీనా కపూర్, జాగ్వార్ ఎక్స్‌జె కారును అతను అని సంబోధిస్తూ, కారులోని కంఫర్ట్ అండ్ లగ్జరీ ఫీచర్ల గురించి చెబుతుంది. మరి మనం కూడా ఆ అందమైన వీడియోని చూసేద్దాం రండి..!
Post by Jaguar India.
ఇక జాగ్వార్ ఎక్స్‌జే కారు విషయానికి వస్తే.. దేశీయ విపణిలో దీని ప్రారంభ ధర రూ.92.10 లక్షలు (ఎక్స్-షోరూమ్, ముంబై)గా ఉంది. టాటా మోటార్స్‌కు సంబంధించిన పూనే ప్లాంట్‌లోని ఓ భాగంలో ఈ కొత్త జాగ్వార్ ఎక్స్‌జే కారును అసెంబ్లింగ్ చేస్తున్నారు.
జాగ్వార్ స్థానికంగా అసెంబుల్ చేస్తున్న డీజిల్ వెర్షన్ ఎక్స్‌జే వేరియంట్‌లో 2993సీసీ, 6-సిలిండర్ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగిస్తున్నారు. ఈ ఇంజన్ గరిష్టంగా 275 పిఎస్‌ల శక్తిని, 600 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది కేవలం 6.4 సెకండ్ల వ్యవధిలోనే 0-100 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది. ఈ ఇంజన్ 8-స్పీడ్ జెడ్ఎఫ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్‌తో అనుసంధానం చేయబడి ఉటుంది. ఇతర జాగ్వార్ కార్ల మాదిరిగానే ఇది కూడా అనేక అధునాత టెక్నికల్ మరియు సేఫ్టీ ఫీచర్లతో లభిస్తుంది.
More from DriveSpark
Article Published On: Wednesday, June 25, 2014, 17:14 [IST]
English summary
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
• Block for 8 hours
• Block for 12 hours
• Block for 24 hours
• Don't block
Gender
Select your Gender
• Male
• Female
• Others
Age
Select your Age Range
• Under 18
• 18 to 25
• 26 to 35
• 36 to 45
• 45 to 55
• 55+